అన్వేషించండి

Wedding Viral Video's: బుల్లెట్ బండి డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేశారు కదా.. ఇక ఈ పెళ్లి వైరల్ వీడియోలు చూసి నవ్వేసుకోండి

రెండు రోజులుగా ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ మస్తు వైరల్ అయింది. అందులో ఏముందీ అంటే..పెళ్లి కొడుకుకి.. పెళ్లి కూతురు స్వాగతం చెప్పడం. అలాంటి వీడియోలు లోపల చాల ఉన్నాయి.. చూడండి.

ఇప్పుడు పెళ్లి బరాత్ లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడం కామన్ అయిపోయింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మారానికి చెందిన సాయి శ్రీయ వివాహం అశోక్‌తో ఈ నెల 14వ తేదీన జరిగింది. వరుడికి వధువు స్వాగతం పలుకుతూ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా అనే ప్రైవేటు ఆల్బమ్ సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అలాంటి వెడ్డింగ్ వైరల్ వీడియోలే ఇంకా ఉన్నాయి.  

 

బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పా.. పాట.. తెలంగాణ మాండలీకంలో అద్భుతంగా ఉంది. ఈ పాటకు వధువు చక్కగా డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట పెళ్లి కూతురు స్వయంగా డ్యాన్స్ చేసింది. వధువు డ్యాన్స్‌ను కాసేపు నవ్వుతూ చూసిన వరుడు ఆ తర్వాత తను కూడా కాలు కదిపాడు. వధువుతో కలిసి డాన్స్ చేసి ఆ తర్వాత ఆగిపోయాడు. ఆ వధువు మాత్రం దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఆ పాటకు డాన్స్ చేస్తూనే ఉంది.  ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

[insta]

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 𝗣𝘆𝗮𝗿_𝗥𝗼𝗺𝗮𝗻𝗰𝗲_𝗪𝗮𝗹𝗮 (@pyar_romance_wala)

ఈ మధ్య కాలంలో మరో వీడియో కూడా వైరల్ అయింది. ఓ క్రిస్టియన్ వెడ్డింగ్ లో వధువు దగ్గరకు వరుడు వస్తాడు. ఆ సమయంలో ఇద్దరూ కిస్ చేసుకుంటారు. ఓ మై గాడ్ అంటూ.. పెళ్లి కొడుకు వెనక్కు పడిపోతాడు. వెనకలే ఉన్న ఫ్రెండ్స్ అతడిని పట్టుకుని మళ్లీ ముందుకు తోస్తారు. ఈ వీడియో కూడా తెగ వైరలైపోయింది.

[insta]

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)

కొంతమంది అమ్మాయిలు.. పెళ్లి చేసుకునే టైమ్ లో అసలు ఏం మాట్లాడకుండా ఉంటారు. మాట్లాడితే ఎవరేం అంటారోనని భయం. కానీ ఈ పెళ్లి కూతురుని చూస్తే ముక్కున వేలేసుకుంటారు.  మీకు నవ్వొస్తుంది అనుకోండి. అసలు విషయం ఏంటంటే.. ఓ పెళ్లి కూతురు.. పెళ్లి జరిగే టైమ్ కి ఆకలేస్తుందని రెస్టారెంట్ కి వస్తుంది. వచ్చి బర్గర్ తింటుంది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇన్ స్టాలో పోస్టు పెట్టిన వారు 'వెన్ బర్గర్ ఈజ్ లైఫ్' అనే క్యాప్షన్ పెట్టి వదిలారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87)

పెళ్లి కొడుకు.. పెళ్లి పందిరి దగ్గరకు రావాలంటే.. కారు, ఏనుగు, గుర్రం ఇలా.. మనం చాలానే చూశాం. కానీ ఓ వ్యక్తి కాస్త క్రేజీగా వచ్చేశాడు. ఎలా అంటే ఫ్రెండ్ భుజాలపై ఎక్కి వస్తుంటే.. పక్కన చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో కొన్ని రోజుల నుంచి వైరల్ అయిపోతుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dulhaniyaa.com-Indian Weddings (@dulhaniyaa)

చేసుకునే అమ్మాయికి ఏదైనా స్పెషల్ గా ఇవ్వాలని చాలామంది అనుకుంటారు. అలానే ఓ వ్యక్తి.. కూడా చాలా సమ్ థింగ్ స్పెషల్ గా ఇచ్చాడు. ఎలా అంటే తాను చేసుకునే.. అమ్మాయి కుటుంబంతో కలిసి పెళ్లి జరిగే దగ్గరకు వస్తుండగా...  పెళ్లి కొడుకు గట్టిగా విజిల్ వేశాడు.  అక్కడున్న వాళ్లందరు షాక్ అయ్యారు. తర్వాత ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు.

 

Also Read: Bullet Bandi Song: అత్తంటే.. ఆ ఏడుపుగొట్టు సిరియల్స్ మెుహాలు కాదు.. డుగ్గు.. డుగ్గు అంటూ ట్రెండ్ మారింది

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Embed widget