అన్వేషించండి

Meghasandesam Serial Today march 14th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు

Meghasandesam serial today episode march 14th: పూరి పెళ్లి ఆపేసి శివకు బిందుతో పెళ్లి చేయాలని ప్లాన్‌ చేస్తుంది అపూర్వ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: పూరిని దీవించడానికి ఇంటికి వచ్చిన కేపీని గగన్‌ బయటకు గెంటేస్తాడు. నా ఇంట్లో నిలబడటానికి నీక అర్హత లేదు జస్ట్‌ గెట్‌ లాస్ట్‌ అంటూ తిడతాడు. దీంతో కేపీ బాధపడతాడు. కానీ కోపంగా గగన్‌ ను చూస్తూ.. దగ్గరకు వెళ్తాడు. 

కేపీ: ఏమన్నావురా..? గెట్‌ లాస్టా..? ఇప్పుడు వెళ్లిపోతాను కానీ కళ్యాణ మండపానికి వస్తాము.. నా కూతురు పెళ్లిరా..? నేను దానికి తండ్రిని నన్ను ఆపే హక్కు ఎవ్వడికి లేదు. నువ్వెలా ఆపుతావో అది కూడా చూస్తాను. పదరా చెర్రి అంటూ చెర్రిని తీసుకుని వెళ్లిపోతాడు కేపీ. శారద ఏడుస్తుంది. భూమి బాధపడుతుంది. కట్‌ చేస్తే అపూర్వ, బిందు రూంలో ఉంటుంది. కోపంగా బిందును చూస్తుంటుంది. 

బిందు: ఎందుకు అత్తయ్య అలా చూస్తున్నారు ఏంటో చెప్పండి అత్తయ్య..

అపూర్వ: ఫోన్‌ లో కానీ టెర్రస్‌ మీద కానీ సీక్రెట్‌ గా కానీ నీకు శివ టచ్‌లోకి రాలేదా..? 

బిందు: శివ నాకు టచ్‌లోకి రావడం ఏంటి..? 

అపూర్వ: నటించకు బిందు. నేనేం అంత సీరియస్‌గా మాట్లాడటానికి పిలవలేదు.. శివ నువ్వు ప్రేమించుకుంటున్నారని నాకు తెలసని చెప్పడానికి వచ్చాను. 

బిందు: అంటే అత్తయ్యా మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడటం నిజమే కానీ తర్వాత మీరు నన్ను ఇంట్లో బంధించాక శివకు టచ్‌లోకి వెళ్లడం లేదు. 

అపూర్వ: శివ నీతో చెప్పడం నాకు తెలియదు కానీ నేను శివను కలిసి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తానని నేను అతనికి మాట ఇచ్చాను. 

బిందు: నిజంగానా అత్తయ్యా..? 

అపూర్వ: నిజంగానే.. 

బిందు: థాంక్స్‌ అత్తయ్యా..థాంక్యూ సోమచ్‌.. 

అపూర్వ: నిజానికి ఆ శివ భూమి తమ్ముడు కాబట్టి శివతో నీ పెళ్లికి ఒప్పుకోకూడదు. కానీ భూమి కంటే ఆ గగన్‌ గాడు వాడి ఫ్యామిలీ శోక సంద్రంలో మునగడం నాకు చాలా ముఖ్యం. పీటల మీదకు వచ్చిన పూరి పెళ్లి ఆగిపోవడంతో వాడు అవమానంతో కుంగిపోవాలి. ఆ శారద ఆయ్యో అని ఏడుస్తుంటే.. ఆ ఏడుపు మన ఇంటి వరకు వినబడాలి. ఇష్టపడిన వాడిని జారవిడుచుకున్నానని ఆ పూరి బాధతో విలవిలలాడుతుంటే.. అటు చెల్లిని ఇటు తల్లిని ఎలా ఓదార్చాలో తెలియక ఆ గగన్‌ గాడు తల పట్టుకోవాలి. ఇప్పటి వరకు ఆ ఇంటికి దేవత అయిపోయిన భూమి అవమానంతో తల ఎక్కడ పెట్టుకుంటుందో.. ఆ ఇంట్లో వాళ్లకు సమాధానం ఏం చెప్తుందో.. నేను ఈ రెండు కళ్లతో చూడాలి. అందుకే నేను శివతో నీ పెళ్లి జరిపిస్తున్నాను. 

బిందు: థాంక్స్‌ అత్తయ్యా మీ ప్రేమను మీరైనా అర్థం చేసుకున్నందుకు..  
అంటూ బిందు, అపూర్వను హగ్‌ చేసుకుంటుంది. అపూర్వ మాత్రం కోపంగా చూస్తుంటుంది. తర్వాత వికారాబాద్‌ దగ్గర ఉన్న పల్లెటూరు నుంచి జనాలు వచ్చి తమ ఊరిలో పురాతన శివాలయం ఉందని అది ఎప్పుడో శిథిలావస్థకు చేరితే ఈ మధ్యనే పునరుద్దరించామని ఆ ఊరి ప్రజలు గగన్‌ ఇంటికి వచ్చి భూమికి చెప్తారు.  ప్రతి సంవత్సరం ఆ ఊరి గుడిలో శోభా చంద్ర నాట్యం చేసేదని ఇప్పుడు గుడి పునరుద్దరించినందుకు ఈ శివరాత్రికి మీరు వచ్చి నాట్యం చేయాలని కోరుతారు. దీంతో గగన్‌, భూమి ఓకే అంటారు. గుడిలో నాట్యం చేస్తామని ఆ ఊరి వాళ్లకు మాటిచ్చి పంపిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget