అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today August 5th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: గతజన్మను గుర్తు చేసుకున్న గౌరి, శంకర్‌ - అకితో గొడవపడ్డ అభయ్‌

Prema Entha Madhuram Today Episode: గౌరి, శంకర్ లు తమకు గత జన్మలో జరిగిన పెళ్లి గురించి గుర్తు చేసుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: తన తమ్ముళ్లకు, మీ సిస్టర్స్‌ కు వైజాగ్‌లో ఈవెంట్‌ ఉందని చెప్పి బెస్ట్‌ కపుల్‌ ఈవెంట్‌ కు  వెళ్దామని శంకర్‌, గౌరికి ఐడియా ఇస్తాడు. దీంతో గౌరి సరే అంటుంది. మరోవైపు అకి తాము నిర్వహించేబోయే ఈవెంట్‌ అరైంజ్‌మెంట్స్‌ సరిగ్గా జరగడం లేదని అర్గనైజింగ్‌ బాధ్యతలు వేరే వాళ్లకు ఇద్దామని జెండేతో చెప్తుంది. గౌరి, శంకర్‌లకు ఇస్తే బాగుంటుంది కదా అంటుంది. అలాగే మన వల్ల వాళ్లకు కూడా హెల్ఫ్‌ అయినట్లు అవుతుందని చెప్తుంది. నువ్వు ఏమనుకుంటే అది చేయమని చెప్తాడు జెండే.

అకి: అయితే ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌ ను చేంజ్‌ చేద్దాం ఫ్రెండ్‌.

రాకేష్‌: అకి నువ్వెందుకు అంత టెన్షన్  తీసుకుంటున్నావు. నాకు తెలిసిన ఈవెంట్ ఆర్గనైజర్స్‌ చాలా మంది ఉన్నారు. నువ్వు రిలాక్స్ గా ఉండు.

అకి: నో థాంక్స్‌ రాకేష్‌. నా పనుల్లో ఎవరైనా ఇన్వాల్వ్‌ అయితే నాకు అస్సలు నచ్చదు. అయినా నాకు హెల్ప్‌ కావాలని నేను అడగలేదే?

రాకేష్‌: ఎంత పొగరు దీనికి. చెప్తా మీ అన్నయ్యతోనే నిన్ను తిట్టిస్తా? ( అని మనసులో అనుకుంటాడు.) ఐ యామ్‌ సారీ అకి.

 అని రాకేష్‌ వెళ్లిపోతాడు. దీంతో అభయ్‌, అకిని తిడతాడు. రాకేష్‌తో ఎందుకు అంత రాష్‌గా మాట్లాడావు అంటాడు. చాటు నుంచి రాకేష్‌ వింటుంటాడు. దీంతో రాకేష్‌ బిహేవియర్‌ నచ్చదు అంటుంది అకి. జెండే కూడా అకిని సమర్థించడంతో అభయ్‌ ఇద్దరి మీద అలిగి వెళ్లిపోతాడు.  తర్వాత అకి, గౌరికి ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ శ్రావణి లిఫ్ట్‌ చేస్తుంది.

అకి: హాయ్‌ నేను అకాంక్షను మాట్లాడుతున్నాను. నేనొక పర్పస్‌ మీద బెస్ట్‌ కపుల్‌ కాంటెస్ట్‌ కండెక్ట్‌ చేయబోతున్నాను. ఆల్‌ రెడీ ఆడిషన్స్‌ కూడా అయిపోయాయి. ఆ ఈవెంట్‌ ఆర్గనైజ్‌ చేయడానికి గౌరి గారికి కాల్‌ చేశాను.

శ్రావణి: బెస్ట్‌ కపుల్‌ కాంటెస్టా?

ఇంతలో గౌరి పరుగెత్తుకొచ్చి ఫోన్ లాక్కుంటుంది. శంకర్‌ కూడా వస్తాడు.

శ్రావణి: ఏమైందక్కా అలా లాగేసుకున్నావు. ఏదో బెస్ట్‌ కపుల్‌ కాంటెస్ట్‌ అట. ఆర్గనైజ్‌ చేయడానికి కాల్‌ చేశారు. మాట్లాడు.

శంకర్‌: ఏదోలా కవర్‌ చేయండి.

  అని చెప్పగానే గౌరి హలో అనగానే అకి నడుస్తూ సోఫా తగలడంతో అమ్మా అంటుంది. దీంతో గౌరి ఎమోషనల్‌ ఫీలవుతుంది. అకి ఎంత పిలిచినా గౌరి పలకదు. శంకర్‌ ఫోన్‌ తీసుకుని హలో అంటాడు. అకి హలో అనగానే శంకర్‌ కూడా ప్రీజ్‌ అయిపోతాడు. ఇంతలో శ్రావణి ఫోన్‌ లాక్కుని వీళ్లకు వైజాగ్‌లో పెద్ద ఈవెంట్‌ వచ్చింది. నో చెప్పలేక అలా ఉండిపోయారు అని చెప్తుంది.  తర్వాత యాదగిరిని కలిసిన జెండే..  గౌరి, శంకర్‌ల గతజన్మలో పెళ్లి అయిన ఫోటో ఇస్తాడు.  జెండె చెప్పినట్టే గౌరి, శంకర్‌ ల కోసం ఫేక్‌ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ రెడీ చేయిస్తాడు. అకి ఆ పోటీలో అమ్మా నాన్నలను చూస్తే ఎలా ఫీలవుతారోనని అంటాడు. యాదగిరి.  ముందే కాంటెస్ట్‌ ఎలా ఉంటుందో అకి నుంచి తెలుసుకుని గౌరి, శంకర్‌ లకు నేనే చెప్తానని జెండే అంటాడు. సరే అంటాడు యాదగిరి. తర్వాత గౌరి, శంకర్‌ ల దగ్గరకు వెళ్లిన యాదగిరి మ్యారెజ్‌ సర్టిఫికెట్‌ తెచ్చానని డేట్‌ గుర్తుపెట్టుకోండని చెప్పగానే ఆ డేట్‌ ఎలా మర్చిపోతామని గత జన్మలో జరిగిన పెళ్లి డేట్‌ చెప్తారు. దీంతో యాదగిరి షాక్‌ అవుతాడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: స్టేజ్‌పైన చెప్తే పద్ధతిగా ఉండదు, తను చార్మీకి రైట్ హ్యాండ్ - ‘డబుల్ ఇస్మార్ట్’ ఈవెంట్‌లో రామ్

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 10th:జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
Yashaswini Swami: తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Godavari Serial Today July 10th: 'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు ఉన్నాడా! కల్యాణ్ కూడా ఫ్రాడేనా!
'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు కూడా ఉన్నాడా! కల్యాణ్ ఫ్రాడేనా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Embed widget