అన్వేషించండి

Naagin Movie: సీరియలే... కానీ ఇప్పుడు సినిమాగా - వెండితెరపైకి 'నాగిన్‌'

Naagin Movie Update: హిందీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సీరియళ్లలో 'నాగిన్' ఒకటి. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడీ సీరియల్ ను సినిమాగా తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

హిందీలో అత్యంత విజవంతమైన సీరియళ్లలో 'నాగిన్' ఒకటి. ఇది 2015లో మొదలు అయ్యింది. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. అయినా సరే వీక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడీ సీరియల్ (Naagin Serial Latest Update)ను సినిమాగా తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పుడు 'నాగిన్' సీరియల్ ఏడో సీజన్ నడుస్తోంది. ఈ సీరియల్ 2015 నుండి ప్రేక్షకులకు టీవీలో వినోదాన్ని అందిస్తోంది. ఈ సీరియల్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అందువల్ల, ఈ సీరియల్ టీఆర్పీలో కూడా అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు 'నాగిన్'ను బుల్లితెర నుండి వెండితెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ షో కాన్సెప్ట్‌ మీద బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ ఇప్పుడు సినిమా నిర్మించబోతున్నారట.

హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం... బాలాజీ టెలిఫిల్మ్స్ 'నాగిన్'ను బుల్లి తెర నుంచి వెండితెరపైకి తీసుకు రావడం గురించి చర్చిస్తోంది. ఈ సిరీయల్‌కు ఉన్న భారీ అభిమాన గణాన్ని, దాని సినిమాటిక్ స్కేల్‌ను చూసి దీనిని వెండితెర కోసం కొత్తగా మార్చాలని ఆలోచిస్తున్నారు.

Also Read: Spirit Heroine: సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన 'స్పిరిట్' హీరోయిన్... తృప్తి డిమ్రీ వైరల్ ఫోటోలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

ప్రస్తుతానికి ప్రారంభ దశలోనే ఆలోచన
'నాగిన్' సినిమా ఆలోచన ఇంకా ప్రారంభ దశలో ఉంది. కానీ, వెండి తెరపై నాగిన్ పాత్రను ఎవరు పోషిస్తారనేది ప్రశ్న. టీవీలో మౌనీ రాయ్, నియా శర్మ, సుర్భి చాందనా, అనితా హస్సానందాని, తేజస్వి ప్రకాష్, ఇప్పుడు ప్రియాంక చౌదరి చాహర్‌లను 'నాగిన్‌'లుగా చూశాం. కానీ సినిమాకు కూడా టీవీ నుంచే ఒక 'నాగిన్‌'ను తీసుకుంటుందా? లేదా? సినిమా పరిశ్రమ నుంచి ఎవరినైనా తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also ReadTharun Bhascker: ఆ చెంపదెబ్బలు ఒరిజినల్... ఈషా రెబ్బాను గట్టిగా కొట్టిన తరుణ్ భాస్కర్

2015లో టీవీలో 'నాగిన్' ద్వారా ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు ఏక్తా కపూర్. మొదట మౌనీ రాయ్, అదా ఖాన్‌లను వీక్షకులు 'నాగిన్‌'లుగా చూశారు. అప్పటి నుంచి ఇప్పటికి సుమారు 11 సంవత్సరాలుగా ప్రజలకు వినోదం అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది.

Also ReadVaranasi Movie: అప్పుడు 'బాహుబలి'... ఇప్పుడు 'వారణాసి'... మళ్ళీ లొకేషన్ రెక్కీ కోసం ఆ దేశానికి రాజమౌళి

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 15th: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?
నువ్వులేక నేను లేను: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget