By: ABP Desam | Updated at : 02 Jan 2023 09:46 AM (IST)
Edited By: omeprakash
సౌత్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ పోస్టులు
కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- సౌత్ ఈస్టర్న్ రైల్వే ఎస్ఈఆర్ వర్క్‌షాప్/యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 03 నుంచి ఫిబ్రవరి 02 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 1785.
ట్రైనింగ్ స్లాట్‌ల వారీగా ఖాళీలు..
➥ ఖరగ్‌పూర్ వర్క్‌షాప్: 360.
➥ సిగ్నల్&టెలికాం(వర్క్‌షాప్)/ ఖరగ్‌పూర్: 87
➥ ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్/ ఖరగ్‌పూర్: 120
➥ ఎస్ఎస్ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్/ ఖరగ్‌పూర్: 28
➥ క్యారేజ్&వ్యాగన్ డిపో/ ఖరగ్‌పూర్: 121
➥ డీజిల్ లోకో షెడ్/ ఖరగ్‌పూర్: 50
➥ సీనియర్ డీఈఈ(జి)/ ఖరగ్‌పూర్: 90
➥ టీఆర్‌డీ డిపో/ ఎలక్ట్రికల్/ ఖరగ్‌పూర్: 40
➥ ఈఎంయూ షెడ్/ ఎలక్ట్రికల్/టీపీకేఆర్: 40
➥ ఎలక్ట్రిక్ లోకో షెడ్/ సంత్రాగచ్చి: 36
➥ సీనియర్ డీఈఈ(జి)/ చక్రధాపూర్: 93
➥ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపో/ చక్రధాపూర్: 30
➥ క్యారేజ్&వ్యాగన్ డిపో/ చక్రధాపూర్: 65
➥ ఎలక్ట్రిక్ లోకో షెడ్/ టాటా: 72
➥ ఇంజినీరింగ్ వర్క్‌షాప్/ సిని: 100
➥ ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్/ సిని: 07
➥ ఎస్ఎస్ఈ(వర్క్స్)/ ఇంజినిరింగ్/ చక్రధాపూర్: 26
➥ ఎలక్ట్రిక్ లోకో షెడ్/ బొండముండ: 50
➥ డీజిల్ లోకో షెడ్/ బొండముండ: 52
➥ సీనియర్ డీఈఈ(జి)/ ఆద్ర: 30
➥ క్యారేజ్&వ్యాగన్ డిపో/ ఆద్ర: 65
➥ డీజిల్ లోకో షెడ్/ బీకేఎస్సీ: 33
➥ టీఆర్‌డీ డిపో/ ఎలక్ట్రికల్/ ఆద్ర: 30
➥ఎలక్ట్రిక్ లోకో షెడ్/ బీకేఎస్సీ: 31
➥ ఎలక్ట్రిక్ లోకో షెడ్/ ఆర్‌వోయూ: 25
➥ ఎస్ఎస్ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్/ ఆద్ర: 24
➥ క్యారేజ్&వ్యాగన్ డిపో/ రాంచీ: 30
➥ సీనియర్ డీఈఈ(జి)/ రాంచీ: 30
➥ టీఆర్‌డీ డిపో/ఎలక్ట్రికల్/ రాంచీ: 10
➥ ఎస్ఎస్ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్/ రాంచీ: 10
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, కేబుల్ జాయింటర్/క్రేన్ ఆపరేటర్, వైర్‌మెన్, విండర్(ఆర్మేచర్), లైన్‌మెన్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, టర్నర్, ట్రిమ్మర్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటనెన్స్, రిఫ్రిజిరేటర్&ఏసీ మెకానిక్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వరా దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐ, మెట్రిక్యులేషన్ మార్కులు తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 02.02.2023.
Also Read:
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు!
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్ వర్క్‌షాప్/యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎస్‌సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుచేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2026 అప్రెంటిస్ పోస్టులు, వివరాలిలా!
జైపూర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్‌సీఎస్ఈ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో 401 ఖాళీలు-అర్హతలివే!
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 401 ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్, యూజీసీనెట్, క్లాట్ (పీజీ), సీఎం/సీఎంఏ స్కోరు ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 8 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!
BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!