అన్వేషించండి

NCPOR: ఎన్‌సీపీఓఆర్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు, వివరాలు ఇలా

NCPOR Recruitment: నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు.

NCPOR Recruitment: నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఓషనోగ్రఫీ/అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌/ మెరైన్‌ సైన్స్‌ పీజీ. ఆర్‌ అండ్‌ డీ లో 3 ఏళ్ల పని అనుభవంతో పాటు తదితర నైపుణ్యాలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు

వివరాలు..

మొత్తం ఖాళీలు: 25

* ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I: 18 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్- 07, ఎస్సీ- 05, ఎస్టీ- 01, ఓబీసీ- 04, ఈడబ్ల్యూఎస్- 01.

* ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II: 07 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్- 07.

⏩ ప్రాజెక్ట్: PACER - సదరన్ ఓషన్ ప్రోగ్రామ్

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II

పోస్ట్ కోడ్(PS-II-1): 01 పోస్టు

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-1): 01 పోస్టు

పోస్ట్ కోడ్(PS-I-2): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్: PACER- క్రియోస్పియర్ మరియు క్లైమేట్ (అంటార్కిటికా)

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II

పోస్ట్ కోడ్(PS-II-2): 01 పోస్టు

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-3): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్: PACER- క్రియోస్పియర్ మరియు క్లైమేట్ (హిమాలయా)

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II

పోస్ట్ కోడ్(PS-II-3): 01 పోస్టు

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-4): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్: PACER – క్రయోస్పియర్ మరియు క్లైమేట్ (ఐసోటోప్ జియోకెమిస్ట్రీ)

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-5): 01 పోస్టు

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II

పోస్ట్ కోడ్(PS-II-4): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్ : PACER - స్పేస్ వెదర్ స్టడీస్

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II

పోస్ట్ కోడ్(PS-II-5): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్: PACER-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు మెయింటెనెన్స్

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-6): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్ : PACER: అంటార్కిటిక్ ప్రోగ్రామ్-పాస్ట్ క్లైమేట్ అండ్ ఓషన్ వేరియబిలిటీ

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-7): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్: PACER: అంటార్కిటిక్ ప్రోగ్రామ్- కోస్టల్ అంటార్కిటికాలోని భారతీయ సెక్టార్ యొక్క హైడ్రోడైనమిక్స్

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II

పోస్ట్ కోడ్(PS-II-6): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్: PACER - ఆర్కిటిక్ ఆపరేషన్స్

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-8): 02 పోస్టు

⏩ ప్రాజెక్ట్: PACER: ఇండియన్ ఆర్కిటిక్ ప్రోగ్రామ్

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-9): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్: PACER - అంటార్కిటిక్ లాజిస్టిక్స్ (జియాలజీ)

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-10): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్: SAGE (IODP)

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-11): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్: SAGE (IOGL)

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-12): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్: OSMART (EEZ)

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-13): 03 పోస్టు

⏩ ప్రాజెక్ట్: DOM (డీప్ ఓషన్ మిషన్)

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

పోస్ట్ కోడ్(PS-I-14): 01 పోస్టు

పోస్ట్ కోడ్(PS-I-15): 01 పోస్టు

➥ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II

పోస్ట్ కోడ్(PS-II-7): 01 పోస్టు

అర్హత: పోస్టులని అనుసరించి ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఓషనోగ్రఫీ/అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌/ మెరైన్‌ సైన్స్‌ పీజీ. ఆర్‌ అండ్‌ డీ లో 3 ఏళ్ల పని అనుభవంతో పాటు తదితర నైపుణ్యాలు ఉండాలి.

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

జీతం: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌- I పోస్టులకు రూ. 56000, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌- II పోస్టులకు రూ. 67000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 21.02.2024

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్

వీడియోలు

Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ
Hardik Pandya in India vs South Africa T20 | రికార్డులు బద్దలు కొట్టిన హార్దిక్
Suryakumar Yadav Batting Ind vs SA Series | బ్యాటర్‌గా విఫలమయ్యానన్న సూర్యకుమార్
India vs South Africa 5th T20 Highlights | సిరీస్ సొంతం చేసుకున్న భారత్
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
Highest Opening Day Collection In India: షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్‌ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్‌ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
Actor Sreenivasan Death: మాలీవుడ్‌లో విషాదం... సీనియర్ నటుడు శ్రీనివాసన్ మృతి - బ్లాక్‌బస్టర్స్‌ తీసిన కుమారుడు
మాలీవుడ్‌లో విషాదం... సీనియర్ నటుడు శ్రీనివాసన్ మృతి - బ్లాక్‌బస్టర్స్‌ తీసిన కుమారుడు
Vrusshabha Tralier : 'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
Year Ender 2025: ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
Embed widget