చికెన్లో ప్రోటీన్, ఇతర పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలామంచిది.

అందుకే దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. ఆరోగ్యం కోసమే కాదు రుచి కోసం కూడా తింటారు.

అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు చికెన్కు దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నారు.

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు డీప్ ఫ్రై చేసిన, స్కిన్తో కూడిన చికెన్ తినకపోవడమే మంచిదని చెప్తున్నారు.

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేవారు కూడా చికెన్ తినకపోవడమే మంచిదట.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా చికెన్ తక్కువగా తీసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తాది.

చర్మ సమస్యలు ఉన్నవారు కూడా చికెన్కు దూరంగా ఉండాలి. లేదంటే పింపుల్స్, ఇతర సమస్యలు వస్తాయి.

కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవారు కూడా చికెన్కు దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నారు.

జీర్ణ సమస్యలు, పీసీఓఎస్ అంటూ ఇతర హార్మోనల్ సమస్యలున్నవారు కూడా తినకూడదు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.