అన్వేషించండి

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్(ఐఐటీటీఎం) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్(ఐఐటీటీఎం) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 12 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 13

* టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 

పోస్టుల వారీగాఖాళీలు..

1. ప్రొఫెసర్: 03

అర్హత: యూజీసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.

2. అసోసియేట్ ప్రొఫెసర్: 01 

అర్హత: యూజీసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.

3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 06 

అర్హత: మాస్టర్స్ డిగ్రీ(టూరిజం &ట్రావెల్ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ / అడ్మినిస్ట్రేషన్)/ పీజీడీఎం/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

4. ప్రోగ్రామ్ అసిస్టెంట్: 01 

అర్హత: గ్రాడ్యుయేషన్/ డిగ్రీ(టూరిజం/ మేనేజ్‌మెంట్)/ డిప్లొమా ఉత్తీర్ణత.

5. జూనియర్ ఇంజనీర్ (సివిల్): 01

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/పాలిటెక్నిక్ నుంచి 10+2 తర్వాత సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చిరునామా: 
Director, Indian Institute of Tourism and Travel Management, 
Govindpuri, Gwalior (MP)- 474011.

దరఖాస్తు చివరి తేది: 12.04.2023.

Notification 

Website 

Also Read:

సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్‌వీఎన్‌ఐటీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kodali Nani: లుకౌట్ నోటీసుల ఎఫెక్ట్, హార్ట్ సర్జరీ తరువాత బయటకొచ్చిన కొడాలి నాని..
లుకౌట్ నోటీసుల ఎఫెక్ట్, హార్ట్ సర్జరీ తరువాత బయటకొచ్చిన కొడాలి నాని..
Kadapa Road Accident: కడపలో ఘోర రోడ్డుప్రమాదం.. కారుపై లారీ పడటంతో 5 మంది మృతి- మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
Kadapa Road Accident: కడపలో ఘోర రోడ్డుప్రమాదం.. కారుపై లారీ పడటంతో 5 మంది మృతి- మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
Kavitha New Party: కొత్తపార్టీ పెడుతున్న కవిత! శంషాబాద్ ఎయిర్ పోర్టు సాక్షిగా హింట్ ఇచ్చిన టీమ్..!
కొత్తపార్టీ పెడుతున్న కవిత! శంషాబాద్ ఎయిర్ పోర్టు సాక్షిగా హింట్ ఇచ్చిన టీమ్..!
HIT 3 OTT Release Date: ఓటీటీలోకి నేచురల్ స్టార్ బిగ్గెస్ట్ 'హిట్ 3' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి నేచురల్ స్టార్ బిగ్గెస్ట్ 'హిట్ 3' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Advertisement

వీడియోలు

RCB vs SRH Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ ఢీAkash Maharaj Singh Tributes Digvesh rathi | బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేసి దిగ్వేష్ కి ట్రిబ్యూట్ ఇచ్చిన ఆకాశ్GT vs LSG Match Highlights IPL 2025 | సంజీవ్ గోయెంకా సపోర్ట్ రిజల్ట్ ఇచ్చిందా..?Mitchell Marsh 117 Runs vs GT IPL 2025 | 15ఏళ్ల కెరీర్ తర్వాత ఐపీఎల్ లో సెంచరీ కొట్టిన మిచ్ మార్ష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kodali Nani: లుకౌట్ నోటీసుల ఎఫెక్ట్, హార్ట్ సర్జరీ తరువాత బయటకొచ్చిన కొడాలి నాని..
లుకౌట్ నోటీసుల ఎఫెక్ట్, హార్ట్ సర్జరీ తరువాత బయటకొచ్చిన కొడాలి నాని..
Kadapa Road Accident: కడపలో ఘోర రోడ్డుప్రమాదం.. కారుపై లారీ పడటంతో 5 మంది మృతి- మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
Kadapa Road Accident: కడపలో ఘోర రోడ్డుప్రమాదం.. కారుపై లారీ పడటంతో 5 మంది మృతి- మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
Kavitha New Party: కొత్తపార్టీ పెడుతున్న కవిత! శంషాబాద్ ఎయిర్ పోర్టు సాక్షిగా హింట్ ఇచ్చిన టీమ్..!
కొత్తపార్టీ పెడుతున్న కవిత! శంషాబాద్ ఎయిర్ పోర్టు సాక్షిగా హింట్ ఇచ్చిన టీమ్..!
HIT 3 OTT Release Date: ఓటీటీలోకి నేచురల్ స్టార్ బిగ్గెస్ట్ 'హిట్ 3' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి నేచురల్ స్టార్ బిగ్గెస్ట్ 'హిట్ 3' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Ola Electric Bikes: సింగిల్‌ ఛార్జ్‌తో 500 km రేంజ్‌ - ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు స్టార్ట్‌ అయ్యాయ్‌
సింగిల్‌ ఛార్జ్‌తో 500 km రేంజ్‌ - ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు స్టార్ట్‌ అయ్యాయ్‌
Theater Bandh: 'ఆ నలుగురు' ఎవరు? వాళ్ళ చేతుల్లో ఏముంది? ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారా??
'ఆ నలుగురు' ఎవరు? వాళ్ళ చేతుల్లో ఏముంది? ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారా??
Chandrababu Delhi: సముద్రంలోకి వెళ్లే నీళ్లతోనే బనకచర్ల - 2027కే పోలవరంపూర్తి - ఢిల్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సముద్రంలోకి వెళ్లే నీళ్లతోనే బనకచర్ల - 2027కే పోలవరంపూర్తి - ఢిల్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala News: మద్యం మత్తులో తిరుమలలో హల్చల్, ముగ్గురు పోలీసులపై వేటు
మద్యం మత్తులో తిరుమలలో హల్చల్, ముగ్గురు పోలీసులపై వేటు
Embed widget