అన్వేషించండి

April Born: ఏప్రిల్‌లో పుట్టినవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇలా

ఒక్కో నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వాన్ని కొంత మంది పాశ్చాత్య జ్యోతిష్యులు అంచనా వేసి చెప్పారు.

పాశ్చాత్యా దేశాల్లో పుట్టిన నెలలను బట్టి వారి వ్యక్తిత్వం, బుద్ధులు ఎలా ఉంటాయో చెప్పుకుంటారు. ఏప్రిల్ నెలలో విలియం షేక్స్ పియర్, క్వీన్ ఎలిజబెత్ 2 వంటి గొప్పవాళ్లు జన్మించారు. పాశ్చాత్య దేశాలకు చెందిన కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు, జ్యోతిష్కులు కలిసి పుట్టిన నెలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు. అలా ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్లు ఎలా ఉంటారో చెప్పారు. 

1. ఈ నెలలో జన్మించినవారు తమ పక్కన ఉన్నవారిపై చాలా నమ్మకాన్ని పెట్టుకుంటారు. తమను ప్రతికూల పరిస్థితులను నుంచి కాపాడగలిగే, మార్గనిర్దేశం చేయగలిగే వాళ్లనే తమ పక్కనే ఉంచుకునేందుకు ఇష్టపడతారు. 

2. వారికి దయ, సానుభూతి అధికం. కేవలం సాటి మనుషుల పట్లే కాదు, జీవుల పట్ల కూడా. వారు ఎదుటి వారు చెప్పే బాధలను ఓపికగా వింటారు. ఎదుటవారిని ఓదార్చడంలో ముందుంటారు. 

3. వీరు ఏదైనా బయటికే మాట్లాడతారు. మనసులో ఏమీ దాచుకోరు. నమ్మకంగా ఉంటారు. ఏ పని చేయడానికైనా వెనుకాడరు. సమస్యలు ఎదురైతే పారిపోరు. తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఎదురునిలిచి పోరాడతారు. 

4.  వీరు మాటల కంటే పనులపైనే శ్రద్ధ వహిస్తారు. చాలా ఎనర్జిటిక్ గా పనిచేస్తారు. 

5. వీరు చాలా చురుకుగా ఉంటారు.  సృజనాత్మకతను ఇష్టపడతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు చాలా అరుదుగా విశ్రాంతి తీసుకుంటారు. 

6. భావోద్వేగాల విషయానికి వస్తే వీరు చాలా సున్నితంగా ఉంటారు. బయటికి కఠినంగా, మొండిగా ఉన్నప్పటికీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనిషి. వీరు మెదడు కన్నా హృదయం చెప్పిందే వింటారు. 

7. వీరిని ఎవరైనా నమ్మవచ్చు. చాలా విశ్వాసనీయమైనవారు. స్నేహాబంధాల కోసం ఏమైనా చేస్తారు. 

8. వీరు చాలా కాన్ఫిడెంట్‌గా, నమ్మకంగా, సూపర్ ఎనర్జిటిక్ గా ఉంటారు. ఏప్రిల్ నెలలో పుట్టిన వారు నాయకులయ్యే అవకాశం కూడా ఎక్కువ. టీమ్ ను ముందుకు నడిపించడంలో ముందుంటారు. 

ఏప్రిల్ విశిష్టత
ఈ నెలలోనే వసంతకాలం వస్తుంది, ప్రకృతి వికసించే సమయం ఇది. కొత్త ప్రారంభాలకు ఏప్రిల్ నెలే పునాది వేస్తుంది. ఏప్రిల్ అనే పదం లాటిన్ పదం ‘ఎపెరిరే’ నుంచి వచ్చింది. దీని అర్థం ‘తెరవడం’ అని అర్థం. కొత్త కాలం, కొత్త సమయం తెరుచుకునే కాలం అనే అర్థంతో ఏప్రిల్ నెల పుట్టింది. 

Also read: ప్రపంచం అంచులకు వెళ్లిన ఫీలింగ్ కావాలా, ధనుష్కోడిలోని ఆ ప్రాంతానికి వెళితే సరే

Also read: ప్రపంచంలో అత్యధికంగా దోపిడీకి గురవుతున్నవి ఇవే, వాటిలో మొదటి స్థానం దేనిదో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Embed widget