అన్వేషించండి

UAE Jobs: యూఏఈలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలివే, జీతమెంతో తెలిస్తే షాకవుతారు!

వచ్చే ఏడాది యూఏఈలో డిమాండ్ ఉండే ఉద్యోగాలు, జీతాల వివరాలతో జాబ్స్ గైడ్‌ను విడుదల చేశారు. దీనిద్వారా నిరుద్యోగులు ఓ అంచనాకు రావచ్చని జోన్ పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. అక్కడ పరిస్థితులు మునుపటి స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో 2023లో జాబ్ మార్కెట్ జోరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ దేశంలోని ప్రముఖ రిక్రూట్‌మెంట్ కంపెనీ మైఖేల్ పేజ్ ప్రాంతీయ డైరెక్టర్ జోన్ ఈడ్ తెలిపారు. వచ్చే ఏడాది యూఏఈలో డిమాండ్ ఉండే ఉద్యోగాలు, జీతాల వివరాలతో జాబ్స్ గైడ్‌ను విడుదల చేశారు. దీనిద్వారా నిరుద్యోగులు ఓ అంచనాకు రావచ్చని జోన్ పేర్కొన్నారు. యూఏఈలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలు, వాటికి కావాల్సిన నైపుణ్యం, అనుభవం, జీతాల శ్రేణిని ఈ జాబ్ గైడ్ సవివరంగా తెలియజేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మైఖేల్ జాబ్ గైడ్ అంచనా ప్రకారం యూఏఈలో డిమాండ్ ఉన్న జాబ్స్, జీతభత్యా గురించి ఓ లుక్కేద్దాం..

1)  బ్యాంకింగ్- ఫైనాన్షియల్ సర్వీసెస్

పొజిషన్:
 ఇన్వెస్ట్‌మెంట్స్- సీనియర్ అనలిస్ట్/అసోసియేట్/సీనియర్ అసోసియేట్ గ్రోత్ వెంచర్ క్యాపిటల్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఫండ్ అకౌంటెంట్, ఇన్వెస్ట్‌మెంట్ రిలేషన్‌షిప్స్, ఫైనాన్స్ మేనేజర్-ఇన్వెస్ట్‌మెంట్, మార్కెట్ రిస్క్ మేనేజర్.

పే స్కేల్: (Note: ఇండియన్ కరెన్సీలో 1 దిర్హమ్, రూ. 22.14 సమానం)

హోల్‌సేల్ బ్యాంకింగ్ హెడ్: 98 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 77 వేల దిర్హమ్స్ వరకు. 

సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్: 35వేల దిర్హమ్స్ నుంచి 50 వేల దిర్హమ్స్ వరకు.

రిలేషన్‌షిప్ ఆఫీసర్/అసిస్టెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 25వేల దిర్హమ్స్ వరకు.

2)  రిటైల్ బ్యాంకింగ్

కస్టమర్ బ్యాంకింగ్ హెడ్(ఈపీవీ): 95 వేల దిర్హమ్స్ నుంచి 2 లక్షల దిర్హమ్లు వరకు.

మేనేజర్ ఉత్పత్తులు/అమ్మకాలు: 25 వేల దిర్హమ్స్ నుంచి 40 వేల దిర్హమ్స్ వరకు.

3) ఇన్స్యూరెన్స్

మేనేజింగ్ డైరెక్టర్: 50 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 60 వేల దిర్హమ్స్ వరకు.

సీనియర్ అసోసియేట్: 20 వేల దిర్హమ్స్ నుంచి 40 వేల దిర్హమ్స్ వరకు.

4)  ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ (ఇన్వెస్ట్‌మెంట్/ఫండ్స్)

సీఎఫ్ఓ: 75వేల దిర్హమ్స్ నుంచి లక్ష 70వేల దిర్హమ్స్ వరకు.

సీనియర్ అకౌంటెంట్: 16వేల దిర్హమ్స్ నుంచి 26వేల దిర్హమ్స్ వరకు.

అకౌంటెంట్: 14వేల దిర్హమ్స్ నుంచి 23వేల దిర్హమ్స్ వరకు.

5) డేటా- విశ్లేషణ

పొజిషన్: డేటా మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్ ఎక్స్‌పర్ట్స్, మోడర్న్ అనాలిసిస్/ స్టాటిస్టిక్స్, డేటా ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్స్, డేటా అనలిటిక్స్ అండ్ సైన్స్ అంతటా సీనియర్ లీడర్‌షిప్, డేటా ప్లానింగ్ అండ్ అడ్వయిజర్.

పేస్కేలు:

➥  చీఫ్ డేటా ఆఫీసర్: 80 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 77వేల దిర్హమ్స్ వరకు.

➥  చీఫ్ డైరెక్టర్ ఆఫ్ డేటా సైన్స్: 55 వేల దిర్హమ్స్ నుంచి 73వేల దిర్హమ్స్ వరకు.

➥  డేటా అనలిటిక్ మేనేజర్: 95 వేల దిర్హమ్స్ నుంచి 2 లక్షల దిర్హమ్స్ వరకు.

డిజిటల్/ప్రొడక్ట్ అనలిటిక్స్ మేనేజర్: 40 వేల దిర్హమ్స్ నుంచి 60 వేల దిర్హమ్స్ వరకు.

డేటా ఆర్కిటెక్ట్స్: 14 వేల దిర్హమ్స్ నుంచి 24 వేల దిర్హమ్స్ వరకు.

బిగ్ డేటా ఇంజినీర్: 35 వేల దిర్హమ్స్ నుంచి 75వేల దిర్హమ్స్ వరకు.

6) డిజిటల్

పొజిషన్ఉత్పత్తుల అభివృద్ధి, వినియోగదారు అనుభవ రూపకల్పన, డిజిటల్ నాయకత్వం, ఈ-కామర్స్ నిపుణులు, పర్ఫామెన్స్ మార్కెటింగ్.

పేస్కేలు:

డిజిటల్ మార్కెటింగ్ హెడ్: 40 వేల దిర్హమ్స్ నుంచి 60 వేల దిర్హమ్స్ వరకు.

డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్: 28 వేల దిర్హమ్స్ నుంచి 38 వేల దిర్హమ్స్ వరకు.

అడ్వర్టైజింగ్ ఆపరేషన్స్ మేనేజర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 25 వేల దిర్హమ్స్ వరకు.

ఎస్ఈఓ/ఎస్ఈఎం మేనేజర్: 18 వేల దిర్హమ్స్ నుంచి 28 వేల దిర్హమ్స్ వరకు.

డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 12 వేల దిర్హమ్స్ నుంచి 18 వేల దిర్హమ్స్ వరకు.

యూఎక్స్ డైరెక్టర్: 50 వేల దిర్హమ్స్ నుంచి 70 వేల దిర్హమ్స్ వరకు.

విజువల్ డిజైనర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 25 వేల దిర్హమ్స్ వరకు.

చీఫ్ డిజిటల్ ఆఫీసర్: 60 వేల దిర్హమ్స్ నుంచి 90 వేల దిర్హమ్స్ వరకు.

ఈ-కామర్స్ మేనేజర్: 25 వేల దిర్హమ్స్ నుంచి 35 వేల దిర్హమ్స్ వరకు.

7)  ఇంజినీరింగ్ అండ్ మ్యానుఫాక్చరింగ్

పొజిషన్: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జనరల్ మేనేజర్, ఆర్ అండ్ డీ మేనేజర్, సస్టైనబిలిటీ మేనేజర్, ప్లాంట్ మేనేజర్.

పే స్కేల్:


➥  వైస్ ప్రెసిడెంట్: 90వేల దిర్హమ్స్ నుంచి లక్ష 50వేల దిర్హమ్స్ వరకు.

➥  సీఈఓ: 80వేల దిర్హమ్స్ నుంచి లక్ష 20వేల దిర్హమ్స్ వరకు.

➥  సీఓఓ: 70వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్ వరకు.

➥  మేనేజింగ్ డైరెక్టర్: 65వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్ వరకు.

➥  జనరల్ మేనేజర్: 60వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్ వరకు.

➥  ప్రాజెక్ట్ డైరెక్టర్: 45వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్ వరకు.

➥  ప్రాజెక్ట్ మేనేజర్: 35వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్ వరకు.

➥  ప్రాజెక్ట్ ఇంజనీర్: 10వేల దిర్హమ్స్ నుంచి 25వేల దిర్హమ్స్ వరకు.

➥  డిజైన్ మేనేజర్: 15వేల దిర్హమ్స్ నుంచి 30వేల దిర్హమ్స్ వరకు.

8) ఫినాన్స్ అండ్ అకౌంటింగ్

పొజిషన్:
కమర్షియల్ ఫినాన్స్ మేనేజర్/ఎఫ్‌పీ&ఏ మేనేజర్స్, కంప్లియన్స్/రిస్క్/ఇంటర్నల్ ఆడిట్ మేనేజర్, ట్యాక్స్ మేనేజర్స్, బిజినెస్ కంట్రోలర్స్/ఫినాన్స్ కంట్రోలర్స్, చీఫ్ ఫినాన్స్ ఆఫీసర్స్/ఫినాన్స్ డైరెక్టర్.

పే స్కేల్:

గ్రూప్/రిజినల్ సీఎఫ్ఓ: 70వేల దిర్హమ్స్ నుంచి 2లక్షల దిర్హమ్స్ వరకు.

సీఎఫ్ఓ: 69వేల దిర్హమ్స్ నుంచి లక్ష 20వేల దిర్హమ్స్  వరకు.

ఎఫ్‌పీ&ఏ డైరెక్టర్: 45వేల దిర్హమ్స్ నుంచి 70వేల దిర్హమ్స్ వరకు.

ఫినాన్స్ డైరెక్టర్: 50వేల దిర్హమ్స్ నుంచి 80వేల దిర్హమ్స్ వరకు.

ఎఫ్‌పీ&ఏ మేనేజర్: 27వేల దిర్హమ్స్ నుంచి 40వేల దిర్హమ్స్ వరకు.

క్రెడిట్ మేనేజర్: 28వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్ వరకు.

జనరల్ లెడ్జర్ అకౌంటెంట్: 12వేల దిర్హమ్స్ నుంచి 22వేల దిర్హమ్స్ వరకు.

పేరోల్ మేనేజర్: 18వేల దిర్హమ్స్ నుంచి 28వేల దిర్హమ్స్ వరకు.

చీఫ్ ఆడిట్ ఆఫీసర్: 53వేల దిర్హమ్స్ నుంచి లక్ష 40వేల దిర్హమ్స్  వరకు.

ఆడిట్ మేనేజర్: 25వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్ వరకు.

ట్యాక్స్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్ వరకు.

సీనియర్ ట్యాక్స్ అనలిస్ట్/అసోసియేట్: 25వేల దిర్హమ్స్ నుంచి 35వేల దిర్హమ్స్ వరకు.

9) హెల్త్‌కేర్ అండ్ లైఫ్ సైన్సెస్

పొజిషన్: నర్సులు, డాక్టర్లు, వైద్య శాస్త్రవేత్తలు, సేల్స్ రిప్రజెంటేటివ్స్, ప్రాంతీయ సేల్స్ మేనేజర్, ప్రాంతీయ మార్కెటింగ్ మేనేజర్

పే స్కేల్:


డాక్టర్(సర్జన్): 80 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 60వేల దిర్హమ్స్ వరకు.

వైద్యుడు(కన్సల్టెంట్): 40వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్ వరకు.

వైద్యుడు(నిపుణుడు): 25వేల దిర్హమ్స్ నుంచి 40వేల దిర్హమ్స్ వరకు.

నర్సు: 6 వేల దిర్హమ్స్ నుంచి 15వేల దిర్హమ్స్ వరకు.

వైద్య శాస్త్రవేత్త: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్ వరకు.

జనరల్ సేల్స్ మేనేజర్: 60వేల దిర్హమ్స్ నుంచి లక్ష 10వేల దిర్హమ్స్ వరకు.

ప్రాంతీయ సేల్స్ డైరెక్టర్: 50వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్ వరకు.

విక్రయ ప్రతినిధి: 15వేల దిర్హమ్స్ నుంచి 25వేల దిర్హమ్స్ వరకు.

చీఫ్ మార్కెంటింగ్ ఆఫీసర్ (సీఎంఓ): 65వేల దిర్హమ్స్ 1లక్ష దిర్హమ్స్ వరకు.

మార్కెటింగ్ డైరెక్టర్: 45వేల దిర్హమ్స్ నుంచి 80వేల దిర్హమ్స్ వరకు.

ప్రాంతీయ మార్కెటింగ్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్ వరకు.

10) మానవ వనరులు

పొజిషన్:
టాలెంట్ డెవలప్‌మెంట్ నిపుణులు, ప్రాంతీయ హెచ్ఆర్ మేనేజర్, హెచ్ఆర్ వ్యాపార భాగస్వాములు

పే స్కేల్:

వీపీ హెచ్ఆర్/సీహెచ్ఆర్ఓ: 65వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్ వరకు.

హెచ్ఆర్ డైరెక్టర్: 55వేల దిర్హమ్స్ నుంచి 78వేల దిర్హమ్స్ వరకు.

హెచ్ఆర్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్ వరకు.

టాలెంట్ అక్విజిషన్ మేనేజర్: 33వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్ వరకు.

టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్: 20వేల దిర్హమ్స్ నుంచి 28వేల దిర్హమ్స్ వరకు.

11) రిటైల్

పొజిషన్లు: మార్కెటింగ్ మేనేజర్లు, స్టోర్ నిర్వాహకులు, శిక్షకులు, సేల్స్ డైరెక్టర్స్, రిటైల్ డైరెక్టర్స్.

పే స్కేల్:

మేనేజింగ్ డైరెక్టర్/జనరల్ మేనేజర్: 65వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్ వరకు.

రిటైల్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్ వరకు.

సేల్స్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్ వరకు.

సేల్స్ మేనేజర్: 20వేల దిర్హమ్స్ నుంచి 35వేల దిర్హమ్స్ వరకు.

స్టోర్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్ వరకు.

➥  మేనేజింగ్ డైరెక్టర్/జనరల్ మేనేజర్: 65వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్

➥  రిటైల్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్

➥  సేల్స్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్

➥  సేల్స్ మేనేజర్: 20వేల దిర్హమ్స్ నుంచి 35వేల దిర్హమ్స్

➥  స్టోర్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్

➥  స్టోర్ మేనేజర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 35వేల దిర్హమ్స్

➥  సేల్స్ అసోసియేట్: 12 వేల దిర్హమ్స్ నుంచి 15వేల దిర్హమ్స్

➥  సేల్స్ అసోసియేట్: 7 వేల దిర్హమ్స్ నుంచి 15వేల దిర్హమ్స్

➥  మార్కెటింగ్ డైరెక్టర్: 40 వేల దిర్హమ్స్ నుంచి 70 వేల దిర్హమ్స్

➥  మార్కెటింగ్ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 45 వేల దిర్హమ్స్

➥  పీఆర్ మేనేజర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 45 వేల దిర్హమ్స్

➥  మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 18 వేల దిర్హమ్స్ నుంచి 24వేల దిర్హమ్స్

12)  ప్రొక్యూర్ మెంట్ అండ్ సప్లయ్ చైన్..

➤ డిమాండ్ అండ్ సప్లయ్ ప్లానర్ 

➤ ఆర్డర్ - క్యాష్ మేనేజర్ 

➤సప్లయర్ రిలేషన్‌షిప్ మేనేజర్ 

➤ కేటగిరీ మేనేజర్ 

➤ప్రొక్యూర్‌మెంట్ అనలిస్ట్ 

పేస్కేల్:

➥ చీఫ్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్: 70 వేల దిర్హమ్స్ నుంచి లక్షా 50వేల దిర్హమ్స్ వరకు.

➥ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్: 25 వేల దిర్హమ్స్ నుంచి 35 వేల దిర్హమ్స్ వరకు.

➥ బయ్యర్/ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్/పర్చేసింగ్ ఆఫీసర్: 13 వేల దిర్హమ్స్ నుంచి 18 వేల దిర్హమ్స్ వరకు. 

➥ అసిస్టెంట్ బయ్యర్: 8 వేల దిర్హమ్స్ నుంచి 13 వేల దిర్హమ్స్ వరకు. 

➥ సప్లయ్ ప్లానింగ్ మేనేజర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 30 వేల దిర్హమ్స్ వరకు.

➥ లాజిస్టిక్స్ మేనేజర్: 18 వేల దిర్హమ్స్ నుంచి 30 వేల దిర్హమ్స్ వరకు. 

➥ ఫ్లీట్/ట్రాన్స్‌పొర్టేషన్ మేనేజర్: 18 వేల దిర్హమ్స్ నుంచి 30 వేల దిర్హమ్స్ వరకు. 

➥ వేర్‌హౌజ్ మేనేజర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 28 వేల దిర్హమ్స్ వరకు. 

➥ వేర్‌హౌజ్ సూపర్‌వైజర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 20 వేల దిర్హమ్స్ వరకు. 

14) ప్రాపర్టీ & కన్‌స్ట్రక్షన్

➤ ప్రాజెక్ట్ డైరెక్టర్ 

➤ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ 

➤ రియల్ ఎస్టేట్ అసెట్ మేనేజ్‌మెంట్ 

➤ లీసింగ్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్

➤ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ 

పేస్కేలు: 

జనరల్ మేనేజర్: 65 వేల దిర్హమ్స్ నుంచి 1 లక్ష దిర్హమ్స్ వరకు. 

ప్రాజెక్ట్ డైరెక్టర్: 60 వేల దిర్హమ్స్ నుంచి 90 వేల దిర్హమ్స్ వరకు.  

ప్రాజెక్ట్ మేనేజర్: 40 వేల దిర్హమ్స్ నుంచి 55 వేల దిర్హమ్స్ వరకు.   

ఫెసిలిటీస్ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 50 వేల దిర్హమ్స్ వరకు.  

అసెట్ మేనేజర్: 40 వేల దిర్హమ్స్ నుంచి 50 వేల దిర్హమ్స్ వరకు.   

లీసింగ్ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 55 వేల దిర్హమ్స్ వరకు.   

సివిల్ ఇంజినీర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 25 వేల దిర్హమ్స్ వరకు.  

ఆర్కిటెక్ట్: 15 వేల దిర్హమ్స్ నుంచి 30 వేల దిర్హమ్స్ వరకు. 

15) సేల్స్ అండ్ మార్కెటింగ్(కన్జ్యూమర్)

➤ ట్రేడ్ మార్కెటింగ్ మేనేజర్ 

➤ బ్రాండ్ మేనేజర్ 

➤ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్/రీజినల్ సేల్స్ మేనేజర్

➤ హెడ్ ఆఫ్ సేల్స్ 
 
పేస్కేల్:

జనరల్ మేనేజర్: 60 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 20 వేల దిర్హమ్స్ వరకు.

వీపీ ఆఫ్ సేల్స్/కమర్షియల్ డైరెక్టర్: 65 వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్ వరకు.  

హెడ్ ఆఫ్ సేల్స్/సేల్స్ డైరెక్టర్: 45 వేల దిర్హమ్స్ నుంచి 70 వేల దిర్హమ్స్ వరకు. 

రీజినల్ సేల్స్ మేనేజర్/జీసీసీ సేల్స్ మేనేజర్/ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 55 వేల దిర్హమ్స్ వరకు.  

కీ అకౌంట్ మేనేజర్/నేషనల్ అకౌంట్ మేనేజర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 35 వేల దిర్హమ్స్ వరకు.  

కీ అకౌంట్ ఎగ్జిక్యూటివ్: 12 వేల దిర్హమ్స్ నుంచి 20 వేల దిర్హమ్స్ వరకు. 

చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్: 65 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 20 వేల దిర్హమ్స్ వరకు.  

మార్కెటింగ్ మేనేజర్: 35 వేల దిర్హమ్స్ నుంచి 55 వేల దిర్హమ్స్ వరకు.   

సీనియర్ బ్రాండ్ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 45 వేల దిర్హమ్స్ వరకు.  

బ్రాండ్ మేనేజర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 33 వేల దిర్హమ్స్ వరకు.  

అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్/మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 14 వేల దిర్హమ్స్ నుంచి 22 వేల దిర్హమ్స్ వరకు. 

16) టెక్నాలజీ
 
➤ సాఫ్ట్‌వేర్ డెవలపర్ 

➤ ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్

➤ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్ 

➤ ఈఆర్‌పీ కన్సల్టెంట్ 

➤సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ 
 
పేస్కేల్:

ఐటీ డైరెక్టర్: 50 వేల దిర్హమ్స్ నుంచి 80 వేల దిర్హమ్స్ వరకు. 

హెడ్ ఆఫ్ ఐటీ: 40 వేల దిర్హమ్స్ నుంచి 70 వేల దిర్హమ్స్ వరకు.  

ఐటీ మేనేజర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 40 వేల దిర్హమ్స్ వరకు.  

సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్: 35 వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్ వరకు.  

ఐటీ సెక్యూరిటీ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 55 వేల దిర్హమ్స్ వరకు.  

ఐటీ సెక్యూరిటీ ఇంజినీర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 40 వేల దిర్హమ్స్ వరకు.  

సెక్యూరిటీ అనలిస్ట్: 15 వేల దిర్హమ్స్ నుంచి 25 వేల దిర్హమ్స్ వరకు.  


(Note: ఇండియన్ కరెన్సీలో 1 దిర్హమ్, రూ. 22.14 సమానం)


Also Read
: దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget