అన్వేషించండి

MHSRB Recruitment 2022: సివిల్ సర్జన్ పోస్టుల దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం!

అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14న సాయంత్రం 5 గంటలలోపు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాల కోసం ఇప్పటి వరకు దాదాపు 3500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 969 అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)  జూన్ 15న నియామక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకోవడానికి ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆగస్టు 12న ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14న సాయంత్రం 5 గంటలలోపు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాల కోసం ఇప్పటి వరకు దాదాపు 3500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

అధికారిక వెబ్‌సైట్: https://mhsrb.telangana.gov.in

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు తమ సమాచారాన్ని తప్పుగా పొందుపర్చారు.  కొందరు అభ్యర్థులు తమ మార్కులను, మరికొందరు ఒక ధ్రువీకరణ పత్రానికి బదులుగా మరొకటి అప్‌లోడ్ చేశారు. ఇలా పలు తప్పులు దొర్లినట్లుగా అభ్యర్థుల నుంచి ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీకి వినతిపత్రాలొచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం తప్పులు దిద్దుబాటుకి మరోసారి అవకాశం కల్పించింది.

గడువులోగే చేసుకునే వారికి మాత్రమే అవకాశం..
ఆగస్టు 14న తుదిగడువులోగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో.. వారికే దిద్దుబాటుకు అవకాశం ఉంటుందని ఎంహెచ్ఎస్ఆర్‌బీ స్పష్టం చేసింది. ఆగస్టు 17న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 24న సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తుదారులు తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తప్పులను సరిదిద్దుకోవచ్చు.

GOVERNMENT OF TELANGANA
MEDICAL HEALTH SERVICES RECRUITMENT BOARD

Web Notice

Some applicants who have applied for the posts of (i) Civil Assistant Surgeons (DPHFW); (ii) Civil Assistant Surgeon-General/General Duty Medical Officers (TVVP) and (iii) Civil Assistant Surgeons (IPM) in pursuance of Notification No. 1/2022, dated 15.6.2022 have represented that they have made mistakes in the online application and requested to provide edit option. Based on the request of the applicants, it is hereby informed that online edit option will be available on the Board’s website https://mhsrb.telangana.gov.in from 10.00 am on 17.8.2022 to 5.00 pm on 24.8.2022. Applicants who want to rectify errors committed by them like wrong entry in personal details, wrong entry of MBBS marks, wrong uploading of certificate copies, wrong uploading of photos etc., are requested to utilize the edit facility. The candidates should show utmost care while using edit option, as this edited data will be taken as final. If the applicants have not utilised the edit option as given above, the data already available will be treated as final.

Date:11.08.2022
Hyderabad                                                                                                           Member Secretary



సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల వివరాలు..

పోస్టుల సంఖ్య: 969

1)  సివిల్ అసిస్టెంట్ సర్జన్: 751 పోస్టులు

విభాగం: పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్.

2) సివిల్ అసిస్టెంట్ సర్జన్: 211 పోస్టులు

విభాగం: వైద్య విధాన పరిషత్.

3) సివిల్ అసిస్టెంట్ సర్జన్: 07 పోస్టులు

విభాగం: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్.

అర్హత: ఎంబీబీఎస్/ తత్సమాన విద్యార్హత ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.

Also Read: తెలంగాణ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత,


వయోపరిమితి: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎన్‌సీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగులకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

జీతం: రూ.58,850-రూ.1,37,050 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మొత్తం 100 పాయింట్లకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో విద్యార్హతకు 80 పాయింట్లు, పని అనుభవానికి 20 పాయింట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద లేదా ఔట్‌సోర్సింగ్ పద్దతిలో పనిని పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు, పరీక్ష ఫీజు: రూ.320. ఇందులో దరఖాస్తు ఫీజు రూ.200, పరీక్ష ఫీజు రూ.120 కాగా.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు; ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగులకు; దివ్యాంగులకు  నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.

Also Read: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

 ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.07.2022.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.08.2022.

Notification

Online Application

Website

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Wife: బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Wife: బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Bhagyashri Borse: సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి... రామ్ 'RAPO22'లో భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ వచ్చేసింది - జోడీ ముద్దొస్తుంది కదూ
సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి... రామ్ 'RAPO22'లో భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ వచ్చేసింది - జోడీ ముద్దొస్తుంది కదూ
Gautam Gambhir Shocking Decision: చేసింది చాలు.. ఇక నేను చెప్పినట్లు ఆడాల్సిందే: టీమిండియా స్టార్లకు కోచ్ గంభీర్ ఆదేశాలు
చేసింది చాలు.. ఇక నేను చెప్పినట్లు ఆడాల్సిందే: టీమిండియా స్టార్లకు కోచ్ గంభీర్ ఆదేశాలు
Embed widget