IGNOU Jobs: ఇగ్నోలో 60 టీచింగ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తుల స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తుల స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
వివరాలు...
➥ మొత్తం ఖాళీలు: 60
1) ప్రొఫెసర్: 24
2) అసోసియేట్ ప్రొఫెసర్: 20
3) అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 16
విభాగాలు: ఇంగ్లిష్, ఆంథ్రోపాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, హోమ్ సైన్స్, జియోలజీ, లైఫ్ సైన్సెస్, రూరల్ డెవలప్‌మెంట్, నర్సింగ్ తదితరాలు.
అర్హతలు..
➥ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతలు
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతలు
పని విభాగాలు: స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ఆగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ తదితరాలు.
జీతభత్యాలు..
➥ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,44,200 - రూ.2,18,200 చెల్లిస్తారు.
➥ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,31,400 - రూ.2,17,100 చెల్లిస్తారు.
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.57,700 - రూ.1,82,400 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరితేది: 31.01.2023.
Notification
Online Application
Also Read:
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు!
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్ వర్క్‌షాప్/యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎస్‌సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుచేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2026 అప్రెంటిస్ పోస్టులు, వివరాలిలా!
జైపూర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్‌సీఎస్ఈ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 1785 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- సౌత్ ఈస్టర్న్ రైల్వే ఎస్ఈఆర్ వర్క్‌షాప్/యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 03 నుంచి ఫిబ్రవరి 02 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..