జుట్టు ఎక్కువగా రాలిపోతూ.. చిట్లిపోతుందా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వర్షాకాలంలో గాలి జిగటగా మారుతుంది. కాబట్టి తలపై తేమ ఎక్కువ పేరుకుంటుంది.

Image Source: pexels

దీనివల్ల జుట్టు బలహీనంగా జిడ్డుగా మారడం, రాలిపోవడం జరుగుతుంది.

Image Source: pexels

స్కాల్ప్ లో చెమట ఎక్కువగా వస్తుంది. జుట్టు బలహీనంగా మారి చివర్లు చిట్లుతుంది.

Image Source: pexels

కాబట్టి ప్రతిరోజూ తలస్నానం చేయకపోయినా.. స్కాల్ప్ ను శుభ్రంగా ఉంచుకోవాలి.

Image Source: pexels

తలస్నానం తర్వాత జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తలపై తేమ ఉండకూడదు.

Image Source: pexels

జుట్టు కుదుళ్లపై వేప నూనె రాసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

Image Source: pexels

జుట్టులో పదే పదే చేతులు పెట్టడం లేదా టైట్ హెయిర్ స్టైల్స్ వేయడం వల్ల జుట్టు రాలిపోతుంది.

Image Source: pexels

ఈ సీజన్లో హెయిర్ డ్రయర్, స్ట్రెయిట్నర్లను ఉపయోగించకపోవడమే మంచిది.

Image Source: pexels

రెగ్యులర్గా ట్రిమ్స్ చేస్తే జుట్టు చిట్లడం తగ్గి.. రాలడం కూడా కంట్రోల్ అవుతుంది.

Image Source: pexels