అన్వేషించండి

అరెస్ట్‌ని సవాల్‌ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించిన కేజ్రీవాల్, తక్షణమే విడుదల చేయాలని పిటిషన్

Arvind Kejriwal Arrest: అరెస్ట్‌ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Arvind Kejriwal Arrest Updates: అరెస్ట్‌ని సవాల్‌ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టుని కోరారు. ఈడీ కస్టడీ అక్రమం అంటూ అందులో ప్రస్తావించారు. తక్షణమే తనను విడుదల చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మార్చి 24వ తేదీన విచారణ జరపాలని కోరారు. ఈడీ కస్టడీలోకి తీసుకోకుండా కేజ్రీవాల్ ప్రయత్నించినప్పటికీ రౌజ్ అవెన్యూ కోర్టు మాత్రం షాక్ ఇచ్చింది. ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నెల 28వ తేదీ వరకూ కస్టడీలో ఉంచేందుకు అంగీకరించింది. ముందు తీర్పుని రిజర్వ్‌లో ఉంచిన కోర్టు..ఆ తరవాత ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. దీన్ని సవాల్ చేస్తూనే ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. అరెస్ట్‌తో పాటు ఆయన రిమాండ్ ఆర్డర్‌నీ సవాల్‌ చేశారు. 

 

లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేశారు. ఆరు రోజుల రిమాండ్‌కి తరలించారు. ఈ రిమాండ్‌నీ కేజ్రీవాల్ సవాల్‌ చేస్తున్నారు. తన అరెస్ట్ కూడా అక్రమం అని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతానికి కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి...కేజ్రీవాల్‌ తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కానీ...అంతలోనే ఆయన ఆ పిటిషన్‌ని ఉపసంహరించుకున్నారు. హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన లాయర్‌లు వెల్లడించారు. అరెస్ట్ అయినా జైల్‌లో నుంచే పరిపాలిస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. గ్యాంగ్‌స్టర్‌లు మాత్రమే ఇలా ఆలోచిస్తారంటూ మండి పడింది. ఇక కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఓ వీడియో విడుదల చేశారు.

జైల్‌లో నుంచి సందేశం..

జైల్‌లో కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజల్ని ఉద్దేశించి ఇచ్చిన సందేశాన్ని చదివి వినిపించారు. తాను ఎక్కడ ఉన్నా దేశానికే జీవితం అంకితం చేస్తానని కేజ్రీవాల్ చెప్పినట్టు ఆమె వెల్లడించారు.  కొన్ని సంక్షేమ పథకాల్ని అమలు చేయలేకపోతున్నందుకు ఆయన విచారం వ్యక్తం చేసినట్టు చెప్పారు. త్వరలోనే బయటకు వస్తానన్న ధీమాతో ఉన్నట్టు వివరించారు. ఇదంతా మోదీ సర్కార్ కుట్రేనని సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండి పడ్డారు. ప్రతిపక్షాల్ని అణిచివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget