అన్వేషించండి

BHEL: బీహెచ్‌ఈఎల్‌లో 400 ఇంజినీర్‌, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు - బ్యాచిలర్‌ డిగ్రీ , డిప్లొమా అర్హతలు

BHEL Vacancies: బీహెచ్ఈఎల్ ఒప్పంద ప్రాతిపదికన ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీనిద్వారా 400 పోస్టులకు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

BHEL Recruitment: భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) ఒప్పంద ప్రాతిపదికన 400 ఇంజినీర్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజు యూఆర్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.1072; ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.472 చెల్లించాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 400.

⏩ ఇంజినీర్‌ ట్రైనీ: 150 పోస్టులు

కేటగిరీ వారీగా: యూఆర్- 60 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 15 పోస్టులు, ఓబీసీ- 41 పోస్టులు, ఎస్సీ- 23 పోస్టులు, ఎస్టీ- 11 పోస్టులు.

విభాగాల వారీ ఖాళీలు..

* మెకానికల్‌: 70 పోస్టులు
కేటగిరీ వారీగా: యూఆర్- 28 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 07 పోస్టులు, ఓబీసీ- 20 పోస్టులు, ఎస్సీ- 10 పోస్టులు, ఎస్టీ- 05 పోస్టులు.
తాత్కాలిక పోస్టింగ్ ప్రదేశం: తిరుచ్చి, రాణిపేట్, వైజాగ్, బెంగుళూరు & పవర్ సెక్టార్ సైట్‌లు.

* ఎలక్ట్రికల్‌: 25 పోస్టులు
కేటగిరీ వారీగా: యూఆర్- 10 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 02 పోస్టులు, ఓబీసీ- 07 పోస్టులు, ఎస్సీ- 04 పోస్టులు, ఎస్టీ- 02 పోస్టులు.
తాత్కాలిక పోస్టింగ్ ప్రదేశం: తిరుచ్చి, రాణిపేట్, బెంగుళూరు & పవర్ సెక్టార్ సైట్‌లు.

* సివిల్‌: 25 పోస్టులు
కేటగిరీ వారీగా: యూఆర్- 10 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 02 పోస్టులు, ఓబీసీ- 07 పోస్టులు, ఎస్సీ- 04 పోస్టులు, ఎస్టీ- 02 పోస్టులు.
తాత్కాలిక పోస్టింగ్ ప్రదేశం: పవర్ సెక్టార్ సైట్‌లు.

* ఎలక్ట్రానిక్స్‌: 20 పోస్టులు
కేటగిరీ వారీగా: యూఆర్- 08 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 02 పోస్టులు, ఓబీసీ- 05 పోస్టులు, ఎస్సీ- 03 పోస్టులు, ఎస్టీ- 02 పోస్టులు.
తాత్కాలిక పోస్టింగ్ ప్రదేశం: బెంగుళూరు & పవర్ సెక్టార్ సైట్‌లు.

* కెమికల్‌: 05 పోస్టులు
కేటగిరీ వారీగా: యూఆర్- 02 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టు, ఓబీసీ- 01 పోస్టు, ఎస్సీ- 01 పోస్టులు.
తాత్కాలిక పోస్టింగ్ ప్రదేశం: తిరుచ్చి, రాణిపేట, హరిద్వార్ & భోపాల్.

* మెటలర్జీ: 05 పోస్టులు
కేటగిరీ వారీగా: యూఆర్- 02 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టు, ఓబీసీ- 01 పోస్టు, ఎస్సీ- 01 పోస్టులు.
తాత్కాలిక పోస్టింగ్ ప్రదేశం: తిరుచ్చి & హరిద్వార్.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో ఫుల్‌టైం బ్యాచిలర్‌ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ డిగ్రీ, డ్యూయల్‌ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01.02.2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఇంజినీరింగ్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఫుల్‌టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న అభ్యర్థులకు 29 సంవత్సరాలు మించకూడదు. 

బేసిక్‌ పే: నెలకు రూ.50,000. 

⏩ సూపర్‌వైజర్ ట్రైనీ: 250 పోస్టులు

కేటగిరీ వారీగా: యూఆర్- 111 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 23 పోస్టులు, ఓబీసీ- 60 పోస్టులు, ఎస్సీ- 39 పోస్టులు, ఎస్టీ- 17 పోస్టులు.

విభాగాల వారీ ఖాళీలు..

* మెకానికల్‌: 140 పోస్టులు
కేటగిరీ వారీగా: యూఆర్- 64 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 14 పోస్టులు, ఓబీసీ- 30 పోస్టులు, ఎస్సీ- 22 పోస్టులు, ఎస్టీ- 10 పోస్టులు.
తాత్కాలిక పోస్టింగ్ ప్రదేశం: రాణిపేట్, హైదరాబాద్, బెంగళూరు, హరిద్వార్, భోపాల్, వైజాగ్ & పవర్ సెక్టార్ సైట్‌లు.

* ఎలక్ట్రికల్‌: 55 పోస్టులు
కేటగిరీ వారీగా: యూఆర్- 24 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 03 పోస్టులు, ఓబీసీ- 15 పోస్టులు, ఎస్సీ- 10 పోస్టులు, ఎస్టీ- 03 పోస్టులు.
తాత్కాలిక పోస్టింగ్ ప్రదేశం: రాణిపేట్, హైదరాబాద్, బెంగళూరు, హరిద్వార్, భోపాల్, వైజాగ్ & పవర్ సెక్టార్ సైట్‌లు.

* సివిల్‌: 35 పోస్టులు
కేటగిరీ వారీగా: యూఆర్- 13 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 04 పోస్టులు, ఓబీసీ- 10 పోస్టులు, ఎస్సీ- 05 పోస్టులు, ఎస్టీ- 03 పోస్టులు.
తాత్కాలిక పోస్టింగ్ ప్రదేశం: పవర్ సెక్టార్ సైట్‌లు.

* ఎలక్ట్రానిక్స్‌: 20 పోస్టులు
కేటగిరీ వారీగా: యూఆర్- 10 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 02 పోస్టులు, ఓబీసీ- 05 పోస్టులు, ఎస్సీ- 02 పోస్టులు, ఎస్టీ- 01 పోస్టులు.
తాత్కాలిక పోస్టింగ్ ప్రదేశం: బెంగుళూరు & పవర్ సెక్టార్ సైట్‌లు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో ఫుల్‌టైం రెగ్యులర్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.02.2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు(జనరల్- 10, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13, ఎస్సీ/ఎస్టీ- 15) సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

బేసిక్‌ పే: నెలకు రూ.32,000.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1072; ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.472.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBE), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2025. 

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.02.2025.

✦ పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్‌ 11, 12, 13.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
Embed widget