బిర్యానీ తినడం వల్ల మంచి రుచి అందడంతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

బిర్యానీ అన్ హెల్తీ అనుకుంటారు కానీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు.

Image Source: pexels

ఇది కేవలం వంటకం కాదని.. భారతీయ వంటల సంప్రదాయంలో ఒక భాగమని చెప్తున్నారు.

Image Source: pexels

దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు. మటన్ లేదా చికెన్ బిర్యానీలో మాంసం ప్రోటీన్ అందిస్తుంది.

Image Source: pexels

దానిలో ఉపయోగించే మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

Image Source: pexels

బిర్యానీలో వాడే బాస్మతి బియ్యం కార్బోహైడ్రేట్లను శరీరానికి అందిస్తుంది.

Image Source: pexels

మాంసంతో చేసిన బిర్యానీ ఎముకలకు బలాన్ని అందిస్తుంది.

Image Source: pexels

పండుగల సమయాల్లో లేదా ఇతర సందర్భాల్లో బిర్యానీని చేసి సెలబ్రేషన్లో భాగం చేస్తారు.

Image Source: pexels

బిర్యానీ కేవలం నోటికి రుచినే కాదు మనసుకు కూడా హాయిని ఇస్తుంది.

Image Source: pexels

కానీ లిమిటెడ్గా తింటే బిర్యానీ ఆరోగ్యానికి చెడును కాదు మంచిని చేస్తుంది.

Image Source: pexels