అన్వేషించండి
Heart-Damaging Foods : గుండె ఆరోగ్యానికి ఈ 7 ఆహారాలు చాలా ప్రమాదకరమైనవి.. WHO ఇస్తోన్న అలర్ట్ ఇదే
Worst Foods for Heart : కొన్ని ఆహారాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ కొన్ని ఫుడ్స్ గుండె సమస్యలను రెట్టింపు చేస్తాయి. అలాంటి ఫుడ్స్ గురించి WHO అలెర్ట్ ఇచ్చింది. అవేంటంటే..
గుండె ఆరోగ్యానికి నష్టం కలిగించే ఫుడ్స్ ఇవే
1/7

డీప్ ఫ్రైడ్ ఫుడ్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. పకోడా, సమోసా, ఫ్రైడ్ చికెన్లలో ట్రాన్స్ ఫ్యాట్, పదేపదే వేడి చేసిన నూనె ఉంటుంది. ఇది LDLను పెంచుతుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగేలా చేసి.. నేరుగా ఫలకం ఏర్పడటానికి సహాయపడుతుంది. దీనివల్ల ధమనులు త్వరగా బ్లాక్ అయిపోతాయి.
2/7

ప్రాసెస్ చేసిన మాంసాన్ని కూడా గుండె ఆరోగ్యానికి ప్రమాదకరంగా భావిస్తారు. ఇందులో సాసేజ్, బేకన్, కొవ్వు, సోడియం ఉంటాయి. వీటిని రోజూ తక్కువగా తీసుకున్నా.. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ధమనులను గట్టిపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం పెంచుతుంది.
Published at : 08 Dec 2025 12:22 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















