తల నొప్పిగా ఉంటే రోజూ ఈ ఫ్రూట్​ని డైట్​లో చేర్చుకోండి.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వివిధ కారణాల వల్ల తలనొప్పి చాలామందికి ఈజీగా వస్తుంది.

Image Source: pexels

దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అవి నిరంతర ఒత్తిడి, పని భారం లేదా సరిగ్గా నిద్రపోకపోవడం వంటివి.

Image Source: pexels

అంతేకాకుండా తలనొప్పికి ప్రధాన కారణం శరీరంలో నీటి కొరత.

Image Source: pexels

అయితే ఈ సమయంలో మెడిసన్స్ తీసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు. తలనొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని పండ్లు తీసుకోవచ్చు.

Image Source: pexels

క్రమం తప్పకుండా అరటిపండు తినడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది

Image Source: pexels

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Image Source: pexels

అరటిపండు తినడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఇవి తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి.

Image Source: pexels

డీహైడ్రేషన్ తగ్గించడంలో పుచ్చకాయ మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి... వాటిని కూడా తినొచ్చు.

Image Source: pexels

పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. ఇది హైడ్రేషన్ అందిస్తుంది.

Image Source: pexels