అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today July 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజు కిడ్నాప్‌ - అయోమయంలో అమర్‌ -  టెన్షన్‌లో భాగీ

Nindu Noorella Saavasam Today Episode:  రణవీర్‌ తన మనుషులతో వచ్చి అంజును కిడ్నాప్‌ చేయాలనుకుంటాడు దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode:  సోదమ్మ వేషంలో ఆరు, పిట్టలదొర వేషంలో గుప్త పిల్లల దగ్గరకు వస్తారు. పిల్లలను తన మాటలతో గుప్త నవ్విస్తుంటాడు. ఇంతలో మనోహరి లోపలి నుంచి వస్తుంది.  

మనోహరి: ఈ టైంలో వీళ్లు వస్తున్నారేంటి..? ముందు వీళ్లను బయటకు పంపించాలి. ఏయ్‌ ఆగండి ఎవరు మీరు ముందు బయటకు వెళ్లిపోండి

భాగీ: ఒక్క నిమిషం.. మీరు లోపలికి రండి

మనోహరి: ఏయ్‌ ఏంటి వచ్చేది నేను చెప్తే వినిపిచడం లేదా..? బయటకు వెళ్లండి

భాగీ: నేను చెప్తే నీకు వినిపించడం లేదా..? నేను రమ్మని చెప్తున్నాను కదా..? ఈ ఇంటి కోడలిని నేను ఈ ఇంట్లో ఎవరుండాలి..? ఎవరు వెళ్లాలి అని చెప్పేది నేను నువ్వు కాదు.. ఇలాంటి వాళ్లను గుమ్మం ముందు నుంచి పంపిచేయడం కరెక్టు కాదు. మీరు రండమ్మా

అని ఆరు, గుప్తను ఇంట్లోకి తీసుకెళ్తుంది భాగీ. అమర్‌, రాథోడ్‌ ఇంటికి వస్తుంటారు మధ్యలోకి వచ్చాక కారు ఆగిపోతుంది. కారును చెక్‌ చేసిన రాథోడ్‌ ప్రాబ్లమ్‌ పెద్దగానే ఉందని తాను మెకానిక్‌ను తీసుకురావడానికి వెళ్తాడు. అమర్‌, భాగీకి ఫోన్‌ చేసి అంజలిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. భాగీ సరే అంటుంది. భాగీ మీద కోపంగా ఉన్న మనోహరి చిరాగ్గా రూంలోకి వెళ్తుంది.

మనోహరి: కరెక్టుగా ప్లాన్‌ చేస్తున్న టైంలో ఈ సోది వాళ్లు వచ్చి కూర్చున్నారు (రణవీర్‌ ఫోన్‌  చేస్తాడు.) ఈ రణవీర్‌ ఒకడు ఇక్కడ సిచ్యుయేషన్‌ తెలియదు.. పాడు తెలియదు..

రణవీర్‌: మనోహరి నేను కారులో రెడీగా ఉన్నాను. అంజలిని బయటకు పంపించు

మనోహరి: ఇప్పుడు కుదరదు కాసేపు ఆగు

రణవీర్‌: అంత టైం లేదని చెప్పాను కదా.. అమర్‌ ఇంటికి తిరిగి వచ్చే లోపు పని జరిగిపోవాలి.

మనోహరి: ఆ విషయం నాకు తెలియదా..? కానీ పిల్లలు భాగీ కలిసి సోది చెప్పించుకుంటున్నారు. సొదమ్మతో పాటు ఒక పిట్టల దొర కూడా వచ్చాడు. ఇద్దరు కలిసి..

రణవీర్‌: మనోహరి ఇప్పుడు ఆ సోదంతా నాకెందుకు చెప్తున్నావు అంజలిని ఎప్పుడు బయటకు పంపిస్తావో అది చెప్పు

మనోహరి: ఒక్క పది నిమిసాలు వెయిట్‌ చేయ్‌ నేను ఏదో ఒకటి చేసి పంపిస్తాను.

అనగానే రణవీర్‌ సరే అంటూ కాల్ కట్‌ చేస్తాడు.   హాల్లో గుప్త పిల్లలను నవ్విస్తుంటాడు. ఆరు ఆశ్చర్యంగా చూస్తుంది.

అంజు: అంకుల్‌ మీరు బలే చెప్పారు

అమ్ము: ఏదేదో మాట్లాడారు కానీ చాలా బాగుంది

గుప్త: బాగుంది అనేది ఇష్టం అమ్మా..!  భలే ఉంది అనడం ప్రశంస అమ్మ.. ఈ రెండింటికీ ఈ పిట్టల దొర మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు. నావంక ఎందుకు చూస్తావు నువ్వు చెప్పేది చెప్పు

ఆరు:  నువ్వు రా తల్లి ( అమ్ము దగ్గరకు వస్తుంది) నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు

అమ్ము: అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను (అందరూ షాక్‌ అవుతారు.) అమ్మ మమ్మల్ని వదిలి దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. మమ్మల్ని చూసుకోవడానికి మిస్సమ్మ ఉంది. మరి పైన మా అమ్మ ఎలా ఉందో చెప్తారా..?

ఆరు: అమ్మూ..

మనోహరి: ఏయ్‌ తన పేరు అమ్ము అని నీకెలా తెలుసు

ఆరు: నాదేం ఉందే తల్లి పైన అమ్మ పలికిందే ఇక్కడ నేను పలుకుతాను. మీ అమ్మ చల్లగా ఉందే తల్లి.. చాలా సంతోషంగా ఉందే తల్లి

అంటూ ఆరు చెప్తుండగానే పిల్లలు ఆరును గుర్తు చేసుకుని ఒక ట్రాన్స్‌ లోకి వెళ్తారు. భాగీ పిల్లలను రూంలోకి తీసుకెళ్లి ఓదారుస్తుంది. తర్వాత మనోహరి వెళ్లి పిల్లలను గేమ్‌ ఆడుదామని గార్డెన్‌ లోకి తీసుకెళ్తుంది. పుట్‌బాల్‌ ఆడుతూ కావాలనే బాల్‌ను బయటకు తన్నేస్తుంది. అంజును బాల్‌ తీసుకురమ్మని చెప్తుంది. అంజు బయటకు వెళ్లగానే రణవీర్‌ కారుతో స్పీడుగా అంజు వైపు వస్తుంటాడు. లోపలి నుంచి భాగీ బయటకు పరగెత్తుకుని వస్తుంది. అప్పుడే అమర్‌ కూడా కారులో వస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget