అన్వేషించండి

Satyabhama Serial Today November 7th: సత్యభామ సీరియల్: సత్యతో మసాజ్ చేయించుకోవాలని క్రిష్ తంటాలు.. కోడలికి షాక్ కొట్టించాలని భైరవి ప్లాన్!

Satyabhama Today Episode సత్యకి కరెంట్ షాక్ కొట్టేలా భైరవి, పంకజం ప్లాన్ చేయడం కరెంట్ పోయి సత్యకి షాక్ కొట్టకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సోకులకు పోయి నడ్డి విరగొట్టుకుందని భైరవిని మహదేవయ్యని నవ్వుతాడు. అందరూ నవ్వుతారు. నా వైపు చూసి నవ్వుతారా అని భైరవి తినకుండా లేచి వెళ్లిపోతుంది. ఎప్పుడూ నన్ను చూసి భయపడే వాళ్లు సత్య వల్ల నవ్వారు సత్యని వదలను అని భైరవి పంకజంతో చెప్తుంది. ఇక భోజనం వద్దని వచ్చేశారు ఆకలికి తట్టుకోలేరు కదా ఏం చేస్తారని పంకజం అడిగుతుంది. దాంతో భైరవి పక్కనున్న కబోర్డ్ ఓపెన్ చేయమని అందులో ఉన్న లడ్డూలు తింటుంది. భైరవి తిండి చూసి పంకజం బిత్తరపోతుంది. 

క్రిష్: సత్య బెడ్ సర్దుతుంటే క్రిష్ వచ్చి చూసి రొటీన్ ముద్దు ముచ్చట కాకుండా నా మనసు వెరైటీ కోరుకుంటుంది సంపంగి ఏం చేస్తే బాగుంటుంది అని తనలో తాను అనుకొని  సరదాగా సత్యతో సేవలు చేయించు కుంటే ఎలా ఉంటుంది. మా అమ్మ కింద పడి నడుం విరగ్గొట్టుకుంటేనే మసాజ్‌లు అని సేవలు చేసింది నాకు అయితే పడి పడి ప్రేమతో సేవలు చేస్తుంది. ఆ ఊహే అంత బాగుంటే ఆ ఊహే నిజం అయితే. క్రిష్ కింద పడిపోయినట్లు నటించి నడుంకి ఏదో అయినట్లు ఉంది మసాజ్ చేయాలేమో అంటాడు. 
సత్య: నీకు మీ అమ్మకి కళ్లు నెత్తి మీద ఉంటాయా ఆకాశానికి చూస్తూ నడుస్తారా. మీరేమైనా సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్లు అనుకుంటున్నారా.
క్రిష్: మసాజ్‌లు చేస్తుంది అంటే ఇలా మాటలతో చంపేస్తుంది ఏంటి. నేను కింద పడి చాలా సేపు అయింది నా సంగతి చూసు సంపంగి. చేయి పట్టి మీదకి లేపు మంచం మీద పండబెట్టి ఆ మసాజ్ ఏదో చేయ్.

సత్య క్రిష్‌ని బెడ్ మీద పడుకోబెట్టి బామ్ నడుంకి రాసి మసాజ్ చేయడానికి రెడీ అవుతుంది. క్రిష్ మూలగడం ఆపేస్తే క్రిష్ యాక్టింగ్ పసిగట్టేసిన సత్య మూలగడం మర్చిపోయావ్ అని చెప్తుంది. ఇక వేడి నీరు తీసుకొచ్చి కాపడం  పెడతా అని చెప్పి తీసుకొస్తుంది. వేడి వేడి నీరు పెట్టడంతో క్రిష్ కెవ్వుమని గంతులేస్తాడు. వేడి వేడి నీరుతో కాపడం పెడతారా అని అంటే దొంగ నాటకాలకు ఇలానే చేస్తారని అంటుంది. మరోవైపు ఉదయం భైరవి లేచి హాల్లోకి వస్తే పంకజం రెస్ట్ తీసుకోండి ఎందుకు వచ్చారని అంటుంది. సత్య మీద రివేంజ్ తీర్చుకోవాలని అంటుంది భైరవి. ఇక మోటర్ దగ్గరకు వెళ్లి సత్యకి షాక్ కొట్టేలా చేస్తుంది. సత్య వచ్చి మోటర్ వేసేలా చేయాలని అనుకుంటున్నానని అంటుంది. సత్య లోపల జయమ్మకు కాఫీ ఇస్తుంటే భైరవి సత్య దగ్గరకు వెళ్లి నీరు రావడం లేదు మోటర్ వేయమని చెప్తుంది. 

క్రిష్‌కి కాఫీ ఇచ్చి వెళ్తానని సత్య అంటుంది. సత్య క్రిష్‌ని నిద్ర లేపితే ముద్దు పెడితేనే లేస్తానని క్రిష్ అంటాడు. బాగా చెడిపోయావ్ అని క్రిష్‌ని అని సత్య మోటర్  వేయడానికి వెళ్తుంది. అయితే అప్పుడే కరెంట్ పోతుంది. భైరవి, పంకజం నవ్వుకుంటారు. కరెంట్ లేకపోవడంతో సత్య మోటర్ వేసినా షాక్ కొట్టదు. ఎందుకు షాక్ కొట్టలేదని భైరవి, పంకజం అనుకుంటారు. మోటర్ వేశానని కానీ మోటర్ ఆన్ అవలేదని సత్య భైరవికి చెప్తుంది. ఇక క్రిష్ ఏమైందని చూస్తే చూస్తే వంటింట్లో కరెంట్ ఉంటుంది తన గదిలో ఉండదు. ఏమైందని అనుకుంటాడు దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: మేఘ సందేశం సీరియల్: గగన్ ఇంట్లో గన్‌తో శరత్‌చంద్ర వీరంగం.. గగన్ ఇందు పెళ్లి చేస్తాడని మాటిచ్చిన శారద!

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget