అన్వేషించండి

Skipping Periods : పీరియడ్స్‌ టైమ్​కి రావట్లేదా? వైద్యుల సహాయం తీసుకోకుంటే కలిగే నష్టాలివే

Irregular Periods : పీరియడ్స్ ఆలస్యం కావడం అనేది హార్మోన్ల అసమతుల్యత, PCOS, థైరాయిడ్ సమస్యలు లేదా సంతానోత్పత్తి సమస్యలను సూచిస్తుంది. ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలో చూసేద్దాం.

Delayed or Missed Periods : పీరియడ్స్ ఆలస్యంగా రావడం, ఆగిపోవడం అనేది అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలా అశ్రద్ధ చేయడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను పెంచుతుందని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే.. స్త్రీల ఋతుచక్రం అనేది శరీరంలోని మూడు ప్రాంతాలైన మెదడు, అండాశయాలు, థైరాయిడ్ నుంచి మూడు సంక్లిష్ట హార్మోన్ వ్యవస్థల పరస్పర చర్య ఫలితంగా ఉంటుంది. ఈ మూడు వ్యవస్థల హార్మోన్ల మధ్య సంబంధాలు చెదిరిపోయినప్పుడు లేదా అంతరాయం కలిగితే.. ఋతుచక్రం తప్పిపోతుంది.

హార్మోన్ల అసమతుల్యత

హార్మోన్ల అసమతుల్యత అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది. వాటిలో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) కూడా ఒకటి. దీనిలో ఆండ్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల సరైన అండోత్సర్గము జరగదు. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం వంటి పరిస్థితులు ఋతు చక్రం అంతరాయం కలిగిస్తుంది. అదనంగా బరువు పెరగడం లేదా తగ్గడం, వ్యాయామం, ఒత్తిడి, ఇతర వైద్య సమస్యలు కూడా పీరియడ్ రెగ్యులేషన్​కు అంతరాయం కలిగిస్తాయి.

సంతానోత్పత్తి సమస్యలు

మీకు పీరియడ్స్ మిస్ అవుతుంటే.. అది గర్భం దాల్చడంలో ఇబ్బందిని సూచిస్తుంది. తరచుగా పీరియడ్ తప్పిపోవడం వల్ల అండోత్సర్గము కూడా మిస్ అవుతుంటే.. కాలక్రమేణా గర్భం దాల్చడం కూడా కష్టమవుతుంది. ఎక్కువ కాలం పాటు పీరియడ్ రెగ్యులర్​గా రాకపోతే.. ఎముక సాంద్రత కోల్పోవడానికి లేదా ఈస్ట్రోజెన్ తగ్గడానికి దారితీయవచ్చు. అప్పుడప్పుడు పీరియడ్స్ మిస్ కావడం వల్ల పెద్ద సమస్య కాకపోవచ్చు.. కానీ నిరంతరం పీరియడ్స్ మిస్ అవ్వడం లేదా సక్రమంగా పీరియడ్స్ రాకపోవడం ఎప్పుడూ విస్మరించకూడదు. మీకు ఈ సమస్యలు ఉంటే.. అవి మరింత పెద్ద సమస్యగా మారకముందే సమస్యను గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు.

కాబట్టి అమ్మాయిలు, మహిళలు.. పీరియడ్స్ సమయంలో రెగ్యులర్​గా రాకపోయినా.. ఆలస్యంగా వచ్చినా.. వాటిని అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు. లేదంటే ఇది మీ దీర్ఘకాలిక పునరుత్పత్తి సమస్యను పెంచడంతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రభావం చేస్తుందని చెప్తున్నారు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
Embed widget