అన్వేషించండి

Dog Cancer Detection: క్యాన్సర్‌ను గుర్తించే ఒక కొత్త పద్ధతి! కుక్కలు వాసన పసిగట్టి నిర్దారించే విధానంపై క్లినికల్ ట్రయల్స్‌ 

Cancer Breath Analysis: డీప్-టెక్ స్టార్టప్ అయిన డయాగ్నోసిస్, భారత్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధానాన్ని సమూలంగా మార్చగల ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బెంగళూరు డీప్-టెక్ డాగ్నోసిస్ 'బ్రీత్‌ఈజీ' క్యాన్సర్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది.
  • కుక్కల వాసన, బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ ఉపయోగించి శ్వాస గుర్తిస్తుంది.
  • పది నిమిషాల శ్వాస నమూనాతో క్యాన్సర్ ప్రమాదం ముందుగానే తెలుస్తుంది.
  • ఇది ముందస్తు స్క్రీనింగ్ సాధనం, 2027 నాటికి వాణిజ్యీకరణ లక్ష్యం.

Dognosis Cancer Screening Technology: బెంగళూరుకు చెందిన డీప్-టెక్ స్టార్టప్ అయిన డాగ్నోసిస్ చేస్తున్న ప్రయోగం సంచలనంగా మారుతోంది. ఈ సంస్థ భారత్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధానాన్ని సమూలంగా మార్చగల ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. 'బ్రీత్‌ఈజీ' పేరుతో పిలిచే ఈ కంపెనీ ప్లాట్‌ఫామ్, కుక్కల వాసన పసిగట్టే శక్తిని, బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీని మిళితం చేస్తుంది. క్యాన్సర్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉ్న వ్యక్తులను గుర్తించి, వారిని వైద్య పరీక్షల కోసం సిఫార్సు చేయడమే దీని ప్రధాన లక్ష్యం. 

ప్రస్తుత క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే, 2027 ఆరంభం నాటికి దేశంలో వాణిజ్యపరంగా ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఈ టెక్నాలజీ అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, దీనికి ఎలాంటి రక్త పరీక్షలు లేదా స్కాన్‌లు అవసరం లేదు. వ్యక్తులు సుమారు 10 నిమిషాల పాటు ఒక ప్రత్యేక మాస్క్‌లో శ్వాస తీసుకుంటే సరిపోతుంది, ఆ తర్వాత వారి శ్వాస నమూనాను విశ్లేషిస్తారు. భవిష్యత్తులో, ఈ పరీక్ష కేవలం లక్షణాలు కనిపించిన తర్వాతే కాకుండా, ముందే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని డయాగ్నోసిస్ భావిస్తోంది. దీనివల్ల ప్రమాదంలో ఉన్నవారిని ముందుగానే గుర్తించడం సులభతరం అవుతుంది. సకాలంలో తదుపరి పరీక్షలు చేయడానికి వీలవుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

బ్రీత్‌ఈజీ ఒక సైన్స్‌ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందినప్పుడు, అవి volatile organic compounds అని పిలిచే చిన్న అణువులను విడుదల చేస్తాయి, ఇవి శ్వాస ద్వారా బయటకు వెలువడతాయి. మనుషుల కంటే కుక్కలకు వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అవి ఈ చాలా బలహీనమైన రసాయన సంకేతాలను కూడా గుర్తించగలవు. ఈ సంస్థ ప్రధానంగా బీగిల్ జాతి కుక్కలను ఉపయోగిస్తుంది, అయినప్పటికీ ఇతర జాతులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. తమ సాంకేతికత కేవలం కుక్కల ప్రవర్తనపై మాత్రమే ఆధారపడదని డాగ్నోసిస్ (Dagnosys)పేర్కొంది. ఒక నమూనాను వాసన చూస్తున్నప్పుడు కుక్క మెదడు కార్యకలాపాలను రికార్డ్ చేసి, విశ్లేషించే ఒక ప్రత్యేకమైన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేస్తున్నారు. ఇది కేవలం సంకేత ప్రవర్తనపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

Dog Cancer Detection: कैंसर की जांच का नया तरीका, कुत्ते सूंघकर करेंगे पहचान

కంపెనీ ఆటోమేటెడ్ ప్లాట్‌ఫామ్‌పై శ్వాస నమూనాలను పరీక్షిస్తారు. కంపెనీ ప్రకారం, ఈ సిస్టమ్ మనుషుల సహాయం లేకుండా ఒకే సెషన్‌లో 200కుపైగా నమూనాలను పరీక్షించగలదు. భవిష్యత్తులో, అనేక యూనిట్లను ఏకకాలంలో నడపడం ద్వారా ఏటా సుమారు 10 లక్షల నమూనాలను పరీక్షించడమే లక్ష్యం. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు లేదా ఇతర ఆరోగ్య కేంద్రాల నుంచి నమూనాలను సేకరించి, పరీక్షా కేంద్రానికి పంపుతారు.

Dog Cancer Detection: कैंसर की जांच का नया तरीका, कुत्ते सूंघकर करेंगे पहचान

ఇంకా కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ 

బ్రీత్‌ఈజీ ప్రస్తుతం భారీ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ చేస్తోంది. వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో ఈ సాంకేతికత ఎంత కచ్చితమైనదో, ఎంత నమ్మదగినదో నిర్ధారించడమే ఈ అధ్యయనాల లక్ష్యం. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించిన ఆర్టికల్‌ ప్రకారం, క్యాన్సర్ లేని పాల్గొనేవారిలో సుమారు 9 శాతం మందిని పొరపాటున పాజిటివ్‌గా గుర్తించినట్లు తేలింది. అదేవిధంగా, సుమారు 9 శాతం క్యాన్సర్ రోగులను గుర్తించలేకపోయారు. 

అయితే, ఈ డేటాను సాధారణ జనాభాకు నేరుగా వర్తింపజేయలేమని కంపెనీ పేర్కొంది. ఈ టెక్నాలజీ టెక్నికాలిటీస్‌నుఅంచనా వేయడానికి, ఈ అధ్యయనంలో ఉద్దేశపూర్వకంగా అధిక సంఖ్యలో క్యాన్సర్ రోగులను చేర్చారు. వాస్తవ జనాభాలో క్యాన్సర్ కేసుల నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి స్క్రీనింగ్ ఫలితాలు భిన్నంగా ఉండవచ్చు. ప్రస్తుత ట్రయల్, వాస్తవ ప్రపంచ పరిస్థితులను మరింత మెరుగ్గా ప్రతిబింబించే డేటాను అందిస్తుందని భావిస్తున్నారు.

కేవలం ముందస్తు పరీక్ష చేసే మార్గమే

బ్రీత్‌ఈజీ కచ్చితమైన క్యాన్సర్‌ నిర్ధారణ చేయదని, కేవలం ముందస్తు స్క్రీనింగ్ సాధనంగా అభివృద్ధి చేస్తున్నారు. అంటే, ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను మాత్రమే గుర్తిస్తుంది. ఈ వ్యక్తులు అప్పుడు ఇమేజింగ్, రక్త ఆధారిత పరీక్షలు లేదా బయాప్సీల వంటి మరింత సాంప్రదాయ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఖరీదైన, సంక్లిష్టమైన పరీక్షలు అవసరమైన వారికి మాత్రమే పరిమితమవుతాయని, తద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారం తగ్గుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. ఈ సాంకేతికతను ఆసక్తికరమైనదిగా, ఆశాజనకమైనదిగా నిపుణులు పరిగణిస్తున్నారు, అయితే దీనిని ఆరోగ్య సంరక్షణ సేవల్లో చేర్చడానికి ముందు భారీ స్థాయిలో క్లినికల్ పరీక్షులు అవసరమవుతాయని అంటున్నారు. దీని వాస్తవ ప్రయోజనం, నిర్వహణ, విశ్వసనీయతకు సంబంధించి అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి.

గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయంపై ఆధారపడి ఉంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Frequently Asked Questions

డాగ్నోసిస్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి?

ఇది 'బ్రీత్‌ఈజీ' అనే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్లాట్‌ఫామ్. కుక్కల వాసన పసిగట్టే శక్తిని, బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్ వచ్చే అధిక ప్రమాదం ఉన్నవారిని గుర్తిస్తుంది.

'బ్రీత్‌ఈజీ' ఎలా పనిచేస్తుంది?

క్యాన్సర్ కణాలు విడుదల చేసే రసాయన అణువులను (VOCs) కుక్కల వాసన శక్తి, BCI టెక్నాలజీ ద్వారా విశ్లేషిస్తారు. దీనికి కేవలం 10 నిమిషాలు ప్రత్యేక మాస్క్‌లో శ్వాస తీసుకోవడం సరిపోతుంది.

ఈ టెక్నాలజీ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

ఇది క్యాన్సర్ వచ్చే అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి, వారిని తదుపరి వైద్య పరీక్షల కోసం సిఫార్సు చేస్తుంది. దీని ద్వారా ఖరీదైన పరీక్షలు అవసరమైన వారికి మాత్రమే పరిమితం అవుతాయి.

ఈ సాంకేతికత ఎప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుత క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే, 2027 ఆరంభం నాటికి దేశంలో వాణిజ్యపరంగా ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.

'బ్రీత్‌ఈజీ' క్యాన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారిస్తుందా?

లేదు, ఇది కచ్చితమైన క్యాన్సర్ నిర్ధారణ చేయదు. ఇది కేవలం ముందస్తు స్క్రీనింగ్ సాధనం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను గుర్తించి తదుపరి పరీక్షలకు సిఫార్సు చేస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget