బికినీ లేదా మోనోకిని (ఫొటోలో ఉన్న డ్రస్) ఫోటోషూట్స్ చేయడంలో మౌనీ రాయ్ తర్వాతే ఎవరైనా! పర్ఫెక్ట్ బికినీ బాడీ కలిగిన బాలీవుడ్ బ్యూటీల్లో మౌనీ రాయ్ ఒకరు. లేటెస్టుగా సోషల్ మీడియాలో మౌనీ రాయ్ కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ఫొటోస్ చూస్తే... బికినీలో మౌనీ రాయ్‌ను మించిన అందం ఉంటుందా? అనిపించక మానదు. సాధారణంగా టూర్స్ & హాలిడేస్ వెళ్ళినప్పుడు మౌనీ రాయ్ బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా మౌనీ రాయ్ పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు సంథింగ్ స్పెషల్ అని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఒక మ్యాగజైన్ కోసం మౌనీ రాయ్ ఈ బికినీ ఫోటోషూట్ చేశారు. 'నాగిని'తో గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్... ఈ ఫోటోలతో వేసవిలో మరింత హీట్ పెంచారని కామెంట్స్ వినబడుతున్నాయి. సమ్మర్ లో ఎటువంటి బికినీ, మోనోకినిలు వేసుకోవాలి మౌనీ రాయ్ చెప్పారని కొందరు అంటున్నారు. (All Images Courtesy : imouniroy / Instagram)