అన్వేషించండి

Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ

Brahmamudi serial today episode march 14th: ఇందు బయటకు వెళ్లడంతో అనుమానం వచ్చిన భ్రమరాంబ అపర్ణ రూం చెక్‌ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: జాబ్‌ కోసం రాఖీని కలవడానికి పబ్బుకు వెళ్లిన ఇందును రాఖీ ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేస్తుంటాడు. ఎలాగైనా ఇందును రేప్‌ చేయాలని ఆలోచిస్తుంటాడు. తనకు రోజు ఇలాంటి పార్టీలు ఉంటాయని ప్రతి రోజు మందు తాగుతానని చెప్తుంటాడు. కానీ తన పీఏకు మందు అలవాడు ఉండకూడదని అందుకే నువ్వు తాగుతావా అని టెస్ట్‌ చేశానని చెప్తాడు. నా టెస్టులో మీరు పాస్‌ అయ్యారు అని చెప్తాడు. ఇందు మాత్రం పబ్బులో భయం భయంగా చూస్తుంటుంది. 

రాఖీ: ఇంతకీ మీలో ఉన్న స్ట్రాంగ్ క్వాలిటీ ఏంటీ..? 

ఇందు: నాకు కష్టపడి పని చేయడం ఇష్టం.. ఏదైనా ఒక పని మొదలుపెడితే పూర్తయ్యే వరకు కష్టపడతాను సార్‌.. 

రాఖీ: అయితే మీకు రాత్రిపూట వర్క్ చేయడం  ఇష్టమేనా? 

ఇందు: రాత్రి పూట బయటకు రావడం చాలా కష్టం.. ఎంత పని ఉన్నా ఇంటి దగ్గరి నుంచే పూర్తి చేస్తాను సార్‌ .

రాఖీ: నువ్వు ఎక్కడి నుంచి పని చేస్తే నాకేంటి…? వర్క్ కంప్లీట్‌ చేస్తే చాలు 

రాఖీ ఫ్రెండ్‌: మరి మన పని ఎలా పూర్తవుతుంది మామ

రాఖీ: అవును ఇంతకీ వర్క్‌ విషయంలో సొంతంగా ఆలోచిస్తావా… లేక నేను చెప్పిందే ఫాలో అవుతావా..?

ఇందు: సొంతంగా ఆలోచిస్తాను.. అలాగే మీరు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే దానిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను.. 

రాఖీ: నేను ఏం చెబితే అది చేసేవాళ్లు నాకెందుకు, నా తప్పుల్ని సరిదిద్దేవాళ్లే నాకు కావాలి.. కానీ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంతకు ముందు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా

ఇందు: నేను ఏదైనా త్వరగా నేర్చుకుంటాను సార్‌.. నాకు ఈ ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ సార్‌ 

రాఖీ: నాతో కలిసి పనిచేయడానికి నీకేమైనా భయంగా ఉందా?

ఇందు:  నిజాయితీగా ఉన్న వాళ్లే స్ట్రిక్ట్‌గా పని చేస్తారు.. నేను నిజాయితీగా పనిచేస్తే చాలు కదా మీ దగ్గర.. వర్క్‌ చేస్తూ.. మిమ్మల్ని చూసి భయపడితే జాబ్ ఎలా చేస్తాను సార్‌.. 

రాఖీ: నువ్వు ఏదో టెన్షన్‌ పడుతున్నట్టు ఉన్నావు.. నీకు ఏదైనా.. ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకొస్తాను ఉండు.. అని చెప్తూ.. అక్కడి నుంచి వెళ్తాడు. కట్‌ చేస్తే రూంలో రేఖ ఏవో లెక్కలు వేస్తుంటుంది. అప్పుడే భ్రమరాంభ వెళ్తుంది. 

భ్రమరాంభ: ఇంత రాత్రి అయినా ఏం లెక్కలు వేస్తున్నావు రేఖ 

రేఖ: రేపు ఆ ఇందూ సంతకం పెట్టాక మనకి వచ్చే ఆస్తి విలువ ఎంతో లెక్క కడుతున్నాను వదిన.. ఏయే ఆస్తులు ఎక్కడున్నాయో అంచనా వేస్తున్నాను..

భ్రమరాంభ: వీళ్లకు వైజాగ్‌, విజయవాడలో కూడా ఆస్తులు ఉన్నాయా..? 

రేఖ: అయ్యో వదిన వైజాగ్‌, విజయవాడనే కాదు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉన్నాయి.. లేకపోతే మా అమ్మ అంతలా ఎందుకు కష్టపడుతుంది. తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టి తనకు ఆస్తి రావాలని ఎందుకు ఆశపడుతుంది

భ్రమరాంభ: అమ్మో ఇంత ఆస్తి ఉందా..? ఈ ఆస్థి  కోసం ఇన్నేళ్లు ఎదురుచూడటంతో ఎలాంటి తప్పు లేదమ్మా… ఆ ఇందును చదివించకుండా.. బయటకు పంపించకుండా ఇన్నేళ్లు బాగానే కంట్రోల్‌లో పెట్టుకున్నావు కానీ, నువ్వు అడగ్గానే సంతకం చేస్తుందా..? 

రేఖ: అది సంతకం చేయాలంటే చదువుకుని ఉండాలి కదా.. వేలిముద్ర వేస్తుంది వదిన. 
కింద రూంలో ఉన్న అపర్ణ.. ఇందు ఎదురుచూస్తుంటుంది. రేఖకు తెలిస్తే ఎలా రియాక్ట్‌ అవుతుందోనని భయపడుతుంది. స్వాతి అపర్ణకు ధైర్యం చెప్తుంది. 

భ్రమరాంభ: ఆస్థి మొత్తం మన చేతికి వచ్చాక ఈ గుంపును ఇంకా భరించాలా..?

రేఖ: ముందు ఆస్థి రాని వచ్చాక ఇందు  మీద కసి తీర్చుకుంటాను అంటూ రేఖ దగ్గుతుంది… భ్రమరాంబ ఇందును వాటర్‌ తీసుకురమ్మని అరుస్తుంది. అపర్ణ వాటర్‌ తీసుకొస్తే ఇందు ఎక్కడని అడుగుతారు. శివరాం ఇంట్లో వంట చేసి వచ్చి జ్వరంగా ఉందని పడుకుంది అని చెప్తుంది. అపర్ణ మాటలను నమ్మకుండా భ్రమరాంబ రూంలో చూస్తానని వెళ్తుంది. రూంలో స్వాతి దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటుంది. స్వాతిని చూసిన భ్రమరాంబ ఇందుయే అనుకుని వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget