సత్యభామ సీరియల్లో సత్యగా అభిమానులను ఆకట్టుకుంటుంది దేబ్‌జానీ మోదక్. ఈ భామ సీరయల్లోనే కాకుండా.. వివిధ ప్రోగామ్స్‌లో చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. ఫిట్‌గా ఉండేందుకు రెగ్యూలర్‌గా జిమ్ చేస్తానని చెప్తోంది ఈ భామ. షూటింగ్ సమయంలో ఉంటే ఎక్కువగా గ్రీన్ టీ తాగుతానని చెబుతోంది. ఎక్కువ ఇంటి భోజనాన్నే తీసుకుంటానని.. బయటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోనని చెప్తోంది. గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటానని తెలిపింది. ఇవి స్కిన్‌ని క్లియర్‌గా ఉంచుతుందని తెలిపింది. ఎక్కువగా ఇంట్లోనే ఉంటానని.. కుదిరినప్పుడల్లా నిద్రపోతానని చెప్తోంది. దేబ్‌జానీ మోదక్ ఫోటోలు (Images Source : Instagram/Debjani Modak)