ఈ 4 సంకేతాలు మీ పిల్లలు డిప్రెషన్లో ఉన్నాడని సూచిస్తాయట. అవేంటో చూసేద్దాం.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

నేటి కాలంలో చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు.

Image Source: pexels

ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు పిల్లలకు కూడా డిప్రెషన్ వస్తుందని చెప్తున్నారు నిపుణులు.

Image Source: pexels

ఎంతో మంది పిల్లలు ఆడుతూ పాడుతూ ఉన్న సమయంలోనే ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతారట.

Image Source: pexels

అలాంటప్పుడు మీ పిల్లలు డిప్రెషన్లో ఉన్నారని సూచించే 4 సంకేతాలు ఏంటో చూసేద్దాం.

Image Source: pexels

పిల్లలు విచారంగా ఉంటూ ఏ పనిలోనూ ఆసక్తి చూపకపోతే అది డిప్రెషన్కు సంకేతం కావచ్చు.

Image Source: pexels

ఒంటరిగా కూర్చుని తనతో తాను మాట్లాడుకోవడం లేదా ప్రశ్నలు వేసుకోవడం వంటివి చేయడం కూడా దానిలో లక్షణమే.

Image Source: pexels

ఎప్పుడూ చికాకుగా ఉంటాడు. చిన్న చిన్న విషయాలపై కోపంగా ఉంటే అది కూడా డిప్రెషన్ సంకేతం కావచ్చు.

Image Source: pexels

ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ.. నిద్రలో మార్పులు, భయం లేదా ఒత్తిడి వంటివి వస్తే డిప్రెషన్ లక్షణాలు కావచ్చు.

Image Source: pexels

మీ పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే వారితో సమయం కేటాయించడం, పిల్లలతో ఎక్కువ మాట్లాడటం చేయండి.

Image Source: pexels