News
News
X

Custard Apple: డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో

చలికాలం వచ్చిందంటే చాలు సీతాఫలాలు కుప్పలుగా రోడ్లపై అమ్మకానికి రెడీగా ఉంటాయి. వాటిని తినడం వల్ల ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో...

FOLLOW US: 
 
కస్టర్డ్ యాపిల్ గా పిలుచుకునే సీతాఫలాలు చలికాలంలో మాత్రమే పండే సీజనల్ పండ్లు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లను కచ్చితంగా తినమని సిఫారసు చేస్తారు వైద్యులు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు కొన్ని రకాల పండ్లు తినడానికి సంకోచిస్తారు. అందులో అధికంగా చక్కెర ఉంటుందనే భయం వారిది. అయితే మధుమేహులు ఎలాంటి భయం లేకుండా సీతాఫలం  పండ్లను తినచ్చు.  ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ పండ్లను తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఆకస్మికంగా పెరిగే ఛాన్స్ తక్కువ. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా డయాబెటిక్ రోగులు ఈ  పండ్లను తినవచ్చు. 

ఇతర ఆరోగ్యప్రయోజనాలు

1. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పేగులలో ఆహారం మృదువుగా కదిలేందుకు సాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే పేగుల్లోని మంచి బ్యాక్టిరియా ‘మైక్రోబయామ్ ’ను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
2. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లుటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  కంటిలో మచ్చలు ఏర్పడే 
సమస్యను కూడా దూరం చేస్తుంది.
3. గుండె ఆరోగ్యానికి సీతాఫలం చాలా మేలు చేస్తుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో ముందుంటాయి. సీతాఫలంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో వాపు రాకుండా అడ్డుకుంటుంది. రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.  
4. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సీతాఫలంలోని పోషకాలు సహకరిస్తాయి. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాలు, వ్యాధులు త్వరగా దరి చేరవు.

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

News Reels

Also read: రోజూ ఇలా పసుపు నీళ్లు తాగితే... ఊహించని ప్రయోజనాలు

Also read: రుచి, వాసనా గుర్తించలేకపోతున్నారా? తేలికగా తీసుకోకండి, కారణాలు ఇవి కావచ్చు

Also read: ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు... రోజుకు వంద డైపర్లు, ఆరు లీటర్ల పాలు

Also read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Also read: రోజూ స్నానం చేయడం అత్యవసరమా? హార్వర్డ్ వైద్యులు ఏం చెబుతున్నారు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Oct 2021 08:11 AM (IST) Tags: Custard Apple Health benefits of Custard Apple Healthy fruit సీతాఫలం

సంబంధిత కథనాలు

Google Search 2022: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికిన రెసిపీ ఏంటో తెలుసా? దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

Google Search 2022: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికిన రెసిపీ ఏంటో తెలుసా? దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

Breast Cancer: నటి హంసా నందినికి సోకిన BRCA క్యాన్సర్ గురించి మీకు తెలుసా? లక్షణాలు ఏమిటీ? ఎలా గుర్తించాలి?

Breast Cancer: నటి హంసా నందినికి సోకిన BRCA క్యాన్సర్ గురించి మీకు తెలుసా? లక్షణాలు ఏమిటీ? ఎలా గుర్తించాలి?

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

టాప్ స్టోరీస్

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

JD Waiting For Party : విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

JD Waiting For Party :  విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?