అన్వేషించండి

Healthy Eating : రోజువారీ ఆహారంలో ఈ మార్పులు చేయండి.. బరువుతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయట

Simple Food Habits : ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అందరికీ అవసరమే. సమతుల్య భోజనం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మరి ఫుడ్స్ విషయంలో ఎలాంటి మార్పులు చేయాలో చూసేద్దాం.

Easy Lifestyle Changes for Long-Term Health : మనం రోజూ తినే ఫుడ్ కడుపు నిండిన, తృప్తి ఫీలింగ్ ఇచ్చినా.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో విఫలం కావచ్చు. హెల్తీగా తినడం అంటే.. కఠినమైన డైట్స్ ఫాలో అవ్వడం, ఇష్టమైన ఆహారాలను వదులుకోవడం కాదు. దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మైండ్‌ఫుల్ అలవాట్లను ఫాలో అవ్వడం. చిన్న చిన్న మార్పులు.. శరీరం శక్తివంతంగా, సమతుల్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. రోజువారీ జీవితంలో ఈ మార్పులు చేస్తే.. ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

అల్పాహారంలో పోషకాలు

(Image Source: Canva)
(Image Source: Canva)

అల్పాహారం మొత్తం డేను టోన్‌ చేస్తుంది. సుదీర్ఘ రాత్రి ఉపవాసం తర్వాత.. శరీరానికి శక్తి, అవసరమైన పోషకాలను బ్రేక్​ఫాస్ట్ రూపంలో అందించాలి. కాబట్టి దాన్ని స్కిప్ చేయకండి. చాలామంది బ్రేక్​ఫాస్ట్ మానేస్తారు. ఇది ఫ్యూచర్​లో హానికరం కావచ్చు. సరైన బ్రేక్​ఫాస్ట్ తీసుకుంటే ఇతర క్రేవింగ్స్ తగ్గుతాయి. రోజంతా యాక్టివ్​గా ఉంటారు. ఓట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ వంటివాటితో బ్రేక్​ఫాస్ట్ చేసుకుంటే మంచిది.

ఫైబర్-రిచ్ స్టేపుల్స్‌

(Image Source: Canva)
(Image Source: Canva)

పిండి పదార్థాలు రోజువారీ పోషకాహారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అధిక-ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే శక్తిని అందిస్తుంది. కాబట్టి మధ్యాహ్న భోజనంలో కేలరీలను జోడించకుండా ఫైబర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇవి తక్కువ కేలరీలతో కడుపు నింపుతాయి.

పండ్లు, కూరగాయలతో..

(Image Source: Canva)
(Image Source: Canva)

పండ్లు, కూరగాయలు రోజువారీ భోజనంలో ఉండేలా చూసుకోండి. ఇవి తాజాదనంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రోజంతా వాటిని తినడం వల్ల సంతృప్తిగా ఉంటుంది. ఇతర క్రేవింగ్స్ ఉండవు. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని హాయిగా తీసుకోవచ్చు.

చేపలు మరచిపోవద్దు

(Image Source: Canva)
(Image Source: Canva)

చేపలు శరీరానికి అవసరమైన పోషకాలతో పాటు ప్రోటీన్​ను అందిస్తాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పూర్తి శ్రేయస్సుకు మద్దతు లభిస్తుంది. మితంగా, సరైన పద్ధతిలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. 

ఫ్యాట్స్, షుగర్స్ ఎంపిక

(Image Source: Canva)
(Image Source: Canva)

ఫ్యాట్స్ శరీరానికి అవసరమైనప్పటికీ.. వాటి రకం, పరిమాణం ముఖ్యం. సంతృప్త కొవ్వులను పరిమితం చేయడం, తేలికైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదేవిధంగా చక్కెర ఆహారాలు, డ్రింక్స్ తగ్గిస్తే మంచిది. బరువు పెరగడం, దంత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

ఉప్పు నియంత్రణ

(Image Source: Canva)
(Image Source: Canva)

ప్యాక్ చేసిన ఫుడ్స్​లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. నిల్వ చేయడం కోసం ఎక్కువగా ఉప్పు వాడేస్తారు. వాటిని తినేస్తూ ఉంటే.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం కావాలనుకుంటే.. తక్కువ-ఉప్పు ఉన్నవాటిని ఎంచుకోవాలి. 

తేలికపాటి వ్యాయామం

 

(Image Source: Canva)
(Image Source: Canva)

క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేస్తే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఫలితాలు మంచిగా ఉంటాయి. బరువు తగ్గడానికి, మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇస్తాయి. శరీరాన్ని కదిలిస్తూ మైండ్‌ఫుల్‌గా తినడం వల్ల ఆరోగ్య ప్రమాదాలు దూరమవుతాయి. 

హైడ్రేషన్ చాలా ముఖ్యం..

(Image Source: Canva)
(Image Source: Canva)

శరీరం బాగా పనిచేయడానికి తగినంత నీరు తాగడం అవసరం. నీటితో పాటు ఇతర తక్కువ-చక్కెర కలిగిన డ్రింక్స్ తీసుకోవచ్చు. ఇవి డీహైడ్రేషన్ నివారించడంలో సహాయపడతాయి. రోజువారీ శక్తి స్థాయిలకు మద్దతు ఇస్తాయి.

రోజూవారి ఆహారంలో ఈ మార్పులు చేసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా.. వీటిని ఫాలో అయితే మంచిఫలితాలు చూడగలుగుతారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget