TS Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2440 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
TS Govt Jobs : తెలంగాణలో మరో 2440 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది.
![TS Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2440 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ Telangana govt ordered 2440 posts recruitment in educational achieves department TS Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2440 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/3c80dd7ec956388e852bcca407e449051658512147_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TS Govt Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
- జూనియర్ లెక్చరర్ పోస్టులు-1,392
ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో
- లైబ్రేరియన్ పోస్టులు- 40 ,
- ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు- 91 ,
- ఆర్కైవ్స్ విభాగంలో పోస్టులు - 14 ,
పాలిటెక్నిక్ కళాశాలల్లో
- లెక్చరర్ పోస్టులు - 247 ,
- ఇన్ స్ట్రక్టర్ పోస్టులు - 14 ,
- లైబ్రేరియన్ పోస్టులు - 31 ,
- మాట్రన్ పోస్టులు - 5 ,
- ఎలక్ట్రీషియన్ పోస్టులు - 25 ,
- పీడీ పోస్టులు - 37
కళాశాల విద్యావిభాగంలో
- లెక్చరర్ పోస్టులు - 491 ,
- లైబ్రేరియన్ - 24 ,
- ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు - 29
It's raining jobs in #Telangana for govt job aspirants as notification for another 2,440 vacancies in Education & Archives departments was issued today.Under visionary leadership of Shri #CMKCR garu, so far, Finance dept has given orders for 49,428 jobs through direct recruitment pic.twitter.com/fpzKxz07xq
— Harish Rao Thanneeru (@trsharish) July 22, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)