అన్వేషించండి

AIESL: ఏఐఈఎస్‌ఎల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్‌ పోస్టులు, వివరాలు ఇలా

AIESL Recruitment: న్యూఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

AIESL Recruitment: న్యూఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్ (ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌), డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు చెన్నై 25వ తేదీన, బెంగళూరు 29వ తేదీన, హైదరాబాద్‌ 02వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 40

⏩ ఎయిర్‌ క్రాఫ్ట్ టెక్నీషియన్‌ (బి1): 25 పోస్టులు

⏩ ఎయిర్‌ క్రాఫ్ట్ టెక్నీషియన్‌ (బి2): 15 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్ (ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌), డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.04.2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ  అభ్యర్థులకు 40 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు..

చెన్నై: 25.04.2024.

వాక్-ఇన్ చిరునామా: 
DGM (Engg) Office, AIESL, New Integrated
Service Complex, Meenambakkam, Chennai.

బెంగళూరు: 29.04.2024.

వాక్-ఇన్ చిరునామా: 
Air India Conference Room, 2nd Floor, Alpha-3,
Kempegowda International Airport, Bengaluru

హైదరాబాద్‌: 02.05.2024.

వాక్-ఇన్ చిరునామా: 
AIESL MRO, Near Gate No.3, Shamshabad,
Rajiv Gandhi International Airport, Hyderabad.

రిపోర్టింగ్ సమయం: (అన్ని ప్రదేశాలలో) 9.00 గంటల నుంచి 12.00 గంటల వరకు.

వాక్-ఇన్‌కు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు..

➥ ఆల్ ఒరిజనల్ క్వాలిఫికేషన్(ఎడ్యుకేషన్ & టెక్నికల్) సర్టిఫికెట్లు

➥ ఆల్ ఒరిజినల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు.

➥ పుట్టిన తేదీ ద్రువీకరణ సర్టిఫికెట్

➥ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ ప్రూఫ్ 

➥ 2 పాస్‌పోర్టు సైజు ఫోటోగ్రాఫ్స్

Notification

Website

ALSO READ:
ఏపీ అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం
APPSC FRO Application: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (Forest Range Officers) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  మే 5 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.48,000 నుంచి రూ.1,37,220 జీతంగా ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget