అన్వేషించండి

Bengaluru : పుల్లుగా తినేసి బిల్లు కట్టకుండా జంప్ - బెంగళూరు హోటల్స్ ఫుడ్ ఇన్ ఫ్లూయన్సర్స్ బెడద !

Food Influencers : ఫుల్‌గా తినడం బిల్లు చెల్లించకుండా పుడ్ వ్లాగర్స్ పేరుతో బ్లాక్ మెయిల్ చేసినట్లుగా మాట్లాడి వెళ్లిపోవడం బెంగళూరు హోటల్స్ లో సహజం అయిపోయింది. ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు.

Bengaluru hoteliers wary of freeloaders feigning as food influencers : ఓ సినిమాలో వేణుమాధవ్  ఫుల్లుగా తినేసి స్టైల్‌కా రాసుకోమంటాడు. నువ్ ఎవరివో  తెలియదు కదా అంటే.. మీ ఊరివాడినో అని చెబుతాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. ఇప్పుడు బెంగళూరు హోటల్స్ లో ఇలాంటి వాళ్లు  ఎక్కువైపోయారు.  ఫుల్లుగా తినేసి.. మీ ఊరివాడినే అని కాకుండా.. ఫుడ్ వ్లాగర్‌నని..బిల్లు కట్టకుండా జంపయ్యేందుకు  ప్రయత్నిస్తున్నారు. దీంతో  హోటల్ యాజమానులకు చిర్రెత్తిపోతోంది. 

హోటళ్లకు వెల్లువలా ఫుడ్ వ్లాగర్స్          

ఇప్పుడు అంతా యూట్యూబ్ మయం. ఎక్కువ మంది యువకులు.. రకరకాల వ్లాగర్స్ అవతారం ఎత్తుతున్నారు. ఫుడ్ వ్లాగర్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బెంగళూరు లాంటి మెట్రో సిటీలో కొన్నివేల మంది వ్లాగర్స్ అది అదే  పని. కెమెరా పట్టుకుని రోడ్డు మీదకు వెళ్లడం ఏ హోటల్ కనిపిస్తే ఆ హోటల్ లో తిని.. డబ్బులు చెల్లించకుండా వెళ్లడం కామన్ అయిపోయింది. ముందుగా యజమానులతో మాట్లాడుకుని  వీడియోలు తీసేవాళ్లు కొంత మంది ఉంటే... అసలు పర్మిషన్ తీసుకోకుండా వీడియోలు తీసుకుని.. తిన్న తర్వాత తాము మంచి రేటింగ్ ఇస్తామని.. మంచిగా చెబుతామని బ్లాక్ మెయిల్ తరహాలో మాట్లాడేవారు కొందరు. 

కస్టమర్ జాక్ పాట్ కొడితే రూ. వెయ్యి చేతిలో పెట్టారు - క్రెడ్ కంపెనీ తీరుపై నెటిజన్ల విమర్శలు

ఫ్యామిలీతో సహా వచ్చి తినేసి  బిల్లు ఎగ్గొడుతున్న ఇన్‌ఫ్లూయన్సర్స్      

ఇలాంటి వ్లాగర్స్ క్రమంగా పెరిగిపోతూండటంతో  ప్రముఖ హోటల్స్ యాజమాన్యాలు కూడా చిరాకు పడుతున్నాయి. హోటల్స్ కు ఎవరు పడితే వారు కెమెరాలు పట్టుకు వచ్చి ..వీడియోలు చేయడం.. ఇష్టం వచ్చినట్లుగా తిని  బిల్లులు ఇవ్వకుండా వెళ్లడం వంటి పద్దతులను మార్చాలని అనుకుంటున్నారు. అందుకే హోటల్ అసోసియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓ విధానం తీసుకు రావాలని అనుకుంటున్నారు. 

జోథ్‌పూర్ ప్యాలెస్‌లో హీరోయిన్ జుబేదా ఆత్మ - సినిమాకు తీసిపోని ఈ మహరాజా లవ్ స్టోరీ ధ్రిల్లరే !

ఏదో ఒకటి చేయాలనుకుంటున్న హోటల్ యజమానులు      

హోటల్స్ కు ఆన్ లైన్  లో వచ్చే ప్రచారం కూడా కీలకమే. చాలా మంది ఫుడ్ వ్లాగర్స్ వీడియోలు చేసి.. చాలా మంచి ఫుడ్ అని ఆన్ లైన్ లో రివ్యూలు ఇస్తూంటే.. ఇతరులు ఇన్ స్పయిర్ అయి వెళ్తూంటారు. ఎందుకంటే.. మంచి  ఫుడ్ ను టేస్ట్ చేయాలనుకునేవారు ఎంత దూరం అయినా ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ కారణంగా వీడియోల్లో బాగా చెబితే తమ  బిజినెస్ పెరుగుతుదంని కొంత మంది హోటల్ యజమానులు ప్రోత్సహిస్తున్నారు. కానీ రాను రాను దీన్ని  ఫుడ్ వ్లాగర్స్ అవకాశంగా తీసుకుని ఫ్రీ ఫుడ్ కోసం అన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో  సమస్య వస్తోంది. 

బెంగళూరులోనే కాకుండా.. హైదరాబాద్‌తో పాటు ఇతర చోట్ల కూడా ఇలాంటి వ్లాగర్స్ పెరిగిపోతున్నారు. హోటల్స్ అన్నీ కలిపి ఇలాంటి వారిని కట్టడి చేయాల్సి ఉంటుందేమో ?         

టాప్ హెడ్ లైన్స్

Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Bhogapuram International Airport: జులై 31 వరకు భోగాపురం ఎయిర్‌పోర్టుపై విస్తృత ప్రచారం.. ప్రధాని మోదీ ప్రారంభించే ప్రాజెక్టులివే
జులై 31 వరకు భోగాపురం ఎయిర్‌పోర్టుపై విస్తృత ప్రచారం.. ప్రధాని మోదీ ప్రారంభించే ప్రాజెక్టులివే

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Embed widget