అన్వేషించండి

ఆటోడ్రైవర్‌కు కలిసి వచ్చిన ఓనం పండుగ- బంపర్‌ లాటరీలో 25 కోట్ల జాక్‌పాట్

ఓనం బంపర్ 2022 లాటరీ ఫలితాలను కేరళ రాష్ట్ర లాటరీ విభాగం ప్రకటించింది.

Onam Bumper Result: ఓనం బంపర్ 2022 (BR-87) లేదా తిరువోణం బంపర్ ఫలితాలను కేరళ రాష్ట్ర లాటరీ విభాగం ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించిన బహుమతులలో తిరువనంతపురంలో విక్రయించిన టిక్కెట్‌పై రూ. 25 కోట్లు నుంచి రూ.1,000 వరకు బహుమతులు ప్రకటించింది. 

తిరువనంతపురంలో ఓనం బంపర్ 2022 (BR-87) లాటరీ డ్రాన్‌ను సెప్టెంబర్ 18న తీసింది. టికెట్ నంబర్ TJ 750605 రూ. 25 కోట్ల విలువైన మొదటి బహుమతిని గెలుచుకుంది. 32 ఏళ్ల అనూప్ అనే ఆటో డ్రైవర్ దీన్ని గెలుచుకున్నాడు. ఆటో నడవని రోజు కూలీకి వెళ్లేవాడు. ఇప్పుడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు. అతను ఈ టిక్కెట్‌ను తిరువనంతపురంలోని పజవంగడి భగవతి ఏజెన్సీ వద్ద విక్రయించినట్లు సమాచారం.

టీజీ 270912 నంబర్ గల టికెట్ రెండో బహుమతి రూ.5 కోట్లు గెలుచుకుంది. కొట్టాయంలోని మీనాక్షి లాటరీ ఏజెన్సీ వారు లాటరీ టిక్కెట్‌ను విక్రయించారు.
తిరువోణం బంపర్ BR 87 2022 విజేతల పూర్తి జాబితా ఇలా ఉంది:
1వ బహుమతి: రూ. 25 కోట్లు
విజేత: TJ 750605 (తిరువనంతపురం)
2వ బహుమతి: రూ. 5 కోట్లు
విజేత: TG 270912 (కొట్టాయం)
3వ బహుమతి: రూ. 1 కోటి. దీన్ని పది మంది గెలుచుకున్నారు. 
కన్సోలేషన్ బహుమతి: రూ. 5 లక్షలు. వీటిని తొమ్మిది మంది గెలుచుకున్నారు. 
4వ బహుమతి: రూ. 1 లక్ష
విజేత సిరీస్: 41917
5వ బహుమతి: రూ. 5,000
6వ బహుమతి: రూ. 3,000
7వ బహుమతి: రూ. 2,000
8వ బహుమతి: రూ.1,000/-

టాప్ హెడ్ లైన్స్

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget