By: ABP Desam | Updated at : 28 Oct 2021 04:46 PM (IST)
Edited By: Murali Krishna
ఈ కండోమ్ ఎవరికైనా ఓకే!
సాధారణంగా పురుషులకు, మహిళలకు రెండు రకాల కండోమ్‌లు ఉంటాయి. అయితే మలేసియాకు చెందిన ట్విన్ కేటలిస్ట్ అనే కంపెనీ తొలిసారి యూనీసెక్సువల్ కండోమ్‌ను తయారు చేసింది. అంటే దీన్ని పురుషులు లేదా స్త్రీలు ఎవరైనా ఉపయోగించొచ్చు.
తొలిసారి..
గాయాలకు డ్రెస్సింగ్ చేయడానికి వినియోగించే మెటీరియల్‌తో ఈ కండోమ్‌ను తయారు చేశారట. జాన్ టాంగ్ ఇంగ్ చించ్ అనే గైనాకాలజిస్ట్ ఈ కండోమ్‌ను తయారు చేశారు. ట్విన్ కేటలిస్ట్ అనే సంస్థలో జాన్ పనిచేస్తున్నారు.
మరింత సురక్షితం..
Malaysian gynaecologist creates 'world's first unisex condom' https://t.co/YDZIWDI2Qj pic.twitter.com/8cOuv4HLbz
— Reuters (@Reuters) October 28, 2021
సాధారణ కండోమ్‌లతో పోలిస్తే ఇది మరింత సురక్షితమని జాన్ అంటున్నారు. ఈ వాండలీఫ్ కండోమ్‌కు చిన్న పౌచ్ (సంచి) ఉంటుందట. దీనిని యోనిలోకి ఇన్సర్ట్ చేయాలి. అయితే సంభోగం సమయంలో కండోమ్ జారిపోకుండా ఉండేందుకు దీనికి రెండు వింగ్స్ లాంటివి ఇచ్చారు. ఇవి పొత్తకడుపు, తొడలను అంటుకుని ఉండటం వల్ల కండోమ్ జారిపోకుండా ఉంటుందట. దీని వల్ల సంభోగం సమయంలో డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్ అవడం లేదా కండో స్లిప్ అవడం వంటివి జరగవని జాన్ చెబుతున్నారు.
పురుషులకు..
స్త్రీలు కాకుండా పురుషులు కూడా ఈ కండోమ్‌ను వినియోగించవచ్చు. దీనికి ఉన్న పౌచ్‌ను తిప్పితే పురుషులు.. ఎక్ట్సర్నల్ కండోమ్‌లా దీన్ని ఉపయోగించవచ్చు.
ఇప్పటికే ఈ కండోమ్‌పై పలు దఫాల క్లినికల్ రీసెర్చ్ జరిగింది. 2021 డిసెంబర్ నాటికి ఇది ఆన్‌లైన్ మార్కెట్లోకి రావొచ్చు.
గర్భ నిరోధం కోసం ఎయిడ్స్ వంటి రోగాలను పారదోలేందుకు ఈ కండోమ్ అన్ని విధాలా ఉపయోగపడుతుందని దీని సృష్టికర్త జాన్ చెబుతున్నారు.
Also Read: NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Also Read: Cruise Chip Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసు అప్‌డేట్.. కీలక సాక్షి గోసవీ అరెస్ట్
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!
Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?
Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
Late Night: లేట్ నైట్ నిద్రపోతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా
Curry leaves: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది
Silent Walking: వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసా
Children Memory Booster: మీ పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పండ్లు తినిపించండి
Lemon: ఈ ఆహార పదార్థాలతో నిమ్మకాయ జోడించకపోవడమే ఉత్తమం
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
/body>