అన్వేషించండి

Sperm Quality: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!

‘‘మేం రోజూ సెక్స్ చేస్తున్నాం. కానీ, పిల్లలు కలగడం లేదు’’.. సంతానం కోసం ప్రయత్నించే ప్రతి జంట చెప్పే కారణం ఇది. ముఖ్యంగా నగరాల్లో నివసించే ప్రజల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయ్.

Sperm Quality | ఈ రోజుల్లో ఎంతోమంది సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, చాలా కేసుల్లో పురుషుల్లోనే లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీర్యం నాణ్యంగా లేకపోవడం, పిల్లలు పుట్టేందుకు అవసరమైన స్పెర్మ్(శుక్రం) కౌంట్ తక్కువగా ఉండటమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఎక్కువగా నగరాల్లో నివసించేవారిలోనే ఈ సమస్య ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఎందుకంటే.. ఆయ నగరాల్లోని వాయు కాలుష్యం పురుషుల వీర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 

ఇటీవల జమా నెట్‌వర్‌లో ‘అసోసియేషన్ ఆఫ్ ఎక్స్‌పోజర్ టు పార్టిక్యులేట్ మ్యాటర్ ఎయిర్ పొల్యూషన్ విత్ సెమెన్ క్వాలిటీ అమాంగ్ మెన్ ఇన్ చైనా’ పేరుతో ఓ స్టడీ ప్రచురితమైంది. అందులో పురుషుల స్పెర్మ్ కౌంట్‌పై పొల్యూషన్ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో పేర్కొంది. నగరాల్లో పర్టిక్యులేట్ మ్యాటర్ స్థాయిలు తగ్గించడం ద్వారా పురుషుల్లో అస్తెనోజోస్పర్మియా ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా సంతానోత్పత్తికి అవసరమైన స్పెర్మ్ కౌంట్ పెరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచించడం గమన్నార్హం. 

ఈ పరిశోధనల్లో భాగంగా 33,876 మందిపై స్డడీ నిర్వహించారు. దీనివల్ల వాయు కాలుష్యం పురుషుల సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోగలిగారు. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్టడీ మరింత కీలకంగా మారింది. ఇప్పటి నుంచే ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Also Read: మిలింద్ సోమన్‌ను చూశావా బేబమ్మా? ‘జపనీస్ ఫారెస్ట్ బాత్‌’తో ముసలోడే కావట్లేదట, ఇంతకీ ఏమిటదీ?

షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని ఆండ్రాలజీ ప్రొఫెసర్ అలన్ పేసీ ది గార్డియన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘వాయు కాలుష్యం వల్ల వీర్యం నాణ్యతకు ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలలో సూచించారు. కానీ, స్పష్టమైన ఆధారాలు చూపించలేదు. తాజా అధ్యయనం ద్వారా అది రుజువైంది. ఇందుకు ఈ పరిశోధనలే ఆధారం’’ అని తెలిపారు. ఇది కేవలం చైనాకే పరిమితం అని మాత్రం అనుకోవద్దు. ఇండియాలోని ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో నివసిస్తున్నట్లయితే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ నగరాల్లో కూడా వాయు కాలుష్యం తీవ్రస్థాయిల్లో ఉంది. ఇలాంటి కాలుష్య నగరాల్లో సంతానం కోసం ఎన్నిసార్లు సెక్స్ చేసినా ఫలితం ఉండదు. వీర్య నాణ్యత పెరగాలంటే.. మీరు కూడా కాలుష్యానికి దూరంగా ఉండాలి.

Also Read: తేలుతో స్పెషల్ సూప్, ఈ వీడియో చూసే ధైర్యం ఉందా? ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయట!

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget