అన్వేషించండి

KissCam : కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో CEO, HR రొమాన్స్.. భార్య రియాక్షన్ ఇదే, వైరల్ అవుతోన్న ఆఫీస్ ఎఫైర్ స్టోరీ

ColdPlay :మధ్యకాలంలో "ఆఫీస్ ఎఫైర్స్" అనే పదం చాలా విరివిగా వినిపిస్తోంది. దానిని నిజం చేస్తూ ఓ ప్రముఖ సీఈఓ, తన హెచ్‌ఆర్ హెడ్‌తో కలిసి పబ్లిక్‌గా కెమెరాకు చిక్కారు. అదీ ఓ మెగా మ్యూజిక్ కాన్సెర్ట్‌లో..

ColdPlay Concert Viral Video of CEO and HR : "కెమెరా ఉంది.. వైరల్ అయిపోతాము" అని ఓ సినిమాలో నవీన్ పోలీశెట్టి అనుష్క శెట్టితో చెప్తాడు. రూమ్​లోని సీసీ కెమెరా గురించే అంత ఆలోచిస్తే.. ఓ జంట కాన్సెర్ట్​కి వెళ్లి అడ్డంగా కెమెరా కంటికి చిక్కింది. కోల్డ్​ప్లే కాన్సెర్ట్​ బోస్టన్​లో జరుగుతుండగా అక్కడికి వెళ్లిన ఆస్ట్రోనోమర్ సీఈఓ (Astronomer CEO) ఆండీ బైరాన్, HR హెడ్ క్రిస్టిన్ కాబోట్ ఒకరినొకరు హత్తుకుని ఎంజాయ్ చేస్తుండగా.. స్క్రీన్‌పై వారు ప్రత్యక్షమయ్యారు. అంతే వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 

ఆండీ బైరాన్, క్రిస్టిన్ కాబోట్ వీడియో ఎందుకంత వైరల్ అయ్యిందంటే.. సాధారణంగా Coldplay కాన్సెర్ట్​లో “Kiss Cam” అనే సెగ్మెంట్ ఉంటుంది. ఆ సమయంలో కెమెరా ఫోకస్ అవుతుంది. అలా వారిద్దరివైపు కెమెరా ఫోకస్ అయింది. వారి ఇద్దరికీ పెళ్లి కూడా అయింది. అయితే వేర్వేరుగా పెళ్లి కావడంతో ఆఫీస్ ఎఫైర్స్, కిస్​కామ్ పేరుతో ఈ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇది కోల్డ్​ప్లే కాన్సర్ట్ కాదు కోల్డ్ ప్లే అంటూ వీడియోను తెగ షేర్ చేసేస్తున్నారు. 

క్రిస్ మార్టిన్ స్పందన ఇదే..

ఆ వీడియోలో కెమెరా వారిపై ఫోకస్ అయినప్పుడు కోల్డ్​ప్లే క్రిస్ మార్టిన్ జంటను చూసి "Oh look at these two" అనగానే వారిద్దరూ షాక్ అయ్యారు. ఆండీ బైరాన్ ముఖం దాచుకుంటూ కింద దాచుకోగా.. క్రిస్టిన్ ముఖాన్ని చేతులతో కవర్ చేసుకుని వెనక్కి తిరిగిపోయింది. ఈ రియాక్షన్ చూసి క్రిస్ మార్టిన్ "Alright Common You okay? Oh What.. Either they having an affair or theyre just ver shy" అంటూ Awkward రియాక్షన్ ఇచ్చాడు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.

 

"Coldplay కాదు... Caughtplay కాన్సెర్ట్!", "Kiss Cam turned into Expose Cam!", "Everyone is a lover somewhere" అనే క్యాప్షన్లు ఇస్తూ.. నెటిజన్లు దీనిని షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆస్ట్రోనోమర్ సీఈఓ ఆండీ బైరాన్ భార్య మేగాన్ కెర్రిగన్ ఆమె ఫేస్ బుక్ ప్రొఫైల్ నుంచి బైరాన్ అనే పదాన్ని తొలగించింది. కానీ దీనిగురించి ఎవరూ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఈ మధ్యకాలంలో ఆఫీస్ ఎఫైర్స్ అనే కల్చర్ బాగా ఎక్కువ అవుతుంది. ఇలాంటి ఘటనలతో ఆఫీస్​లలో, పర్సనల్ లైఫ్, ప్రొషెనల్ బౌండరీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశముంది. పెళ్లైనవారు, పెళ్లి కానీ వారు కూడా వర్క్ చేసుకుంటూ తమ అఫైర్స్ కొనసాగిస్తున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగతమే అయినా.. రానున్న రోజుల్లో ఇది పర్సనల్ లైఫ్​ని, ప్రొఫెషనల్ లైఫ్​ని కూడా డిస్టర్బ్ చేస్తుందని కచ్చితంగా గుర్తించుకోవాలి. 

ఇదీ చదవండి : ఆఫీస్​లో పెరుగుతోన్న రొమాన్స్ కల్చర్.. పెళ్లైన వారు కూడా సహోద్యోగులతో ఎఫైర్స్, షాకింగ్ రిజల్ట్స్

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget