అన్వేషించండి

AEES: అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రిన్సిపల్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులు

AEES Jobs: అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ప్రిన్సిపల్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అభ్యర్థులు జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

AEES Recruitment: ముంబయిలోని అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (AEES) దేశంలోని వివిధ ప్రాంతాలలో టీచింగ్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 కేంద్రాలలో 30 పాఠశాలలు/జూనియర్ కళాశాలలలో ప్రిన్సిపల్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో కనీసం 50% మార్కులతో డిగ్రీ, బీఎడ్‌, డిప్లొమా, పీజీ, సర్టిఫికెట్‌ కోర్సు, సీటెట్ స్కోరు, ఇంగ్లిష్‌ మీడియంలో టీచింగ్‌ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 09

⏩ ప్రిన్సిపల్‌: 06 పోస్టులు

⏩ స్పెషల్‌ ఎడ్యుకేటర్‌: 03 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో కనీసం 50% మార్కులతో డిగ్రీ, బీఎడ్‌, డిప్లొమా, పీజీ, సర్టిఫికెట్‌ కోర్సు, సీటెట్ స్కోరు, ఇంగ్లిష్‌ మీడియంలో టీచింగ్‌ అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: ప్రిన్సిపల్‌ పోస్టుకు 35 - 50 సంవత్సరాలు, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టుకు 18 - 35 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీకి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, మహిళా అభ్యర్థులకు 10 సంవత్సరాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్‌- సర్వీస్‌మెన్ అభ్యర్తులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులు(ఓబీసీ- 13, జనరల్- 10) సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తంది. 

దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపల్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (గూగుల్‌ ఫాం) ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు ఫారమ్‌తో పాటు జతచేయవలసిన డాక్యుమెంట్స్..

➥ రీసెంట్ కలర్ ఫొటోగ్రాఫ్.

➥ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(ఎన్‌‌సీఎల్)/ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాపీ(ఏది వర్తిస్తుందో అది).

➥ ప్రభుత్వం/పీఎస్‌యూలు/ప్రభుత్వ అటానమస్ ఇన్‌స్టిట్యూషన్‌లు/సెంట్రాలాండ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పనిచేసిన సంస్థ జారీ చేసిన 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) జతపరచాలి.

➥ ప్రూఫ్ అఫ్ డేట్ అఫ్ బర్త్( X తరగతి యొక్క మార్క్-షీట్ / X తరగతి అడ్మిట్ కార్డ్/ X తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్).

➥ పేరు మార్పు, ఏదైనా ఉంటే గెజిట్ నోటిఫికేషన్.

➥ దివ్యాంగ సర్టిఫికేట్.

➥ HSC/+2/ఇంటర్మీడియట్ యొక్క మార్క్ షీట్.

➥ గ్రాడ్యుయేషన్ యొక్క అన్ని సంవత్సరాల సెమిస్టర్ లేదా సంవత్సరం వారీగా మార్క్ షీట్.

➥ డిగ్రీ సర్టిఫికేట్ / గ్రాడ్యుయేషన్ యొక్క తాత్కాలిక సర్టిఫికేట్.

➥ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యొక్క సెమిస్టర్ లేదా సంవత్సరం వారీగా మార్క్ షీట్.

➥ మార్కులు, మార్క్ షీట్‌లో శాతంలో సూచించబడితే, GPA/CGPA నుండి పర్సంటేజీకి మార్చడానికి విశ్వవిద్యాలయాలు/సంస్థలు పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోసం జారీ చేసిన ట్రాన్‌స్క్రిప్ట్‌లు.

➥ డిగ్రీ సర్టిఫికేట్/ పోస్ట్-గ్రాడ్యుయేషన్ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్.

➥ బీఈడీ యొక్క సెమిస్టర్ / సంవత్సరం వారీగా మార్క్ షీట్.

➥ సెమిస్టర్/సంవత్సరం వారీగా డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మార్క్ షీట్, వర్తిస్తే

➥ సెమిస్టర్/సంవత్సరం వారీగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మార్క్ షీట్, వర్తిస్తే

➥ వర్తిస్తే మార్క్ షీట్/CTET (పేపర్-II) సర్టిఫికెట్.

➥ ఇప్పటికే పొందిన/అభ్యసిస్తున్న ఏదైనా అదనపు అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్.

➥ దరఖాస్తు ఫీజు రసీదు, ఏదైనా ఉంటే

➥ అనుభవం సర్టిఫికేట్ కాపీ.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.07.2024.

Notification

Application

Google Form

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma : కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
Virat Kohli: అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
T20 World Cup 2024 Final IND vs SA: ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABPAkshar Patel All Round Performance | T20 World Cup 2024 Final లో అదరగొట్టిన అక్షర్ పటేల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rohit Sharma : కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
Virat Kohli: అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
T20 World Cup 2024 Final IND vs SA: ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
Bachhala Malli: బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!
బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!
Virat Kohli: దుమ్ములేపిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్ - 6 గంటల్లోనే బీభత్సం!
దుమ్ములేపిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్ - 6 గంటల్లోనే బీభత్సం!
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?
Nivetha Pethuraj:  కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!
కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!
Embed widget