అన్వేషించండి

National Doctors Day : జాతీయ వైద్యుల దినోత్సవం 2025.. డాక్టర్ల త్యాగాలకు సెల్యూట్, ఎలా జరుపుకోవాలంటే

Doctors Day : దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీన వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అసలు దీనిని ఎందుకు నిర్వహిస్తున్నారు.. చరిత్ర వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

National Doctors Day 2025 : వైద్యులను గౌరవిస్తూ వారి అందించే సేవలను గుర్తిస్తూ.. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులుగా వారు సమాజానికి అందించే సేవలను గుర్తిస్తూ.. భారతదేశంలో జూలై  1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం చేస్తున్నారు. అసలు డాక్టర్స్ డే ఎలా ప్రారంభమైంది? దాని చరిత్ర, ప్రాముఖ్యతలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

వైద్యాన్ని వృత్తిగా కాకుండా.. దానినో బాధ్యతగా తీసుకుంటూ.. ప్రజలకు సేవలు అందిస్తోన్న వైద్యులను గుర్తిస్తూ.. వారికి థ్యాంక్యూ చెప్పేందుకు ఈ స్పెషల్ డే నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. ఎందరి ప్రాణాలనో కాపాడుతున్న వారందరి సేవలు గుర్తించడమే లక్ష్యంగా దీనిని చేస్తున్నారు. 

జాతీయ వైద్యుల దినోత్సవ చరిత్ర

ఇండియాలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని 1991 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మదినం, వర్దంతి సందర్భంగా.. జూలై 1వ తేదీన ఈ డాక్టర్స్ డే నిర్వహిస్తున్నారు. వైద్య, ప్రజా సేవ రంగంలో ఆయన చేసిన కృషికి గౌరవిస్తూ.. వైద్యుల దినోత్సవం చేయడమే కాకుండా.. భారతరత్న కూడా ఇచ్చి భారతప్రభుత్వం గౌరవించించిది. 

ఎలా సెలబ్రేట్ చేస్తారంటే.. 

ఈ స్పెషల్ డే రోజున పలు మెడికల్ ఇన్​స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ పలు కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తాయి. అలాగే హెల్త్​కేర్ అవగాహన సదస్సులు, వర్క్​షాప్​లు నిర్వహిస్తారు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేయడం, ఎడ్యూకేషనల్ సెషన్స్ నిర్వహించే.. వివిధ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తారు. సీరియస్ మెడికల్ కండీషన్స్​పై వైద్యుల దినోత్సవం రోజు వైద్యులు అవగాహన కల్పించేలా వీటిని నిర్వహిస్తారు. 

ఇలా విష్ చేయండి.. 

వైద్యుల అంకితభావం, కృషిని గుర్తించి.. వారికి కృతజ్ఞతను చెప్పేందుకు ఉత్తమమైన మార్గాలలో నేషనల్ డాక్టర్స్ డే ఒకటి. కాబట్టి మీ ఫ్యామిలీ డాక్టర్ లేదా.. మీ ప్రాణాన్ని నిలబెట్టిన డాక్టర్​కు మీ హృదయపూర్వక సందేశాలు పంపి.. లేదా వారికి మీ మాటాల్లో ఓ కాల్ లేదా వాయిస్  నోట్ పంపి విషెష్ చేయండి. లేదా మీరు గిఫ్ట్ రూపంలో కూడా మీ గ్రాటిట్యూడ్​ని వ్యక్తం చేయవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget