అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today August 27th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: గౌరి, శంకర్ ల మధ్య ఎడబాటు – అభయ్ ని తొక్కేయాలని రాకేష్ ప్లాన్

Prema Entha Madhuram Today Episode: చెక్కు తీసుకుని ఇంటికి వచ్చిన గౌరి టీవీలో కిడ్నాప్ న్యూస్ చూసి భయపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: అభయ్‌ కోపంగా కిందకు వచ్చి అలాంటి ఫ్రాడ్స్‌ ను నువ్వు  పదేపదే నమ్మకు అని అకికి చెప్తాడు. అయితే నిజం తెలిసిన రోజు నువ్వు చాలా బాధపడతావు అని అకి, అభయ్‌కి చెప్తుంది. రాకేష్‌ ఎవరి కోసమో మీరు గొడవ పడటం ఏంటని అభయ్‌‌ కు చెప్తాడు. దీంతో జెండే మీరు ఏదో పని మీద బయటకు వెళ్తున్నట్లున్నారు వెళ్లండి అని చెప్పగానే మీ గారాభం వల్లే తను ఇలా తయారైందని అభయ్‌ వెళ్లిపోతాడు. మరోవైపు యాదగిరి గేటు దగ్గర గౌరి, శంకర్‌ ల కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతలో గౌరి, శంకర్‌ వస్తారు.

పెద్దోడు: అన్నయ్యా వెళ్లిన పని ఏమైంది. చెక్‌ ఇచ్చారా?

శంకర్‌: ఇచ్చార్రా.. ఇదిగో బ్యాంకు వెల్లి క్యాష్‌ కూడా తీసుకున్నాం.

చిన్నోడు: నువ్వు సూపర్‌ అన్నయ్యా..

శ్రావణి: మా అక్క వెళ్లింది కాబట్టి సక్సెస్‌ అయ్యింది.

శంకర్‌: మొదలెట్టేసిందిరా భజన చేయడం. అవునమ్మా మీ అక్కను చూడగానే రామ్మా వరలక్ష్మీ అని పిలిచి భజన చేసి చెక్కు చేతిలో పెట్టేశారు.

యాదగిరి: శంకర్‌ సార్‌ ఒకసారి పక్కకు వస్తారా?

శంకర్‌: ఏంటి బాబాయ్‌ పక్కకు తీసుకొచ్చావు.

యాదగిరి: ఏం లేదు సార్‌ మీరు అక్కడ ఇంకెవరినైనా కలిశారా? అదే అభయ్‌ బాబును కలిశారా?

 అని అడగ్గానే లేదని మమ్మల్ని చూడగానే ఆయన పక్కనుంచే వెళ్లిపోయాడు. అని చెప్పగానే యాదగిరి డిసప్పాయింట్‌ అవుతాడు. ఇంతలో మళ్లీ గౌరి, శంకర్‌ లు గొడవ పడతారు. మనీ మ్యాటర్‌ అయిపోయిందిగా ఇక ఒకర్ని ఒకరం కలవకూడదని విడిపోతారు. దీంతో ఇద్దరు కలవడానికి ఏం చేయాలి అని ఆలోచించి వెంటనే జోగమ్మను కలిసి పరిష్కారం అడగాలి అని యాదగిరి జోగమ్మను వెతుక్కుంటూ వెళ్తాడు.

యాదగిరి: అమ్మా మీరు అమ్మవారి స్వరూపం. మీకు తెలియనిది అంటూ ఏదీ ఉండదు. సారూ మేడం జన్మలు దాటుకుని వాళ్ల ప్రేమకు మళ్లీ ప్రాణం పోసుకున్నారు. అనురాధ, ఆర్యవర్థన్‌ లుగా వాళ్లు పొందలేని ప్రశాంతమైన జీవితాన్ని గౌరి, శంకర్‌‌ లు గానైనా పొందుతారని ఆశపడితే వాళ్లు పూర్తిగా విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

జోగమ్మ:  అన్ని ముందే తెలిసిపోతే ఇక దేవుడు మనతో ఆడే జీవితం అనే ఆటకు అర్థం ఏముంది.

యాదగిరి: అంటే అమ్మా నేను చెప్పేది..

 అని యాదగిరి చెప్పబోతుంటే జోగమ్మ నమ్మకం ఉన్నచోట భయం ఉండకూడదు. కంటికి కనిపించేదే నిజం అనుకోకూడదని చెప్తుంది. వాళ్ల జీవితంలో గొప్ప మలుపు, మంచి జరగబోతున్నాయి అని చెప్తుంది. మరోవైపు అభయ్‌, రాకేష్‌ తో కలిసి యాప్‌ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటాడు. ఇంతలో రాకేష్‌ కు జగ్గుబాయ్‌ కాల్‌ చేస్తాడు.

రాకేష్‌: హలో చెప్పండి బాయ్‌ ఎలా ఉన్నారు.

జగ్గుబాయ్‌: పెద్ద ప్రాబ్లమ్‌ లో చిక్కుకున్నాను రాకేష్‌. నీ హెల్ప్‌ కోసం ఫోన్ చేశాను.

రాకేష్‌: దందాకు సంబందించిన పనులైతే నేను ఇప్పుడవి పూర్తిగా మానేశాను బాయ్‌. ఇప్పుడు నా తండ్రి చావుకు కారణమైన వాళ్ల మీద పగ తీర్చుకునే పనిలో ఉన్నాను.

 అనగానే జగ్గుబాయ్‌ నువ్వు అక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలుసు. నా దగ్గర కోట్లు విలువ చేసే సరుకు ఉంది. దాన్ని నువ్వు సిటీ దాటించాలని చెప్తాడు. సరే ఇద్దరం కలిసే మాట్లాడుకుందాం అని రాకేష్‌ జగ్గుబాయ్‌ దగ్గరకు వెళ్లబోతుంటే ఇంతలో అభయ్‌ వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గానే పాత మిత్రుడు సిటీకి వచ్చాడంట హెల్ఫ్ అడిగితే వెళ్తున్నాను అని చెప్పి రాకేష్‌ వెళ్లిపోతాడు.

    మరోవైపు టీవీలో అమ్మాయిల కిడ్నాప్‌ న్యూస్‌ చూసి గౌరి టెన్షన్‌ పడుతుంది. సంధ్య బయటకు షాపు కు వెళ్లిందని తెలుసుకుని భయంతో వెతుక్కుంటూ గౌరి వెళ్లిపోతుంది. మరోవైపు శంకర్‌ తన తమ్ముళ్లతో గౌరి గురించి గొప్పగా చెప్తుంటాడు. షాపు దగ్గరకు వెళ్లి సంధ్య గురించి అడుగుతుంది. షాప్పు అతను అరగంట క్రితమే వచ్చి వెళ్లిందని చెప్పడంతో గౌరి షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: అందుకే నా జాతకం చెప్ప‌లేదేమో, వేణు స్వామిపై నారా రోహిత్ పంచ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్-  భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Embed widget