Image Source: Sony Pictures

‘స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’ యానిమేటెడ్ సినిమా థియేటర్లలో విడుదల అయింది.

Image Source: Spiderverse Twitter

2018లో వచ్చిన ‘స్పైడర్‌మ్యాన్: ఇన్‌టూ ది స్పైడర్‌వర్స్’కు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.

Image Source: Spiderverse Twitter

‘స్పైడర్‌మ్యాన్: ఇన్‌టూ ది స్పైడర్‌వర్స్’ ముగిసిన కొన్నాళ్ల తర్వాత దీని కథ ప్రారంభం అవుతుంది.

Image Source: Spiderverse Twitter

స్పైడర్ ఉమెన్/గ్వెన్ స్టేసీ, మైల్స్ మోరాలెస్/స్పైడర్ మ్యాన్ జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

Image Source: Spiderverse Twitter

ఈ సినిమా చూశాక ‘వైల్డ్ ఇమాజినేషన్’ అంటే ఇదేనేమో అనిపిస్తుంది.

Image Source: Spiderverse Twitter

పంది, కారు, డైనోసార్లకు కూడా స్పైడర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందో ఇందులో చూడవచ్చు.

Image Source: Spiderverse Twitter

ఇండియన్ స్పైడర్ మ్యాన్ ‘పవిత్ర ప్రభాకర్‌’కు మంచి పాత్ర ఇచ్చారు.

Image Source: Spiderverse Twitter

సినిమాకు యాక్షన్ సీన్లు ప్రధాన హైలెట్. ద్వితీయార్థం చాలా రేసీగా సాగుతుంది.

Image Source: Spiderverse Twitter

బాహుబలిలా రెండు భాగాలుగా విభజించిన కథ ఇది. రెండో భాగం 2024లో రానుంది.

Image Source: Spiderverse Twitter

ఏబీపీ దేశం రేటింగ్ : 3/5