అన్వేషించండి

ITBP Recruitment: ఐటీబీపీలో కానిస్టేబుల్ జాబ్స్.. రాత పరీక్ష లేదు

ITBP GD Constable Jobs 2021: ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) 65 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ - ITBI) గుడ్‌న్యూస్ అందించింది. ఐటీబీపీలో 65 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పదో తరగతి అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణ జూలై 5న ప్రారంభం కాగా, సెప్టెంబర్ 2వ తేదీతో ముగియనుంది. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. ఇవి స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు. ఈ పోస్టులు రెజ్లింగ్‌, కబడ్డీ, కరాటే, ఆర్చరీ, వుషు, తైక్వాండో, జూడో, జిమ్నాస్టిక్స్‌ (పురుషులు), స్పోర్ట్స్ షూటింగ్, స్కీ, బాక్సింగ్‌, ఐస్‌ హాకీ (మహిళలు) కేటగిరీల్లో ఉన్నాయి. 
మరిన్ని వివరాలు.. 
దరఖాస్తులకు చివరి తేదీ: 2021 సెప్టెంబర్‌ 2 
అర్హతలు: పదో తరగతి (మెట్రిక్యులేషన్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బహుమతి గెలిచి ఉండాలి.
వయస్సు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మిగతా వారు రూ.100 చెల్లించాలి. 
వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in/ 

ITBP Recruitment: ఐటీబీపీలో కానిస్టేబుల్ జాబ్స్.. రాత పరీక్ష లేదు
BSFలో 170 పోస్టులకు నోటిఫికేషన్.. 
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో 170 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. గ్రూప్ - బీ, గ్రూప్ - సీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పారామెడికల్ సిబ్బంది, వెటర్నరీ సిబ్బంది, ఎయిర్ వింగ్ విభాగాల్లో ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు స్వీకరణ గడువు జూలై 26వ తేదీతో ముగియనుంది. మరిన్ని వివరాలకు BSF వెబ్‌సైట్‌ https://bsf.gov.in/ లేదా https://rectt.bsf.gov.in/ లను సంప్రదించవచ్చు. 
పోస్టుల వివరాలు..
పారామెడికల్ సిబ్బందికి గానూ (మొత్తం 75) ఎస్సై (స్టాఫ్ నర్స్) నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ పోస్టులు 37, ఏఎస్సై (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) గ్రూప్ సీ పోస్టులు - 1, ఏఎస్సై (ల్యాబరేటరీ టెక్నీషియన్) గ్రూప్ సీ పోస్టులు - 28, సీటీ (వార్డ్ బాయ్, వార్డ్ గాల్, ఆయా) గ్రూప్ సీ పోస్టులు - 9 ఉన్నాయి. 
వెటర్నరీ సిబ్బందికి గానూ (మొత్తం 35) హెచ్‌సీ (వెటర్నరీ) గ్రూప్ సీ పోస్టులు - 20, కానిస్టేబుల్ (కెన్నెల్‌ మ్యాన్) గ్రూప్ సీ పోస్టులు - 15 ఉన్నాయి. ఇక ఎయిర్ వింగ్ విభాగంలో (మొత్తం 65) అసిస్టెంట్ ఎయిర్‌ క్రాఫ్ట్ మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్) పోస్టులు - 49, అసిస్టెంట్ రేడియో మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్) పోస్టులు - 8, కానిస్టేబుల్ (స్టోర్‌ మ్యాన్) పోస్టులు - 8 ఉన్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget