అన్వేషించండి

DWCWE: ఎన్టీఆర్‌ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ విభాగంలో 32 ఉద్యోగాలు, ఈ అర్హతలు తప్పనిసరి!

విజయవాడలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం - ఒప్పంద ప్రాతిపదికన ఎన్టీఆర్‌ జిల్లాలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

విజయవాడలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం - ఒప్పంద ప్రాతిపదికన ఎన్టీఆర్‌ జిల్లాలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 32.

➥ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్: 01
అర్హత: సంబంధిత విభాగాలో పీజీడిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం 3 సంవత్సరాలు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.44,023.

➥ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్: 01
అర్హత: సంబంధిత విభాగాలో డిగ్రీ లేదా పీజీడిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.27,804.

➥ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్: 01
అర్హత: ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.27,804.

➥ అకౌంటెంట్:  01
అర్హత: డిగ్రీ (కామర్స్/మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో ఏడాది అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,536.

➥ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్:  01
అర్హత: ఇంటర్/డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.13,240.

➥ అవుట్‌రీచ్ వర్కర్స్:  01
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.10,592.

➥ మేనేజర్/ కోఆర్డినేటర్(మహిళలు):  01
అర్హత: సంబంధిత విభాగాలో పీజీడిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం 3 సంవత్సరాలు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.23,170.

➥ సోషల్‌ వర్కర్‌:  01
అర్హత: సంబంధిత విభాగాలో డిగ్రీ లేదా పీజీడిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,536.

➥ నర్సు: 01
అర్హత: ఏఎన్‌ఎం
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.11,916.

➥ డాక్టర్ (పార్ట్ టైమ్): 01
అర్హత: ఎంబీబీఎస్ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.9,930.

➥ ఆయా: 06
అర్హత: పదోతరగతి పాస్/ఫెయిల్.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.7,944.

➥ చౌకీదార్: 01
అర్హత: పదోతరగతి పాస్/ఫెయిల్.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.7,944.

➥ స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్: 01
అర్హత: కామర్స్ డిగ్రీ.
అనుభవం: కనీసం ఏడాది అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,536.

➥ కుక్: 02
అర్హత: పదోతరగతి పాస్/ఫెయిల్.
అనుభవం: కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.9,930.

➥ హెల్పర్‌: 02
అర్హత: పదోతరగతి పాస్/ఫెయిల్.
అనుభవం: కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.7,944.

➥ హౌస్ కీపర్: 02
అర్హత: పదోతరగతి పాస్/ఫెయిల్.
అనుభవం: కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.7,944.

➥ ఎడ్యుకేటర్‌: 02
అర్హత: ఏదైనా డిగ్రీ/పీజీ డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి.
అనుభవం: కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.10,000.

➥ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్: 02
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు సర్టిఫికేట్ కోర్సు(ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్)
అనుభవం: కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.10,000.

➥ పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్: 02
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్సు ఉండాలి.
అనుభవం: కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.10,000.

➥ హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉమెన్: 02
అర్హత: పదోతరగతి పాస్/ఫెయిల్.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.7,944.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా.

దరఖాస్తుల సమర్ఫణకు చివరితేది: 21.11.2023.

దరఖాస్తులు పంపాాల్సిన చిరునామా:
O/o. District Women & Child Welfare & Empowerment Officer,

Door No.6-93, SNR Academy Road, 
Uma Shanker Nagar, 1st lane, Kanuru,
NTR District, Vijayawada-520007. 

Notification & Application

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Bhagyashri Borse: సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి... రామ్ 'RAPO22'లో భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ వచ్చేసింది - జోడీ ముద్దొస్తుంది కదూ
సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి... రామ్ 'RAPO22'లో భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ వచ్చేసింది - జోడీ ముద్దొస్తుంది కదూ
Gautam Gambhir Shocking Decision: చేసింది చాలు.. ఇక నేను చెప్పినట్లు ఆడాల్సిందే: టీమిండియా స్టార్లకు కోచ్ గంభీర్ ఆదేశాలు
చేసింది చాలు.. ఇక నేను చెప్పినట్లు ఆడాల్సిందే: టీమిండియా స్టార్లకు కోచ్ గంభీర్ ఆదేశాలు
Viral News: మద్యం మత్తులో తగ్గేదేలే, పీకలదాకా తాగి కరెంట్ తీగలపై పడుకున్నాడు
Viral News: మద్యం మత్తులో తగ్గేదేలే, పీకలదాకా తాగి కరెంట్ తీగలపై పడుకున్నాడు
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
Embed widget