అన్వేషించండి

Bra Fitting Tips : సరైన బ్రా వేసుకోకుంటే క్యాన్సర్ వస్తుందా? బ్రా సైజ్​ని ఎలా తెలుసుకోవాలి? ఏ డ్రెస్​కి ఎలాంటి బ్రా వేసుకుంటే బెస్ట్? 

Bra Size Guide : బ్రా అనేది ప్రతి అమ్మాయి లైఫ్​లో ఉండే ప్రధానమైన అంశం. అయితే సరైన బ్రా ఎంచుకోకుంటే వచ్చే నష్టాలు ఏంటి? ఏ డ్రెస్​కి ఎలాంటి బ్రా వేసుకోవాలో చూసేద్దాం. 

Bra Styles for Every Dress :  బ్రా వేసుకుంటారనేది ఎంత కామన్ విషయమైనా.. దానినేదో సీక్రెట్​లాగా.. ఎవరికి తెలియని ఓ జడపదార్థంలా చూస్తారు కొందరు. కానీ ఎండ్​ ఆఫ్ ద సెషన్​కి వస్తే.. దీనిని ప్రతి అమ్మాయి ఉపయోగిస్తుంది. ఈ విషయం ప్రతి వ్యక్తికి తెలుసు. అయినా దీని గురించిన చర్చ అంటే కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. అందుకే బ్రా గురించిన అవగాహన ఉండదు. ఎలాంటి బ్రా వేసుకోవాలో తెలియక.. వేసుకున్నవే పర్​ఫెక్ట్ అనుకుంటూ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. 

మీకు తెలుసా సరైనా బ్రా వేసుకోకుంటే నడుము నొప్పి మొదలుకొని క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తాయి. లంగ్ సమస్యలు, బ్రీతింగ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే బ్రా సైజ్​ తెలుసుకోవడమూ ఇంపార్టెంటే.. ఎలాంటి డ్రెస్​కి ఎలాంటి బ్రా వేసుకోవాలో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే సరైన బ్రా వేసుకుంటే మీలోని కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందట తెలుసా? లేదంటే చాలా అన్​కంఫర్ట్​బుల్​గా ఫీల్ అవుతారట. ఇంతకీ ఏ డ్రెస్​లోకి ఎలాంటి బ్రా వేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

బ్రా సైజ్ ఎలా తెలుసుకోవాలంటే.. (Bra Size Guide)

మెజరింగ్ టేప్ తీసుకోవాలి. దానితో చెస్ట్ సెంటర్ పార్ట్​ కొలత తీసుకోవాలి. తర్వాత బ్యాండ్ సైజ్ తీసుకోవాలి. అంటే చెస్ట్ కింది భాగం కొలత. ఇప్పుడు మీ బ్రెస్ట్ సైజ్ 34 అయి.. బ్యాండ్ సైజ్ 32 అయితే.. దీని మధ్య వ్యత్యాసం చూడాలి. వచ్చే నంబర్ 1 కానీ, 2 కానీ, 3 కానీ ఉంటే.. దానిని బట్టి కప్ సైజ్ డిసైడ్ చేస్తారు. ఇలా 1 వస్తే ఏ, 2 వస్తే బి, 3 వస్తే సి.. ఇలా తొమ్మిది వరకు ఉంటాయి. ఇది పర్​ఫెక్ట్ బ్రా సైజ్​ని ఎంచుకోవడంలో హెల్ప్ చేస్తుంది. అయితే బ్రాను నేరుగా షాప్​కి వెళ్లి ట్రై చేసి కొనుక్కోవడమే బెటర్. ప్రతి మూడు నెలలకు ఈ బ్రా సైజ్ చెక్ చేసుకోవాలి. అలాగే 6 నెలలకు మించి బ్రాను వాడకపోవడమే మంచిది. 

ఏ డ్రెస్​కి ఎలాంటి బ్రా వేసుకోవాలంటే..

వైట్ డ్రెస్ వేసుకుంటే చాలామంది లోపల వైట్ బ్రా వేసుకోవాలనుకుంటారు. కానీ అలా చేస్తే బ్రా ఇంకా క్లియర్​గా కనిపించే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు మీ స్కిన్ కలర్ బ్రాని వైట్ కలర్ డ్రెస్, షర్ట్స్, టీషర్టులలో వేసుకుంటే బాగుంటుంది. లేదా మీరు గ్రే కలర్ బ్రాని ట్రై చేయవచ్చు. 

టీషర్ట్స్​లోకి.. 

టీషర్ట్స్​లోకి టీషర్ట్స్ బ్రా వేసుకుంటే మంచిది. దీనివల్ల బ్రా లైన్ కనిపించదు. మీరు బెండ్ అయినా.. బయటకు వెళ్లినా ఇబ్బంది లేకుండా కంఫర్ట్​బుల్​గా ఉంటుంది. కప్ సైజ్​ కరెక్ట్​గా ఉన్నా స్ట్రాప్ సరిగ్గా సెట్ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని గుర్తించుకోవాలి. దీనిలోకి వీ నెక్ బ్రా, బ్రాలెట్ రెండూ మంచిగా సెట్ అవుతాయి. 

సైజ్​లో డిఫరెన్స్ ఉంటే..

ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో ఓ అమ్మాయి దీనిని ఫేస్ చేస్తుంది. అదేంటంటే బ్రెస్ట్ సైజ్​ లెఫ్ట్ సైడ్ ఉండే దానికి రైట్ సైడ్ సైజ్​కి డిఫరెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు సైజ్ తక్కువగా ఉన్నసైడ్ స్ట్రాప్​ని పైకి అడ్జెస్ట్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఉండదు. 

కోల్డ్ షోల్డర్ టాప్స్ వేసుకుంటే.. 

కోల్డ్ షోల్డర్ టాప్స్, బీచ్ వేర్, స్లీవ్ లెస్, బ్రాలెట్ టాప్స్ వేసుకుంటే ఎలాంటి బ్రాలు వేసుకోవాలని ఆలోచిస్తున్నారా? స్ట్రాప్ లెస్ బ్రాలు వీటికి పర్​ఫెక్ట్​గా సెట్ అవుతాయి. ఇలాంటి వాటిలోకి ప్యాడెడ్ బ్రాలు వేసుకోవచ్చు. లేదంటే నిప్పల్స్ పేస్టీస్. ఇవి కూడా సూపర్ కంఫర్ట్​బుల్​గా ఉంటాయి. 

స్పోర్ట్స్ వేర్ బ్రా తీసుకుంటే.. 

స్పోర్ట్స్ బ్రా కొనేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్క్ అవుట్ చేసేప్పుడు ఇబ్బంది కలిగించేవి ఉండకూడదు. ఎందుకంటే అవి లూజ్​గా ఓ ఇబ్బంది.. టైట్​గా ఉంటే బ్రీతింగ్ ఇబ్బంది వస్తాయి. అలాంటప్పుడు ఎగిరినా, గెంతిన మీకు కంఫర్ట్​బుల్​గా ఉండేవి ఎంచుకోవాలి. ఇవి మీకు కంఫర్ట్​బుల్​గా ఉంటే.. వాటిని కచ్చితంగా చూజ్ చేసుకోండి. 

Also Read :ప్రపంచంలోని అందమైన మహిళలను ఎలా డిసైడ్ చేస్తారో తెలుసా? టాప్​ 10లో ఉన్న ఏకైక ఇండియన్ హీరోయిన్ ఎవరంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match HighLights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీPBKS vs RCB Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamMI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
Ayush Mhatre Record: నిన్న వైభవ్,  నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
నిన్న వైభవ్, నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
Embed widget