అన్వేషించండి

AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ 2025 అభ్యర్థులకు బిగ్ అలర్ట్‌- అభ్యంతరాలకు మరో అవకాశం 

AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ 2025 ఫైనల్‌ జాబితా కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ మరో అలర్ట్ ఇచ్చింది. టెట్‌ మార్కులు మార్పులు చేర్పులు చేసుకునేందుకు గడువు పెంచింది. 

AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. డీఎస్సీ స్కోర్ కార్డులలో టెట్ మార్కుల విషయంలో మార్పులు చేర్పులకు ఛాన్స్ ఇచ్చింది. అభ్యంతరాలు తెలియజేసేందుకు గడువు పెంచింది. ఈ వివరాలు తెలియజేస్తూ మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 

డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌కు రమ్మని చెప్పారనే వార్త రాష్ట్రంలో వైరల్ అయింది. దీనిపై అధికారిక ప్రకటన రాకుండానే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేశారు. దీన్ని ఆధారంగా కొన్ని మీడియాల్లో కూడా ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావించాయి. ఇది అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఎవరికీ రాకపోవడంతో చాలా మందికి మెగా డీఎస్సీ హెల్ప్‌లైన్‌లకు ఫోన్‌లు చేసి ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. 

ఇప్పుడు చేసిన ప్రకటనతో ఫైనల్ జాబితా ఇంకా రెడీ కాలేదని స్పష్టమైంది. టెట్ మార్కులు కరెక్షన్ చేసుకోవడానికి మరోసారి అవకాశం కల్పించారు. ఒకవేళ టెట్ మార్కుల్లో మార్పులు చేర్పులు జరిగితే ఫైనల్ లిస్ట్‌లో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అందుకే గురువారం మధ్యాహ్నం వరకు టెట్ మార్కులు చేర్పులు చేసుకునేందుకు చివరి ఛాన్స్ కల్పించారు.  

పాఠాశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో ఇలా ఉంది" మెగా డీఎస్సీ 2025 స్కోరు కార్డులు ఇదివరకే విడుదల చేయడం  జరిగింది. అభ్యంతరాల స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు  టెట్ మార్కుల్లో  ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చాం, ఆఖరి అవకాశంగా భావించి 21.08.2025వ తేదీ  మధ్యాహ్నం 12.00 లోపు సరిచేసుకోవాలి." అని ప్రకటనలో పేర్కన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget