మెగా డాటర్ నిహారికా కొణిదెల ఇండోనేషియాలోని బాలి వెళ్లారు. స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. నిహారికతో పాటు వీడియోలో ఉన్న ఆమె పేరు అంబటి భార్గవి. మెగా డాటర్ క్లోజ్ ఫ్రెండ్. 'యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్... మన్మథుడు నాకు చెప్పింది అదే' అంటూ నిహారిక ఈ ఫోటో పోస్ట్ చేశారు. అంబటి భార్గవికి నిహారిక ముద్దు పెట్టిన ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. భార్గవి ఈ వీడియో ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయగా... 'నా పరువు తీయడానికి నువ్వు చాలు' అని నిహారిక పేర్కొన్నారు. బాలిలో ఎంజాయ్ చేస్తున్న నిహారిక బాలిలోని సముద్ర తీరంలో నిహారిక రిలాక్స్ మోడ్ బాలిలో లొకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక బాలిలో విదేశీ వనితతో నిహారికా కొణిదెల భార్గవి, వితికా షేరు, మహాతల్లి జాహ్నవితో కలిసి నిహారిక బాలి వెళ్లారు. (All Images & Videos Courtesy : niharikakonidela & ambatibhargavi / Instagram)