అన్వేషించండి

HRRL: హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్‌లో 121 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి

HRRL Vacancies: హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్‌ ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోనుతుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

HRRL Recruitment of Engineering Professionals: రాజస్థాన్‌లోని హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (జాయింట్ వెంచర్ కంపెనీ) జూనియర్‌ ఎగ్జిక్యూటివ్, ఇంజినీరింగ్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 121 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 08 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 121.

⏩ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 80 పోస్టులు
విభాగం: కెమికల్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000- రూ.1,20,000.

⏩ ఇంజినీర్: 03 పోస్టులు
విభాగం: ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 29 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.

⏩ ఇంజినీర్: 03 పోస్టులు
విభాగం: ఎలక్ట్రికల్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 29 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.

⏩ ఆఫీసర్‌: 01 పోస్టు
విభాగం: ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంపీఎస్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 29 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.

⏩ సీనియర్‌ ఇంజినీర్‌: 11 పోస్టులు
విభాగం: ప్రాసెస్(రిఫైనరీ).
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 34 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000-రూ.1,80,000.

⏩ సీనియర్‌ మేనేజర్‌: 04 పోస్టులు
విభాగం: ప్రాసెస్(రిఫైనరీ).
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000- రూ.2,20,000.

⏩ సీనియర్ మేనేజర్: 03 పోస్టులు 
విభాగం: ప్రాసెస్ (ఆఫ్‌సైట్ & ప్లానింగ్)
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000- రూ.2,20,000.

⏩ సీనియర్ మేనేజర్: : 01 పోస్టు
విభాగం: టెక్నికల్ ప్లానింగ్ (రిఫైనరీ & పెట్రోకెమికల్)
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000- రూ.2,20,000.

⏩ సీనియర్ మేనేజర్: 01 పోస్టు
విభాగం: ప్రాసెస్ సేఫ్టీ & ఎన్కాన్
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000- రూ.2,20,000.

⏩ సీనియర్ మేనేజర్: 01 పోస్టు
విభాగం: క్వాలిటీ కంట్రోల్ (రిఫైనరీ / పెట్రోకెమికల్).
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000- రూ.2,20,000.

⏩ సీనియర్ మేనేజర్: 08 పోస్టులు
విభాగం: మెకానికల్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000- రూ.2,20,000.

⏩ సీనియర్ మేనేజర్: 03 పోస్టులు
విభాగం: ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000- రూ.2,20,000.

⏩ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు
విభాగం: ఫైర్ & సేఫ్టీ.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000- రూ.2,20,000.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:17.01.2025.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.02.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Union Bank Of India Posts: యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Embed widget