ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇండోనేషియాలో ఉన్నారు. సమ్మర్ ట్రిప్ అనుకుంట.

ఇండోనేషియాలోని బాలిలోని జలపాతం దగ్గర ఎంజాయ్ చేస్తున్న నిహారిక

నటి వితికా షేరు, యూట్యూబర్ జాన్వీ (మహాతల్లి), ఆర్కిటెక్ అంబటి భార్గవితో కలిసి నిహారిక బాలి వెళ్లారు.

బాలిలో నిహారిక అండ్ గ్యాంగ్ సరదాలు, సందడి సంగతులు

నిహారిక భుజం మీద ఓ టాటూ ఉంది. బాలి నుంచి పోస్ట్ చేసిన ఫొటోల్లో అది స్పష్టంగా కనిపించింది.

బాలి టూర్ లో నిహారికా మోడ్రన్ డ్రస్ లలో కనిపిస్తున్నారు. అక్కడ తీసుకున్న సెల్ఫీ ఇది.

నటనకు కొంత విరామం ఇచ్చిన నిహారిక, ఇటీవల హాట్ స్టార్ వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సెల్స్'లో నటించారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై సొంతంగా వెబ్ సిరీస్, సినిమాలు నిర్మిస్తున్నట్లు నిహారిక తెలిపారు.

నిహారికా కొణిదెల (All Images & Videos Courtesy : niharikakonidela / Instagram)