అన్వేషించండి

Delhi Covid News : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త ఆలోచన.. హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి యోగా ట్రీట్‌మెంట్ !

కోవిడ్ బారిన పడిన ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ యోగా క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం టెక్నాలజీ వాడుకుంటున్నారు.

కోవిడ్ బారిన పడుతున్న ఢిల్లీ ప్రజలకు మనోదైర్యం ఇవ్వడానికి సీఎం కేజ్రీవాల్ కొత్త ఆలోచన చేశారు.  హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు యోగా, ప్రాణాయామంపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. యోగా ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకోవచ్చని చెబుతున్న కేజ్రీవాల్.. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారందరికీ.. యోగా క్లాసులు ఇప్పించాలని నిర్ణయించారు. పాజిటివ్‌ వ్యక్తుల ఫోన్లకు నేడు ఒక లింక్‌ పంపిస్తామని ప్రకటించారు. బుధవారం నుంచి బ్యాచ్‌ల వారీగా ఆన్‌లైన్‌లో క్లాసులు మొదలవుతాయని సీఎం ప్రకటించారు.

Delhi Covid News : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త ఆలోచన.. హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి యోగా ట్రీట్‌మెంట్ !

Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!

ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.  ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో లాక్‌డౌన్‌ పెట్టే యోచనలేదని ఇదివరకే కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ప్రజలంతా కోవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తే లాక్‌డౌన్‌ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక ఢిల్లీలో రోజూవారీ కోవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 19,166 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో 65,806 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ మొత్తం సంఖ్య 8,21,446. అలాగే ఢిల్లీలో ఇప్పటివరకు 546 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి.

Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!

నెలాఖరుకు ఢిల్లీలో రోజుకు ఆరు లక్షల కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాన్ని నిపుణులు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ప్రజలు  భయాందోళనలు చెందకుండా ఎక్కువ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హోంఐసోలేషన్ కిట్లు.. ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. వైద్య సౌకర్యాలు పెంచుతున్నారు. ఈ క్రమంలో యోగానూ తప్పనిసరి చేశారు.

Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!

 

టాప్ హెడ్ లైన్స్

Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Managing Diabetes : డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే
డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే
Dog Cancer Detection: క్యాన్సర్‌ను గుర్తించే ఒక కొత్త పద్ధతి! కుక్కలు వాసన పసిగట్టి నిర్దారించే విధానంపై క్లినికల్ ట్రయల్స్‌ 
క్యాన్సర్‌ను గుర్తించే ఒక కొత్త పద్ధతి! కుక్కలు వాసన పసిగట్టి నిర్దారించే విధానంపై క్లినికల్ ట్రయల్స్‌ 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget