అన్వేషించండి

ICSSR Recruitment: ఐసీఎస్‌ఎస్‌ఆర్‌లో 35 రిసెర్చ్ అసిస్టెంట్, ఎల్‌డీసీ పోస్టులు - ఈ అర్హతలుండాలి

ICSSR Jobs: న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా రిసెర్చ్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, ఎల్‌డీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ICSSR Recruitment Notification: న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ డైరెక్ట్ (Indian Council of Social Science Research) రిక్రూట్‌మెంట్ ద్వారా రిసెర్చ్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, ఎల్‌డీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 35

⏩ అసిస్టెంట్ డైరెక్టర్(రిసెర్చ్‌): 08 పోస్టులు

పోస్టుల కేటాయింపు: యూఆర్-5, ఎస్సీ-1, ఓబీసీ-2.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా సోషల్ సైన్స్ విభాగంలో హై సెకండ్ క్లాస్‌తో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత, 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ జ్నానం ఉండాలి.

వయోపరిమితి: 40 మించరాదు.

జీతం: రూ.56100-177500. 

⏩ రిసెర్చ్ అసిస్టెంట్: 14 పోస్టులు

పోస్టుల కేటాయింపు: యూఆర్-7, ఎస్సీ-2, ఓబీసీ-3, ఎస్టీ-1, ఈడబ్ల్యూఎస్-1.

అర్హత: ఏదైనా సోషల్ సైన్సెస్ విభాగాల్లో కనీసం 50% మార్కులతో ఎంఏ ఉండాలి.

వయోపరిమితి: 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: రూ.35400-112400. 

⏩ లోయర్ డివిజన్ క్లర్క్: 13 పోస్టులు

పోస్టుల కేటాయింపు: యూఆర్-7, ఎస్సీ-2, ఓబీసీ-2, ఎస్టీ-1, ఈడబ్ల్యూఎస్-1.

అర్హత: హయ్యర్ సెకండరీ లేదా తత్సమానం, ఇంగ్లిష్‌లో కనీసం 35 w.p.m మరియు హిందీలో 30 w.p.m టైపింగ్ వేగం ఉండాలి.

వయోపరిమితి: 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: రూ.19900-63200.

దరఖాస్తు ఫీజు: 

ICSSR Recruitment: ఐసీఎస్‌ఎస్‌ఆర్‌లో 35 రిసెర్చ్ అసిస్టెంట్, ఎల్‌డీసీ పోస్టులు - ఈ అర్హతలుండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: రాతపరీక్ష & కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

అసిస్టెంట్ డైరెక్టర్(రిసెర్చ్)-  కంప్యూటర్ ఆధారిత పరీక్ష(పేపర్-1 (పార్ట్-ఎ & పార్ట్-బి)), రాత పరీక్ష (పేపర్-2) మరియు ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. 

రిసెర్చ్ అసిస్టెంట్-  కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1 (పార్ట్-ఎ & పార్ట్-బి)) మరియు రాత పరీక్ష (పేపర్-2)లో మాత్రమే అభ్యర్థుల పనితీరు ఆధారంగా రీసెర్చ్ అసిస్టెంట్ పదవికి మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్వ్యూ ఉండదు.

లోయర్ డివిజన్ క్లర్క్- కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన వారిని టైపింగ్ టెస్ట్‌కు పిలుస్తారు. టైపింగ్ టెస్ట్‌ క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది. టైపింగ్ టెస్ట్‌‌లో స్పీడ్ ఆధారంగా గాక కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు ఇంటర్వ్యూ ఉండదు.

పరీక్ష విధానం: 

లోయర్ డివిజన్ క్లర్క్: పేపర్-1 (ఆబ్జెక్టివ్ టైప్)లో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు గాను 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు(సమయం: 1 గంట*). జనరల్ ఇంటెలిజెన్స్- 25ప్రశ్నలు, 50 మార్కులు; ఇంగ్లీష్ లాంగ్వేజ్- 25ప్రశ్నలు, 50 మార్కులు; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 25ప్రశ్నలు, 50 మార్కులు; జనరల్ అవేర్‌నెస్- 25ప్రశ్నలు, 50 మార్కులు. స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ (సమయం: 10 నిమిషాలు)

రిసెర్చ్ అసిస్టెంట్: (పేపర్-1 (పార్ట్-ఎ(ఆబ్జెక్టివ్ టైప్)& పార్ట్-బి (ఆబ్జెక్టివ్ టైప్))), మొత్తం 125 ప్రశ్నలకు గాను 250 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లీష్- 25ప్రశ్నలు, 50 మార్కులు; జనరల్ అవేర్‌నెస్- 25ప్రశ్నలు, 50 మార్కులు; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 25ప్రశ్నలు, 50 మార్కులు; జనరల్ ఇంటెలిజెన్స్- 25ప్రశ్నలు, 50 మార్కులు; పార్ట్-బి (ఆబ్జెక్టివ్ టైప్)- 25ప్రశ్నలు, 50 మార్కులు. సమయం: 1.5 గంటలు*; పేపర్-2(డిస్క్రిప్టివ్ & లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్) సమయం: 1.5 గంటలు*; మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్ట్ మరియు క్వాలిఫికేషన్-సంబంధిత ప్రశ్నలు- 20 మార్కులు; ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఎస్సే రైటింగ్- 20మార్కులు; లెటర్ రైటింగ్- 20మార్కులు; ట్రాన్స్‌లేషన్- హిందీ నుంచి ఇంగ్లీష్ మరియు వైస్ వెర్సా- 20మార్కులు; సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూషన్‌లకు సంబంధించిన ప్రశ్నలు, సమాజంలో వాటి అవసరం, ప్రాముఖ్యత & వాటి పాత్రలు(వివరణాత్మకం)- 20మార్కులు.

అసిస్టెంట్ డైరెక్టర్: (పేపర్-1 (పార్ట్-ఎ(ఆబ్జెక్టివ్ టైప్)& పార్ట్-బి (ఆబ్జెక్టివ్ టైప్))), మొత్తం 125 ప్రశ్నలకు గాను 250 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ అవేర్‌నెస్- 25ప్రశ్నలు, 50 మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీ- 25ప్రశ్నలు, 50మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ- 25ప్రశ్నలు, 50 మార్కులు; ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్- 25ప్రశ్నలు, 50 మార్కులు; పార్ట్-బి(ఆబ్జెక్టివ్ టైప్)- 25ప్రశ్నలు, 50 మార్కులు. సమయం: 1.5 గంటలు*; పేపర్-2 (డిస్క్రిప్టివ్ టైప్) సమయం: 1.5 గంటలు*; మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్ట్ మరియు క్వాలిఫికేషన్-సంబంధిత ప్రశ్నలు- 20మార్కులు; ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఎస్సే రైటింగ్- 20మార్కులు; లెటర్ రైటింగ్- 20మార్కులు; ఎక్సపెన్షన్ అఫ్ ఐడియాస్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్- 20మార్కులు. ఇంటర్వ్యూ - 100 మార్కులు కేటాయించారు. 

పరీక్షకేంద్రం: లోయర్ డివిజన్ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ డైరెక్టర్(రిసెర్చ్) పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/టైపింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఢిల్లీలో నిర్వహించబడుతుంది. అయితే, అవసరమైతే, కంప్యూటర్ ఆధారిత పరీక్ష/టైపింగ్ టెస్ట్‌ను ఇతర నగరాల్లో కూడా నిర్వహించవచ్చు. ఈ విషయంలో ICSSRదే తుది నిర్ణయం

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.02.2024.

Assistant Director (Research)

Research Assistant

Lower Division

General Instructions

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Viral Video: 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
Kanguva Release Trailer: కంగువ రిలీజ్ ట్రైలర్... సూర్య అస్సలు తగ్గట్లేదుగా - హిట్టు కళ కనపడుతుంది రోయ్
కంగువ రిలీజ్ ట్రైలర్... సూర్య అస్సలు తగ్గట్లేదుగా - హిట్టు కళ కనపడుతుంది రోయ్
iPhone 15 Sales: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!
అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!
Embed widget