గుండెపోటు రావడానికి ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుందట.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఇది అకస్మాత్తుగా వచ్చేది కాదని.. గుండెపోటు వచ్చే ముందు శరీరం చాలా సంకేతాలను ఇస్తుందని చెప్తున్నారు.

Image Source: pexels

అవి నార్మల్ సమస్యలే అని కొన్నిసార్లు ఆ సంకేతాలను విస్మరించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారట.

Image Source: pexels

గుండెపోటు రావడానికి ముందు ఛాతీలో ఒత్తిడి లేదా మంట అనిపిస్తుందట.

Image Source: pexels

అకస్మాత్తుగా అలసట, చికాకు వస్తుందట.

Image Source: pexels

నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం కూడా ఓ సంకేతం కావొచ్చు.

Image Source: pexels

ఎడమ చేయి, దవడ లేదా వీపులో నొప్పి కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చు.

Image Source: pexels

కొన్నిసార్లు కారణం లేకుండా చెమటలు పట్టడం, కళ్లు తిరుగుతాయట.

Image Source: pexels

ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి.

Image Source: pexels

ఈ సంకేతాలు చాలా ప్రమాదకరమైనవని.. వాటిని విస్మరించవద్దని చెప్తున్నారు.

Image Source: pexels