అన్వేషించండి

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో జరిగిన 44వ ఇండియా డే పరేడ్‌లో గవర్నర్ కాథీ హోచుల్, పూజా హెగ్డే, అడివి శేషు, తారక్ మెహతా టీమ్స్‌ పాల్గొన్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • న్యూయార్క్ 44వ ఇండియా డే పరేడ్ రెండు లక్షల మందితో ఘనంగా.
  • భారత, అమెరికా బంధం చాటిన హార్మొనీ ఇన్ హెరిటేజ్ థీమ్.
  • గవర్నర్ కాథీ హోచుల్, సినీ ప్రముఖులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు.
  • 55 శకటాలు, ఫుడ్ ఫెస్టివల్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

New York India Day Parade:అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ వీధుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని చాటి చెప్పే ఇండియా డే పే్‌ అత్యంత అట్టహాసంగా సాగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఆగస్టు 16వ తేదీన మన్‌హట్టన్‌లోని మాడిసన అవెన్యూ వేదికగా నిర్వహించిన 44వ వార్షిక ఇండియా డే పరేడ్‌ అపూర్వ జనసందోహం మధ్య సుమారు రెండు లక్షల మంది ప్రేక్షకులు సందర్శకులను ఆకర్షించింది.

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌

భారత 80వ స్వాతంత్య్ర వేడుకలతోపాటు, అమెరికా సంయుక్త రాష్ట్రాల 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరేడ్‌ను హార్ననీ ఇన్ హెరిటేజ్‌ అనే అద్భుతమైన థీమ్‌తో రూపకల్పన చేశారు. ఇది రెండు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని, సంస్కృతుల కలయికను ఆవిష్కరించింది. 

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌

ఈ మహా ప్రదర్శనను న్యూయార్క్‌ స్టేట్‌ గవర్నర్‌ కాథీ హోచుల్‌ పరేడ్‌ను ముందుండి నడిపించారు. వారితోపాటు అమెరికా రాజకీయ ప్రముఖులు, సినీ స్టార్స్‌, టెలివిజన్ రంగానికి చెందిన నటీనటుల ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. హీరోయిన్ పూజాహెగ్డే, నటుడు అడివి శేషు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు భారత టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ ొదిన కామెడీ సీరియల్ తారక్ మెహా కా ఊల్తా చష్మా నటీనటులు ఈ సంబరాల్లో జోష్ నింపారు. 

Image

55 శకటాల ఊరేగింపు 

భారతీయ విభిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ పరేడ్‌లో మొత్తం 55 శకటాలు ప్రదర్శించారు. వివిధ సాంస్కృతిక సంస్థలు, ప్రైవేటు వ్యాపార సంస్థలు, ప్రాంతీయ సంఘాల తరుఫున సిద్ధం చేసిన ఈ శకటాలు మాడిసన్ అవెన్యూలో కనువిందు చేశాయి. అమెరికాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్‌ కూడా ఈ పరేడ్ కోసం ప్రత్యేక శకటాన్ని సిద్ధం చేసి ప్రదర్శనకు తీసుకొచ్చింది. 

Image

ఈ శకటాలతోపాటు రంగురంగుల సంప్రదాయ దుస్తుల ధరించిన విభిన్న మార్చింగ్ బ్యాండ్లు, ప్రాంతీయ కళాకారులు పరేడ్ పొడవునా సాంప్రదాయ జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చేస్తూ పరేడ్ వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చారు. 

Image

నోరూరించే ఫుడ్ ఫెస్టివల్‌ 

పరేడ్ మార్గానికి అనుబంధంగా ఎఫ్‌ఐఏ అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఈస్ట్ 26వ స్ట్రీట్‌లో మాడిసన్, పార్క్ అవెన్యూల మధ్య ఫుడ్ ఫెస్టివల్, సామాజిక అవగాహన కల్పించే కమ్యూనిటీ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో పలు రాష్ట్రాలకు చెందిన వైవిధ్యమైన సంప్రదాయ రుచులు అందుబాటులో ఉంచారు. 

Image

లైవ్‌ సాంస్కృతిక వేదిక పరేడ్ అంతటా ప్రేక్షకులకు నిరంతర వినోదాన్ని పంచింది. మధ్యాహ్నం అంతటా సాగిన ఈ లైవ్‌ ప్రదర్శనలతో శాస్త్రీయ సంగీతం, జానపద గీతాల ఆలాపన, అద్భుతమైన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు కొనసాగాయి. 

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌

Frequently Asked Questions

న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్ దేని గురించి?

న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ వీధుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని చాటి చెప్పడానికి ఈ పరేడ్ నిర్వహించారు. ఇది భారతదేశ 80వ స్వాతంత్ర్య వేడుకలు, అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగింది.

ఇండియా డే పరేడ్‌ను ఎవరు నిర్వహించారు మరియు అది ఎప్పుడు జరిగింది?

ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్‌ (FIA) ఆధ్వర్యంలో ఆగస్టు 16వ తేదీన ఈ 44వ వార్షిక పరేడ్ జరిగింది. ఇది న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లోని మాడిసన అవెన్యూ వేదికగా జరిగింది.

ఈ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణలు లేదా ప్రముఖులు ఎవరు?

గవర్నర్ కాథీ హోచుల్, పూజాహెగ్డే, అడివి శేషు, తారక్ మెహా కా ఊల్తా చష్మా నటీనటులు పాల్గొన్నారు. 55 శకటాల ప్రదర్శన, సంప్రదాయ నృత్యాలు, ఫుడ్ ఫెస్టివల్ వంటివి ప్రధాన ఆకర్షణలు.

ఈ సంవత్సరం ఇండియా డే పరేడ్ యొక్క థీమ్ ఏమిటి?

ఈ పరేడ్ యొక్క థీమ్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
IND VS SL Saransh Jain Debut: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget